రాజమౌళి స్ఫూర్తితో ‘గోట్‌’ సినిమా నిర్మాణం!

'Goat' film production inspired by Rajamouli!

‘గోట్‌’ చిత్రంలో దళపతి విజయ్‌ను కొత్తగా చూపించబోతున్నాం. భారీ తారాగణం ఉన్నా ఏడాదిలో చిత్రీకరణ పూర్తి చేశాం. దీనికి స్ఫూర్తి రాజమౌళి గారే. నేను ఆయనకు పెద్ద అభిమానిని. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను’ అని దర్శకుడు వెంకట్‌ ప్రభు చెప్పారు. ఈ నెల 5న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు ప్రశాంత్‌ మాట్లాడుతూ .. ”ఇదొక అద్భుతమైన చిత్రం. ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. ఇంతమంది స్టార్స్‌తో ఒక సినిమా తీయడం మామూలు విషయం కాదు. వెంకట్‌ ప్రభు చాలా కష్టపడ్డారు. యువన్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అన్నారు. నిర్మాత అర్చనా కల్పాతి మాట్లాడుతూ ‘ది గోట్‌’ చిత్రం గొప్ప విజయాన్ని సాధిస్తుదనే నమ్మకం…

వాహ్.. ‘దేవర’లోని చుట్టమల్లె పాటకు వందమిలియన్‌ వ్యూస్!

Wow.. One hundred million views for Chuthamalle song in 'Devara'!

పాన్‌ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ‘దేవర’. జూనియర్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌లో రోల్‌ పోషిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దేవర’ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్‌ ఇప్పటికే మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా చుట్టమ్లలె మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారని తెలిసిందే. తారక్‌, జాన్వీకపూర్‌ కెమిస్ట్రీలో వచ్చే ఈ డ్యుయెట్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందని విజువల్స్‌ చెప్పకనే చెబుతున్నాయి. ఈ సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ ను ఇంప్రెస్‌ చేసి నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ‘చుట్టమ్లలె..’ పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్‌ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఈ సాంగ్‌ నాలుగు వారాలుగా మోస్ట్‌ ట్రెండింగ్…

‘ది డీల్’ మోషన్ పోస్టర్ విడుదల

'The Deal' Motion Poster Released

ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. తొలి చిత్రంలో మూగ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తన నటనను మరింత మెరుగుపరచుకోవాలనుకున్నారు. అలాగే దర్శకత్వ శాఖలో కూడా తన ప్రతిభను చూపించాలనుకున్నాడు..కానీ అప్పటికే హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధనా ఉపాధ్యాయుడిగా కొనసాగటం వల్ల ఈశ్వర్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడి గా అనేక ప్రయాణాలు చేసి రంగస్థలం పై ఎన్నో విజువల్ వండర్స్ ని క్రెయేట్…

అత్యంత వైభవంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుక!

Balayya's Golden Festival Celebration!

నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సందర్బంగా… నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం…

Kaalam Raasina Kathalu Success Celebrations

https://youtu.be/5IkQkfZD2q8

Kaalam Raasina Kathalu, directed and produced by MVN Sagar, premiered in theaters on August 29. The film features a fresh cast, including MVN Sagar, Shruti Shankar, Vikas, Viharika Chaudhary, Abhilash Goguboina, Uma Recharla, Rohit Konda, Hanvika Srinivas, Ravi Teja Bonala, Pallavi Rathore, and Reshma. The makers held a success meet yesterday. In a recent success event for the film, the cast and crew celebrated its positive response from audiences. The lead actress, Hanvika, expressed her gratitude during the event: “I want to thank all the media people who attended our…

కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్

Kalan's stories are success celebrations

యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్ ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమా లో పెద్ద స్టార్స్ లేకున్నా,…