వైభవంగా జరిగిన “తలకోన” ప్రి రిలీజ్ వేడుక .. మార్చి 29 న “తలకోన” విడుదల

"Talakona" pre-release ceremony held in grandeur .. "Talakona" release on March 29

అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, Ds రావు, ప్రముఖ హీరో రమాకాంత్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ.. మా హీరోయిన్ అప్సర రాణీ ఇప్పటివరకు చేయని వెరైటీ సబెక్ట్ ఇది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో…

“Haddu Noyera” has good action along with friendship. Movie must be a big success: Blockbuster director Gopichand Malineni at the trailer launch event

"Haddu Noyera" has good action along with friendship. Movie must be a big success: Blockbuster director Gopichand Malineni at the trailer launch event

Ashish Gandhi and Ashok as heroes Varsha and Hritika as heroines directed by Rajasekhar Ravi movie “Haddu Noyera”. It is being produced by Viresh Gajula Bellari under Tiger Hills Production and Swarna Pictures banners. Ravi Mohan Rao co-producer. The already released teaser of the film has received a good response. The film will release on March 21. In this context, the movie trailer launch event was grand with blockbuster director Gopichand Malineni as the chief guest. Blockbuster director Gopichand Malineni said at the trailer launch event.. “There is no limit”……

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో ‘యమధీర’ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Grand trailer launch event of 'Yamadhira' starring cricketer Sreesanth

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ గారి చేతుల మీద జరగగా నేడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్ లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు,…

‘బచ్చలమల్లి’ సరికొత్త కథతో డిఫరెంట్ జోనర్ సినిమా : సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా

'Bachchalamalli' is a different genre movie with a new story: Successful producer Rajesh Danda

పంపిణీదారుని కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా వుందని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా తెలియజేస్తున్నారు. నేను పంపిణీదారుడిగా వున్నప్పుడే సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరలాసినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు. హాస్య మూవీస్ పతాకంపై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. మార్చి 19 న రాజేష్ దండా పుట్జినరోజు. ఈ సందర్భంగా సినిమా నిర్మాణంలోనూ, భవిష్యత్ సినిమాల గురించి పలు విషయాలను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈసారి బర్డ్ డే గిఫ్ట్ గా ఏమేమీ చేయబోతున్నారు? స్వామిరారా చిత్రంతో పంపిణీదారునిగా మొదలయి దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశా. అనిల్…

‘Tillu Square’ will recreate the magic once again in theatres: Siddu Jonnalagadda

‘Tillu Square' will recreate the magic once again in theatres: Siddu Jonnalagadda

Star Boy Siddhu Jonnalagadda’s upcoming film Tillu Square is scheduled to hit theatres on March 29th, 2024, worldwide. Directed by Mallik Ram, the film stars multi-faceted Siddhu Jonnalagadda as the iconic character Tillu. Siddu also wrote the screenplay and dialogues for the film which is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Tillu Square is presented by Srikara Studios. The teaser and trailer have also gone viral setting huge expectations for the film in the public. Now, the team has released third single ‘Oh My Lilly’ from the album…

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పాట విడుదల

Star boy Sidhu Jonnalagadda's song 'O My Lily' released from the movie 'Tillu Square'

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘టికెటే కొనకుండా’,…

వైభవంగా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం

A grand program of Icons of Indian Film Industry Awards 2024

తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ అధినేత వి.వి.విజయ్ కుమార్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, రోజా రమణి, వీకే నరేష్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్రబోస్, రాజ్ కందుకూరి, ప్రవాసాంధ్ర ప్రముఖులు టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు…

‘వెయ్ దరువెయ్’ మూవీ రివ్యూ : ఆకట్టుకునే కామెడీ, డ్రామా!

'Vey Daruvey' Movie Review : Impressive Comedy, Drama!

సాయిరామ్ శంకర్ గతంలో నటించిన 143, బంపర్ ఆఫర్ చిత్రాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో తెలిసిందే. సాయిరామ్ శంకర్ తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరించడంలో దిట్ట. తాజాగా యాక్షన్, కామెడీ, డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఇందులో సాయిరామ్ శంకర్ సరసన యషా శివకుమార్, హెబ్బా పటేల్ నటించారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దేవరాజ్ పోతూరు నిర్మించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సాయిరామ్ శంకర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఎలా అలరించాడో చూద్దాం.. కథ: తెలంగాణాలోని కామారెడ్డిలో సరదాగా తిరిగే కుర్రాడు కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్)… ఏదైనా ఉపాధి పొందాలని…

Tantra Movie Review in Telugu : మూవీ రివ్యూ: భయపెట్టే ‘తంత్ర’

Tantra movie Review

ధనుష్ రఘుముద్రి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘తంత్ర’. క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది. మరి సినిమా ఎలావుందో చూద్దాం… కథ: రేఖ(అనన్య నాగళ్ల)… తల్లిలేని ఓ గ్రామీణ అందమైన యువతి. రేఖ పుట్టగానే తల్లి రాజ్యలక్ష్మి(సలోని) మరణిస్తుంది. కాలేజీలో చదువుకుంటూ తన స్నేహితులైన తేజు(ధనుష్ రఘుముద్రి), శైలు(కుషాలిని), మరొకవ్యక్తి(శరత్ బరిగిలె)లతో చాలా సరదాగా గడిపేస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనూ,…

‘సింహధ్వని’ సెన్సార్ పూర్తి

'Simhadwani' sensor complete

శ్రీ లక్ష్మీ భవాని ఫిలింస్ పతా కంపై హీరో వశిష్ట హీరోయిన్ పావని అండ్ త్రివేణి ముఖ్య పాత్రలుగా ఎస్ ఎస్ స్వామి దర్శకత్వంలో నిర్మాత సోమశేఖర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింహద్వని.” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఏప్రిల్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ ఎస్ స్వామి మాట్లాడుతూ,”ఇదొక డిఫరెంట్ యాక్షన్ మూవీ. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. మరియు నిడదవోలు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పాత్ర చాలా అద్భుతంగా నటించారు ఇలా ఎన్నెన్నో పాత్రలు వస్తూ ఉంటాయి ఈ చిత్రం యొక్క సారాంశం ఏమిటంటే పెడదారి పడుతున్న యువత గంజాయి మత్తుమందు కు అలవాటు పడి విచక్షణ జ్ఞానం కోల్పోయి, దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఇలా ఎన్నెన్నో సంఘవిద్రోహులుగా…