అబుదాబి వేదికగా ఐఫా వేడుకల్లో నటి రేఖ ప్రత్యేక నృత్యప్రద్శన

Actress Rekha's special dance performance at IIFA celebrations in Abu Dhabi

సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా సెప్టెంబర్‌ 27 నుంచి 29 వరకు జరగనుంది. ఈ సినీ పండగ ఐఫా 2024 కోసం ఇప్పటికే సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో సీనియర్‌ నటి రేఖ నృత్య ప్రదర్శన ప్రత్యేకం కానుంది. ప్రతి ఏడాది తన డ్యాన్స్‌తో ఆకట్టుకునే రేఖ ఈ ఏడాది కూడా ప్రత్యేకత చాటుకోనున్నారు. 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు వేదికపై డ్యాన్స్‌ చేయనున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆనందం వ్యక్తంచేశారు. ‘ఐఫాకు ఎప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది అవార్డుల వేడుక మాత్రమే కాదు కళ, సంస్కృతి, ప్రేమను సూచిస్తుంది. ఐఫా వేదిక నాకు సొంత ఇంటిలా అనిపిస్తుంది. అందమైన ప్రదర్శనతో ఈ వేదికపై భారతీయతను చాటడం నాకు…

పవన్‌ కల్యాణ్‌ రియల్‌ లైఫ్‌ హీరో… క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ!?

Pawan Kalyan real life hero... creative director Krishnavamsi!?

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రియల్‌ లైఫ్‌ హీరో అని అన్నారు. సోషల్‌ విూడియా వేదికగా అభిమానులు, నెటిజన్లతో తరచూ ఇంటరాక్ట్‌ అవుతూ నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చే ఆయన తాజాగా పవన్‌కల్యాణ్‌ గురించి మాట్లాడారు. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కృష్ణవంశీగారు విూ సినిమాలంటే మాకెంతో గౌరవం. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశంపై అనుభవం ఉన్న దర్శకుడిగా విూ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం‘ అని ఎక్స్‌లో నెటిజన్‌ అడగగా దానికి ఆయన సమాధానమిచ్చారు. ‘మన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. నిజం…

హాలీవుడ్‌ స్థాయిలో ఎన్టీఆర్‌ ‘దేవర’ నిర్మాణం!

NTR's 'Devara' production at Hollywood level!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ఎన్టీఆర్‌ ‘దేవర’తో సిద్ధమయ్యారు. యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్‌ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్‌ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్‌ తర్వాత వస్తున్న సోలో సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకొని అంచనాలను రెట్టింపు చేశారు. ‘బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని…

‘దేవర’ సినిమాకు మరో చిక్కు ఎదురైంది…!

The film 'Devara' faced another problem...!

ఏపీలో ‘దేవర’ సినిమాకు మరో చిక్కు ఎదురైంది. అదేంటంటే.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ‘దేవర’ సినిమా పోస్టర్లపై ‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌’ నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నేతలు అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది. విశాఖపట్నంలో చాలా చోట్ల ‘దేవర’ సినిమా పోస్టర్లపై ’సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. మరి ఈ పోస్టర్ల వ్యవహారంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందిస్తాడా? విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌…

ఎన్ఠీఆర్ ‘దేవర’కోసం అధికారికంగా బ్లాక్‌ టిక్కెట్ల దందా!?

Official black tickets for NTR's 'Devara'!?

అగ్ర హీరోల సినిమాలు విడుదల సందర్బంగా టిక్కెట్ల రేట్లు పెంచి రెండు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేలా సినిమా నిర్మాతలు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారికి రేట్లు పెంచుకునేందుకు సహకరిస్తున్నాయి. దీంతో టిక్కెట్లు అమాంతంగా పెరుగు తున్నాయి. అంతేమేరకు బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇకపోతే మిడ్‌నైట్‌ ఫ్యాన్స్‌ షో, బెనిఫిట్‌ షోలు వేయడం ద్వారా మరింత గుంజేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను అందరికన్నా ముందుగా చూడాలని ఫ్యాన్స్‌ చూపించే ఉత్సాహాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని బెనిఫిట్‌ షో నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలోగా తెరపై…

‘గొర్రె పురాణం’ చిత్రానికి ప్రశంసల జల్లు… దర్శకుడు బాబీ గట్స్ కు హ్యాట్సాఫ్!

'Gorre Puranam' showered with praise... Hats off to director Bobby Guts!

