▪️ తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ ▪️ ‘పా.. పా..’ పేరుతో తెలుగులో విడుదల ▪️ డిసెంబర్ 13న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్‌లలో విడుదల తెలుగు తెరపైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గత ఏడాది తమిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌లకు కాసుల వర్షం కురిపించింది. అతి…
Month: November 2024
Tamil Blockbuster “Dada” Coming to Telugu as “Pa.. pa..”
▪️ The Tamil blockbuster “Dada” to release in Telugu as “pa.. pa..” ▪️ Releasing on December 13 in Andhra, Telangana, USA, and Australia. A feel-good emotional drama is set to captivate Telugu audiences. Starring Kavin and Aparna Das in lead roles, the Tamil sensation “Dada,” directed by Ganesh K Babu, will be released in Telugu under the title “Pa pa.” producer Neeraja Kota under JK Entertainment, this movie, which resonated deeply with Tamil audiences, was a massive blockbuster in Kollywood. In Telugu, it is being released by Achibabu under MG…
Working on a periodic series like ‘Vikkatakavi’ is a unique experience as a technician: Costume designer Josyula Gayathri Devi
“Working for OTT platforms and web series provides a great opportunity for young talent and technicians. However, as a professional, I constantly keep myself updated by watching projects in Hindi, French, and Korean, despite being busy,” says costume designer Josyula Gayathri devi. She recently worked on the detective web series Vikkatakavi, currently streaming on the popular OTT platform ZEE5. directed by Pradeep maddali, the series features Naresh agastya and Megha akash in lead roles. It is produced by the renowned production house SRT Entertainments, under the passionate guidance of producer…
‘వికటకవి’ వంటి పీరియాడిక్ సిరీస్‌కు వర్క్ చేయటం టెక్నీషియన్‌గా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్
కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవితో ఇంటర్వ్యూ… ‘‘ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామని అప్‌డేట్ కావటం మానుకోలేం’’ అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ…
వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’, మలయాళం స్టార్ టోవినో థామస్ ‘నారదన్’ ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్
వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వహించారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మూవీలో ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహ ఓటీటీలో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళం స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం నారదన్. అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో న్యూస్…
ఘనంగా జరిగిన సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం
– ప్రముఖ నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్ తన పుట్టినరోజుని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. సమాజానికి సేవ చేయడంలో మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ లయన్ డాక్టర్ వై. కిరణ్ ముందుంటారు. ఈ క్రమంలోనే ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. రెండు దశాబ్దాలగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే,…
Sankalp Diwas Celebrated with Grandeur by Suchirindia Foundation
Hyderabad witnessed a grand celebration of humanitarian spirit on November 28 as the Suchirindia Foundation hosted its annual *Sankalp Diwas* at the Public Gardens, Lalita Kalathorana. The event, which coincides with the birthday of Lion Dr. Y. Kiran, celebrated its legacy of honoring social contributors and spreading joy among children from special schools. This year’s highlight was the *Sankalp Kiran Puraskar, awarded to renowned actor and philanthropist **Sonu Sood* for his exceptional contributions to society. The event was graced by *H.E. Nikolai Yankov*, Ambassador of the Embassy of India to…
Star Ma Lo is a dynamic girl story Geetha LL.B
Now the sky is the limit for women to excel with their talent in any field. Many have proved this and created history. In this series, the story of Geetha, who has studied LLB and is coming to speak her case as a lawyer, is now going to entertain every Telugu logi. “Geetha LLB” is an entirely unique story in the series of “Star Maa” serial stories that practice the philosophy of achieving goals with courage and self-confidence. The ups and downs faced in the life of a girl who…
స్టార్ మా లో ఓ డైనమిక్ అమ్మాయి కథ ‘గీత ఎల్ ఎల్ బి’
మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ ఎల్ బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న “గీత ఎల్ ఎల్ బి” పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి, వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు, తడబడినా నిలబడడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం. ఒక సగటు అమ్మాయి జీవితంలో.. ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు…
Zebra Movie Review in Telugu: ‘జీబ్రా’ మూవీ రివ్యూ : క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామా !
(చిత్రం : ‘జీబ్రా’, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్, దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్, స్క్రీన్ ప్లే : ఈశ్వర్ కార్తీక్, నిర్మాతలు : బాల సుందరం, ఎస్.ఎన్ రెడ్డి, దినేష్ సుందరం, సంగీతం: రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్) సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా మరో లీడ్ రోల్‌లో నటించాడు. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం (నవంబర్ 22, 2024) విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం … కథ : ఒక బ్యాంక్…