జేఎన్‌జే స్థలంపై కుట్ర తగదు

Conspiracy on JNJ's place is not appropriate

హైదరాబాద్ : జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచివల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి ఇటీవల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అప్పగించడంపై కొందరు కుట్రదారులు కడుపుమంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని సొసైటీ డైరెక్టర్లు బి.కిరణ్ కుమార్, ఆర్.రవికాంత్‌రెడ్డి, ఎన్.వంశీ శ్రీనివాస్, పీవీ రమణారావు, కె.అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థలాల కేటాయింపును అడ్డుకుంటామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పట్లో స్థలం కొనుగోలుకు సభ్యులు అందిన కాడల్లా అప్పు చేశారని, ఇంకొందరు అప్పు పుట్టక భార్యల మంగళసూత్రాలు తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. కుట్రదారులు వాస్తవాలను దురుద్దేశపూరితంగా విస్మరించి సొసైటీపై విషం చిమ్ముతున్నారని, ఆంధ్ర, తెలంగాణ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రాజకీయ ప్రేరేపిత స్వయం ప్రకటిత సోషల్‌ మీడియా జర్నలిస్టులు చేస్తున్న దుష్ర్పచారాన్ని బుద్ధిజీవులు,…

ప్రముఖ దర్శకుడు కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా “మహీష” సినిమా టీజర్ లాంఛ్

The teaser of the movie "Mahisha" was grandly launched by renowned director Konda Vijay Kumar.

ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మహీష సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ – మహీష సినిమా టీజర్ బాగుంది. సాంగ్స్ లోని సంగీతం, సాహిత్య విలువలు ఆకట్టుకున్నాయి. మహిళల మీద దాడులు ఎలా ఆపగలం అనే కాన్సెప్ట్ తో చేసిన చిత్రమిది. ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక…

The teaser of the movie “Mahisha” was grandly launched by renowned director Konda Vijay Kumar.

The teaser of the movie "Mahisha" was grandly launched by renowned director Konda Vijay Kumar.

The film, starring Praveen K.V., Yashika, Prithviraj, and Vaishnavi in lead roles, is directed by Praveen K.V. under the Screen Play Pictures banner. Having completed filming, the movie is set for a grand theatrical release soon. The teaser launch event took place at the Hyderabad Film Chamber, where Konda Vijay Kumar was the chief guest and released the teaser. Director Konda Vijay Kumar praised the teaser, saying that the music and lyrical values were impressive. He added that the film focuses on the concept of how to stop attacks on…

సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమైన ‘మన్యం ధీరుడు’

'Manyam Dhirudu' is all set to release on September 20

ఆర్ వి వి మూవీస్ పతాకంపై శ్రీమతి ఆర్ పార్వతీదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఆర్ వి వి సత్యనారాయణ నటించి, నిర్మించిన చిత్రం ” మన్యం ధీరుడు”. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రలో అత్యంత అద్భుతంగా నటన ప్రదర్శించినటువంటి ఈ చిత్రం సెప్టెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రదేశాలలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది. అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండి తెరపై అవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో శిక్షణ తీసుకున్నారు. మన్యం ధీరుడు చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్ళు…

“Manyam Dheerudu” set to release on September 20th

"Manyam Dheerudu" set to release on September 20th

Under the banner of RVV Movies, the film “Manyam Dheerudu” is presented by Smt. R. Parvathi Devi, directed by Naresh Deckala, and produced and acted in by RVV Satyanarayana. In this film, RVV Satyanarayana portrays the role of Alluri Seetharama Raju with extraordinary skill. The movie is set to release on September 20th. Filming took place in scenic locations such as Araku, Paderu, Himachal Pradesh, and Kashmir. To bring the true story of Alluri Seetharama Raju to life on the silver screen, actor RVV Satyanarayana trained in horseback riding, sword…

Actress Tannishtha Chatterjee’s ‘Guy in the Sky,’ is now available in Kannada and Telugu

