Nayan Sarika is currently basking in the glory of Aay super success. She is thrilled that her role Pallavi has struck a chord with the audience. The actress expressed her gratitude to the Telugu audience for showering love on her. “It’s overwhelming to see so much love being poured by the Telugu audience. I am so grateful to them and I cannot ask for a better start in Tollywood. This success is a result of a collaborative effort, it means a lot to me personally. I wanted to thank the…
Month: August 2024
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ‘ఆయ్’లో నా పెర్ఫామెన్స్ చూసి అభినందించారు: నయన్ సారిక
ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఆయ్ సక్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి పల్లవి పాత్ర ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని సంతోషపడుతుంది నయన్ సారిక. ఈ సందర్భంగా తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి తెలుగు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసింది. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా ప్రయాణం ప్రారంభం కావటం నాకెంతో సంతోషానిస్తుంది. ఓ సినిమా సక్సెస్ అనేది ఎంటైర్ టీమ్‌కు సంబంధించింది. అయితే ‘ఆయ్’ సక్సెస్ వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన…
ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ “దీక్ష” సినిమా కనెక్ట్ అవుతుంది : దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్
“Deeksha” movie connects to everyone who wants to achieve something : Director Producer Pratani Ramakrishna Goud
“నేను – కీర్తన” నుంచి “మనసయ్యింది” లిరికల్ వీడియో విడుదల!!
ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు!! చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి “మనసయ్యింది” లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అంచుల నాగేశ్వరరావు – సి.హెచ్.ఆర్ రాసిన ఈ గీతానికి హరి గుంట – లాస్యప్రియ గాత్రం అందించారు. ఎం. ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీతం సారధి. ఈ గీతాన్ని “రమేష్ బాబు – మేఘన”లపై కులుమనాలిలో చిత్రీకరించారు!! ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ… నేను – కీర్తన” చిత్రానికి పాటలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మా…
“Manasayyindi” Lyrical Video From “Nenu – Keerthana” out!!
Movie Releasing on 30th!!! “The lyrical video of ‘Manasayyindi’ from the movie ‘Nenu – Keerthana’ has been released. Directed by Chimata Ramesh Babu (CHR), the film stars Ramesh Babu, Rishitha, and Meghana in lead roles. The song, composed by ML Raja, features lyrics by Anchula Nageswara Rao and CHR. Singers Hari Gunta – Lasya Priya rendered Voice. This song was picturized in Kullu-Manali on Ramesh babu and Meghana!! Speaking about the film, hero cum director Ramesh Babu said, “The songs in ‘Nenu – Keerthana’ are a special attraction. I have…
‘గులాబీ’, ‘అనగనగా ఒకరోజు’ రచయిత నడిమింటి నరసింగరావు కన్నుమూత
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతోపాటు పలు తెలుగు సినిమాలకు మాటల రచయిగా పనిచేసిన నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో వున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరకి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష అదరణని పొందాయి. నేటికీ యూ ట్యూబ్ లో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది ఎవరో కాదు నరసింగరావు. కొన్ని రోజుల క్రితం నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోదా ఆస్పత్రి లో చేర్పించారు.…
సెప్టెంబర్ 13న రాబోతోన్న ‘కళింగ’ ఆకట్టుకునేలా ఉంటుంది: హీరో, దర్శకుడు ధృవ వాయు
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు కళింగ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు వస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నామంటూ ప్రకటిస్తూ ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ.. ‘టీజర్, పోస్టర్ వీటితోనే కళింగ మీద హైప్ పెరిగింది. ఆల్రెడీ అన్ని చోట్లా బిజినెస్ అయింది. కంటెంట్ అందరికీ నచ్చడంతో అన్ని చోట్లా డీల్స్ అయిపోయాయి. ఇది కచ్చితంగా రెగ్యులర్ మూవీలా మాత్రం ఉండదు. అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి.…
Our Film Kalinga Releasing On Sep 13 Will Please Everyone With All Ingredients: Dhruva Vaayu
Dhruva Vaayu, who gained recognition with his film Kerosene, is now testing his luck as both the lead actor and director with the upcoming film Kalinga. Produced by Deepthi Kondaveeti and Pruthvi Yadav under the banner of Big Hit Productions, the film has already generated significant buzz. The teaser, posters, glimpses, and songs have all caught the audience’s attention. The makers held an event to announce the film’s release date as September 13th. Speaking at the event, Dhruva Vaayu said, “The hype around ‘Kalinga’ increased with the teaser and poster…
సెప్టెంబర్ 8న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఛాంబట్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించి 14 సంవత్సరాలు అయ్యింది. ఎలక్షన్స్ కోసం అడ్వైజర్లుగా సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కరరావు, నిర్మాత గురురాజ్, జె వి ఆర్ గార్లు వ్యవరిస్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ గా అడ్వకేట్ కె వి ఎల్ నరసింహారావు గారు వ్యవహరిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమౌతుంది. 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఛాంబర్ లో 1000 మంది ప్రొడ్యూసర్స్, 16000 మంది 24 క్రాఫ్ట్స్ మెంబెర్స్ వున్నారు. సభ్యులకు ఇన్సూరెన్స్, సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ అందిస్తున్నాము. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా…
AP CM Chandrababu Naidu invited to Nandamuri Balakrishna Golden Jubilee celebrations
On the occasion of Nandamuri Balakrishna’s 50 years of entering the film industry, a grand celebration has been planned by the Telugu film industry at Hyderabad Hitex Novotel Hotel on September 1. The Telugu Film Producers Council Honorable Secretary T. PrasannaKumar, Telugu Film Chamber of Commerce Honorable President Bharat Bhushan, Producer K.L. Narayana, producer Gemini Kiran, producer and distributor Kommineni Venkateswara Rao, Alankar Prasad, Raja Yadav invited Andhra Pradesh Chief Minister Shri Nara Chandrababu Naidu on behalf of the film industry to this event. Nara Chandrababu Naidu responded positively to…