టాలీవుడ్ నవతరం హీరో సుహాస్ ‘గొర్రె పురాణం’ చిత్రం ప్రమోషన్లలో కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సోషల్ మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుకున్నారు.ఈ ‘గొర్రె పురాణం’ సినిమా ప్రమోషన్లకు సంబంధించి పుకార్లు షికారు చేయడంతో ‘గొర్రె పురాణం”పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాంతో సినిమా ఫలితంపై కూడా ఎంతగానో ప్రభావం పడిందని సినీప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేసారు. . ఫలితం ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. ఇలాంటి సమయంలో బాబీ అనే దర్శకుడు ‘గొర్రె పురాణం’ సినిమాతో బోల్డ్ అటెమ్ట్ చేశారు. హిందీలో వచ్చిన పీపిలీ, పీకే చిత్రాలకు దగ్గరగా ఈ సినిమా ఉంది. ఇండియా సినిమాలో రాజ్ హిరానీ వంటి దర్శకులు చాలా కూడా చాలా ఆరుదు. గొర్రె పురాణం…

Costa Rican spokesperson Sofia met with Tollywood celebrities!

Costa Rican spokesperson Sofia met with Tollywood celebrities!

* It is revealed that Costa Rica is an ideal place for shooting Costa Rica representative Sofia Telugu Film Chamber Secretary Damu, Producers Council Secretary Tummala Prasanna Kumar and famous producers Chadalavada Srinivasa Rao and Ram Satyanarayana explained the possibilities of shooting in Costa Rica. He also informed that all permits will be given under single window system and tax concessions will be provided. The producers said that the Telugu Film Chamber can meet them to know more details. Many producers participated and cleared doubts with Sofia. On behalf of…

టాలీవుడ్ ప్రముఖులతో కోస్టారిక దేశ అధికార ప్రతినిధి సోఫియా భేటీ!

Costa Rican spokesperson Sofia met with Tollywood celebrities!

  * షూటింగ్ లకు కోస్టారిక దేశం అనువైన ప్రాంతమని వెల్లడి   కోస్టారిక దేశ అధికార ప్రతినిధి సోఫియా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాము, నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు , రామ్ సత్యనారాయణలను కలిసి కోస్టారిక దేశంలో షూటింగులకు గల అవకాశాలని వివరించారు. అలాగే అనుమతులు అన్ని సింగిల్ విండో విధానంలో ఇస్తామని పన్ను రాయితీలు కల్పిస్తామని తెలియజేసారు. నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. పలువురు నిర్మాతలు పాల్గొని సోఫియా తో సందేహాలు నివృత్తి చేసుకొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలి తరపున మరియు ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణ శ్రీమతి సోఫియాని ఘనంగా సన్మానించారు. ఫ్యూజీ సాఫ్ట్వేర్…

The journey with NTR is always special for me.. ‘Devara’ movie is like a feast for the eyes – Director Koratala Siva

The journey with NTR is always special for me.. 'Devara' movie is like a feast for the eyes - Director Koratala Siva

‘Devara’ is a big budget film starring Man of Masses in the title role. Directed by Koratala Siva. Another Bollywood star Saif Ali Khan is playing a key role in this movie, which stars Janhvi Kapoor as the heroine. Presented by Nandamuri Kalyan Ram and produced by Mikkilineni Sudhakar and Harikrishna under the banners of NTR Arts and Yuva Sudha Arts, the film is having a worldwide grand release on September 27. On this occasion, the film director Koratala Siva told interesting things about the movie ‘Devara’. He said.. *…

ఎన్టీఆర్‌తో జ‌ర్నీ నాకెప్పుడూ స్పెష‌లే.. ‘దేవర’ అంద‌రికీ క‌న్నుల పండుగ‌లా ఉంటుంది : దర్శ‌కుడు కొర‌టాల శివ‌

Journey with NTR is always special for me.. 'Devara' will be a feast for everyone's eyes: Director Koratala Siva

ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఆయ‌న మాట్లాడుతూ .. * ‘దేవ‌ర‌’ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఎగ్జామ్ రాసిన త‌ర్వాత రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేసేట‌ప్పుడు ఉండే ఎగ్జ‌యిట్‌మెంటో, నెర్వ‌స్‌నెస్ ఏదైనా అనుకోవ‌చ్చు.. మ‌న‌సులో అలా ఉంది. ప్ర‌తి…