Lyca Productions’ much-anticipated action drama Vettaiyan, starring superstar Rajinikanth, has released its first song, “Manasilayo.” The original version in Tamil celebratory track introduces a poignant innovation: the legendary late singer Malaysia Vasudevan’s voice has been recreated using artificial intelligence, making it a memorable tribute to his legacy. “Manasilayo,” telugu version song issung by Nakash Aziz, Anirudh Ravichander, Arun Kaundinya and Deepti Suresh, promises to be a stirring number. The song, penned by Srinivasa Mouli, blends the energy of a grand welcome scene for Rajinikanth’s character with a modern musical arrangement,…
Month: September 2024
సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘వేట్టైయాన్ – ది హంటర్’ నుంచి ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రిలీజ్
మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా…
విజయ సేతుపతి “విక్రమార్కుడు” సెప్టెంబర్ 20న రీ రిలీజ్ !!!!
రీ రిలీస్ ల హంగామా నడుస్తోంది, మంచి సినిమాలు ఎప్పుడూ వచ్చినా ఆడియాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన చాలా సినిమాలు రీ రిలీస్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. హీరో విజయ్ సేతుపతి నటించిన జుంగా చిత్రం తమిళం లో 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. తమిళ్ లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో సాయేశా, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించారు. గోకుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సిద్ధార్ద్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బస్సు సర్వీసులో టికెట్ కలెక్టర్ గా విజయ్ సేతుపతి నటన అద్భుతం. అలాగే గ్యాంగ్ స్టర్ పాత్రలో కూడా నటించాడు. రెండు విభిన్నమైన రోల్స్ లో బాగా నటించాడు. ఇప్పడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి…
తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగానే ఫైనల్ స్టేజ్ కు చేరింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఎంటర్ టైనింగ్ జర్నీ గ్రేట్ జర్నీకి చేరుకుంది, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల కేవలం రెండు వారాలు మిగిలి ఉన్నాయి. 15,000 మంది ఔత్సాహిక గాయకులతో ప్రారంభమైన ఈ పాటల పోటీ ఇప్పుడు మొదటి ఆరు ఫైనలిస్ట్‌లకు వచ్చింది. మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రారంభ ఆడిషన్‌లు 5,000 మంది పాల్గొనేవారి నుండి విశేషమైన ప్రతిభను ప్రదర్శించాయి. ఈ ఆకట్టుకునే పూల్ నుండి, భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం…
‘ఆహా’ ఓటిటిలో ‘సత్య’ స్ట్రీమింగ్
హమరేశ్, ప్రార్ధనా సందీప్ జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘సత్య’. వాలీ మోహన్‌దాస్ దర్శకుడు. శివమ్ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మాతగా మారి తమిళ చిత్రం ‘రంగోలి’ ని తెలుగులోకి ‘సత్య’ పేరుతో అనువదించిన సంగతి తెలిసిందే. ‘ఆడుకాలం’ మురుగదాస్ తండ్రిపాత్రలో ఎంతో గొప్పగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చక్కని విలువలున్న చిత్రమన్నారు. గవర్నమెంట్ కాలెజి కంటే ప్రవేట్ కాలేజి అయితే మంచి అలవాట్లు చదువు వస్తుంది అనే అపోహ నుండి చక్కగా చదివే పిల్లలు ఏ స్కూల్‌లో ఉన్న మంచిగా చదువుతారు అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ చిత్రం ఎమోషనల్ హిట్‌గా నిలిచింది. అప్పులు చేసి వడ్డీలు కడుతూ పిల్లలను ప్రవేట్ స్కూల్స్, కాలేజిల్లో చేర్చి ఇబ్బందులు పడే ఒక చిన్న ఫ్యామిలీ కథే ఈ ‘సత్య’ . వినాయకచవితి సందర్భంగా…
ఉరుకు పటేల మూవీ రివ్యూ : మనసు దోచే కామెడీ థ్రిల్లర్!
లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై కంచర్ల బాల భాను నిర్మాణంలో వివేక్ రెడ్డి దర్శకత్వంలో తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. ఉరుకు పటేల సినిమా నేడు (వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ విషయానికొస్తే.. పటేల(తేజస్) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు. అప్పట్నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని ఛీ కొట్టించుకుంటాడు. బాగా డబ్బులు ఉండటం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్ళిలో అక్షర(కుష్బూ…
SPEED220 మూవీ రివ్యూ : అలరించే ప్రేమకథ!
యువతరాన్ని ఎంగేజ్ చేసే సినిమాలకి టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉంది. అందుకే నవతరం దర్శకులు, నిర్మాతలు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తుంటారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కూడా నిర్మాతలు ఆశాజనకంగా గట్టేక్కే పరిస్థితి ఉంటుంది. అందుకు తోడు ఓటీటీకి ఇలాంటి స్టోరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తాజాగా ఇలాంటి కథ… కథనాలతో తెరకెక్కిందే.. SPEED220. ఈచిత్రాన్ని విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్ తదితరులు నటించారు. డెబ్యూ దర్శకుడు హర్ష బీజగం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రా లవ్ స్టోరీ.. స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల…
లలిత గీతం మూగవోయింది..వడ్డేపల్లి కృష్ణ ఇకలేరు!
లలిత గీతం మూగవోయింది! ప్రముఖ కవి, లలిత సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కనుమూశారు. ఆయన వయసు 76. ఒక గొప్ప లలిత గీతాల రచయితను తెలంగాణ కోల్పోయింది! రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అమెరికా అటా వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మళ్ళీ ఇబ్బంది అనిపించడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. లలిత గీతం ఆగిపోయింది! వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్ల లో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్ లో స్థిరపడ్డారు.…
10న చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్యరూపకం
తెలంగాణ ఉద్యమ వీర వనిత చాకలి ఐలమ్మ జీవితం తొలిసారి కూచిపూడి నృత్య రూపకంలో వేదిక పైకి రానున్నది! తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు రవీంద్రభారతిలో ప్రముఖ నాట్య గురువు, కళాతపస్వి, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డా. అలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించనున్నారు. ఆధునిక సామాజిక పరిణామానికి, భూపోరాటానికి నాంది పలికిన మహిళ చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఐలమ్మ పాత్రను తానే పోషిస్తున్నట్లు డా. అలేఖ్య పుంజాల తెలిపారు. ఇవాళ అకాల మృతి చెందిన సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఈ నృత్య రూపకాన్ని రచించగా వి. బి.ఎస్.మురళి బృందం సంగీతం అందించారు. తన ఆలోచన అని, తానే…
Andhra Pradesh Deputy CM Pawan Kalyan lauds Telugu Indian Idol 3 contestants for their song in ‘OG’
aha Telugu Indian Idol 3 enters final stage with only two weeks to go until grand finale Hyderabad, September 5, 2024 – The exhilarating journey of aha Telugu Indian Idol 3 is nearing its grand conclusion, with just two weeks left until the highly anticipated finale. The singing competition, which began with an unprecedented turnout of over 15,000 aspiring singers, has now narrowed down to the top six finalists. The initial auditions, which kicked off on May 4, 2024, in New Jersey and Hyderabad, showcased remarkable talent from over 5,000…