జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

Sony Pictures Entertainment India releases ‘Kraven The Hunter’ on January 1st, in English, Hindi, Tamil and Telugu.

మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా కి ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యం లో డైరెక్టర్ చందూర్ మీడియా తో మాట్లాడారు. “ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం ఒక వరం గా భావిస్తున్నాను. దీని ద్వారా కథ కి నేను నాయయం చేయగలను అని అనిపిస్తుంది. క్రావెన్ కథ ని అత్యద్భుతంగా చెప్పడం అవసరం. అందుకే ఈ సినిమా కి ఆర్ రేటింగ్ రావడం శుభ పరిణామం అని నేను భావిస్తున్నాను.” అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “కోపం, ఆవేశం తో సెర్గీ ఇద్దరు పిల్లలని టీనేజ్ లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా…

Sony Pictures Entertainment India releases ‘Kraven The Hunter’ on January 1st, in English, Hindi, Tamil and Telugu

Sony Pictures Entertainment India releases ‘Kraven The Hunter’ on January 1st, in English, Hindi, Tamil and Telugu.

The much anticipated Kraven The Hunter will end 2024 with a mind-boggling action fest, hitting cinemas in just under 2 weeks. The latest of Sony’s Superhero films will explore the origins of one of Spider-Man’s most feared foes in an R-rated action-packed entertainer. Ahead of the film’s release, Director JC Chandor spoke about how the film becoming R-rated was a boon for him, allowing him to give justice to Kraven’s story. Here’s what he had to say To tell Kraven’s story in a compelling, believable way, Chandor felt it important…

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

Directors are my mentors - Music Director Ajay Arasada

‘మా ఇంట్లో అత్త‌, అక్క‌లు వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్న‌ప్ప‌టి నుంచి గ‌మ‌నించేవాడిని. అలా ఆస‌క్తి పెరుగుతూ వ‌చ్చింది. అలా నిశితంగా గ‌మ‌నించ‌టంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వ‌చ్చాను’ అన్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌. ఆయ‌న సంగీతాన్ని అందించిన పీరియాడిక్ వెబ్ సిరీస్ విక‌ట‌క‌వి న‌వంబ‌ర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడతో స్పెష‌ల్ చిట్ చాట్‌… * నేప‌థ్యం..? – వైజాగ్‌లో పుట్టి పెరిగాను. గీతం యూనివ‌ర్సిటీలో ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా 2011 నుంచి 2018వ‌ర‌కు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ క్ర‌మంలో నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా మంచి స‌పోర్ట్ వ‌చ్చింది. * మ్యూజిక్ అంటే ఆస‌క్తి ఎందుకు? –…

Directors are my mentors – Music Director Ajay Arasada

Directors are my mentors - Music Director Ajay Arasada

“My aunt and sisters used to play the veena at home. I observed them closely since my childhood. That observation gradually grew into interest, and through keen observation, I began learning music” said music director Ajay Arasada. Ajay has composed music for the periodical web series Vikkatakavi, which started streaming on ZEE5 from November 28, captivating the audience. On this occasion, Ajay Arasada shared his thoughts in a special chit-chat session. He remarked, “Directors have been my greatest mentors in learning music. Every project comes with a fresh perspective from…

విడుదల-2 థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా, మీ అందరికి నచ్చుతుంది: హీరో విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi Calls 'Vidudala-2' a Must-Watch Theatrical Experience

విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2′. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు కాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌ల్లో భాగంగా హీరో విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ మంజు వారియర్‌ ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ” విడుదల-2 సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఇచ్చే సపోర్ట్‌ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల…