Actress Tannishtha Chatterjee's 'Guy in the Sky,' is now available in Kannada and Telugu

The Zee Theatre teleplay also stars Maanvi Gagroo, and Sunny Hinduja Zee Theatre’s ‘Guy in the Sky’, a witty satire on colliding political opinions and the perceptions created by social media, is now available in Kannada and Telugu for audiences in Karnataka, Andhra Pradesh and Telangana. The story revolves around Mehak and Raghav, an urban middle-class couple leading a superficially happy life. Their relationship begins to unravel when they discover that they have different political ideologies. Then a vengeful assassin breaks into their home and changes their reality forever, revealing…

‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ : అలరించే కథ.. ఆకట్టుకునే కథనం!

'Bhale Unnade' Movie Review : Entertaining Story.. Impressive Story!

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్. నా సామి రంగ, పురుషోత్తముడు, తిరగబడరాసామీ అంటూ ఇటీవల వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రాజ్ తరుణ్… తాజాగా ‘భలే ఉన్నాడే’ సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి సమర్పణలో తెరకెక్కించారు. ఆయనే ఈ చిత్రానికి స్టోరీ లైన్ అందించారు. దాన్ని దర్శకుడు డెవలప్ చేశారు. కొత్త నిర్మాత కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ దర్శకుడు శివసాయి వర్దన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఎలా అలరించిందో చూద్దాం… కథ: రాధా(రాజ్ తరుణ్)… శారీ ర్యాపర్ గా పనిచేస్తుంటారు. అమ్మాయిలు చీరలోనే అందంగా ఉంటారని, చూడగానే కుర్రాళ్లంతా…

బెంగళూరులో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న “గీతా శంకరం”

“geetha shankaram” is shooting regularly in bangalore

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ`ప్రియాంక శర్మ జంటగా రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా కావ్యం ‘గీతా శంకరం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ బెంగళూరులో జరుపుకుంటున్న ఈ చిత్రం రీసెంట్ గా సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్‌ మాట్లాడుతూ… కంటెంట్ ఉంటే చిన్న చిత్రం అయినా, పెద్ద చిత్రం అయినా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు. ఒక మంచి కంటెంట్ తో మా గీత శంకరం సినిమాని నిర్మిస్తున్నాము. ఒక ఎమోషనల్ డ్రామా తో ప్యూర్ లవ్ స్టోరీ గా జరిగే కథ ఇది.ఈ సినిమా ప్రస్తుతం బెంగళూరులో షెడ్యూలు జరుపుకుంటుంది. అలాగే మా చిత్రంలోని పాటలన్నిటిని రీసెంట్ గా రికార్డింగ్ చేయడం జరిగింది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్య కావ్యం. ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా…

“geetha shankaram” is shooting regularly in bangalore

"geetha shankaram" is shooting regularly in bangalore

Geeta Shankaram, which is currently undergoing regular shooting in Bengaluru, is a romantic drama being produced under the SSMG Productions banner. Directed by Rudra, the film stars Mukesh Gowda and Priyanka Sharma in the lead roles, and is produced by prominent businessman K. Devanand. Recently, the film completed its song recordings. Producer Devanand, speaking on the occasion, expressed his gratitude to Telugu audiences, stating, “Whether it’s a small or big film, Telugu viewers always support good content. We are producing Geeta Shankaram with a solid content-driven story. It is an…

తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా 6వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్

Pratani Ramakrishna Goud was unanimously elected as the President of Telangana Film Chamber for the 6th time

తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికలు తాజాగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆయన తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా వరుసగా ఆరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. 16 వేల మంది ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి 12 ఏళ్లవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఆరోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. రెండేళ్లు ఈ పదవీ కాలం. ఈ రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మొత్తం 24 క్రాప్టుల్లో కలిపి తెలంగాణ ఫిలింఛాంబర్ లో 16వేల మంది ఉన్నారు.…