Vijay Sethupathi Calls ‘Vidudala-2’ a Must-Watch Theatrical Experience

Vijay Sethupathi Calls 'Vidudala-2' a Must-Watch Theatrical Experience

The much-anticipated sequel to Vidudala-1, directed by the acclaimed filmmaker Vetri Maaran, is all set to hit theaters worldwide on December 20th. Titled ‘Vidudala-2’, the film stars Vijay Sethupathi and Manju Warrier in pivotal roles and promises to be a cinematic spectacle. As part of its promotional activities, the lead actors visited Hyderabad on Sunday and interacted with the media, sharing insights about the film. Speaking at the event, Vijay Sethupathi expressed his confidence in the movie, saying: “Vidudala-2 is a film I am incredibly proud of. The support I…

శ్రీకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘వారధి’ మూవీ సెన్సార్ పూర్తి

'Varadhi' Movie Completes Censor Formalities

తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, అనిల్ అర్కా – విహారికా చౌదరి హీరోహీరోయిన్లుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వారధి’. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సర్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ, “ఈ కథ యూత్‌ను ఎట్రాక్ట్ లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో అందరిని ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులందరికీ నచ్చే కథను అందించామనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సాంకేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్రత్యేకత, నటీనటుల అభినయం చిత్రానికి ప్రధాన బలంగా…

‘Varadhi’ Movie Completes Censor Formalities

'Varadhi' Movie Completes Censor Formalities

A youthful love story is set to grace the Telugu silver screen soon. Titled Varadhi, this film is produced under the Radha Krishna Arts banner by Peyyala Bharathi and M.D. Younus, with Anil Arka and Viharika Choudhary as the lead pair. Directed by Sri Krishna, the movie has successfully completed its censor formalities, receiving a U/A certificate from the censor board. The board members appreciated the movie’s team for their efforts. Speaking on the occasion, director Sri Krishna said, “This story, filled with love, romance, and thrilling elements, will captivate…

ప్రేక్షకులు మెచ్చే సినిమాలే నా లక్ష్యం: మాస్ డైరెక్టర్ వి. సముద్ర

My aim is to make movies that the audience likes: Mass Director V. samudra

ఆలోచనల అలలతోనే అనునిత్యం సాన్నిహిత్యం… కథా, కథన మథనంతోనే సదా గడిపే సాంగత్యం… ఘన విజయాల నిధులను నిక్షిప్తం చేసుకున్న ఔన్నత్యం.. వెరసి… తనే తరహా చిత్రాన్ని చేపట్టినా.. అందులో తనదైన ముద్రను స్పష్టంగా చూపించే సమర్ధుడు.. అపార అనుభవం – అమిత నైపుణ్యం లోలోతుల్లో నింపుకున్న సముద్రుడు… ఆయనే మాస్ డైరెక్టర్ వి. సముద్ర. “సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, చండీ, మహానంది, పంచాక్షరి”, వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వి. సముద్ర.. క్లాస్ చిత్రాలైనా, మాస్ చిత్రాలైన కుటుంబ సమేతంగా చూసే విధంగా సినిమాలను రూపొందించడంలో ఆయనకో ప్రత్యేకమైన శైలి వుంది. నేటి తరానికి అనుగుణంగా తనకు తాను అప్ డేట్ అవుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే సదుద్దేశంతో సినిమాలను రూపొందిస్తున్నారు మాస్…

సోనియా అగర్వాల్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ‘7/G’ ఆహాలో స్ట్రీమింగ్

Sonia Aggarwal Super Hit Horror Thriller '7/G' Streaming on Aaha

సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ 7/G. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ వర్ష పారానార్మల్ యాక్టివిటీస్ ని ఎదుర్కొంటుంది. వారి ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతీంద్రియ శక్తులతో వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే చాలా ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో ఉంచే థ్రిల్లర్ గా చూపించారు. ఇప్పుడీ చిత్రం అందరి ఫేవరేట్ ఆహా ఓటీటీలో భవానీ మీడియా ద్వారా డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులని కట్టిపడేసే ఈ హారర్ థ్రిల్లర్ ని ఆహా ఓటీటీలో ఎట్టిపరిస్థితిలో మిస్ కావద్దు.