శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో అఖిలన్, వీణ నటులుగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నటులు వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్టర్స్ ద్వారా ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. వాస్తవ పరిస్థితులని అద్దం పడుతూ, రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనను ఎంతో సహజంగా, అందర్నీ ఆలోచింపజేసేలా ప్రజెంట్ చేసిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా’ ‘ఏడాది కాకపోతే..…
Month: February 2024
జూబ్లీహిల్స్ లో విశిష్ట జూవెలర్స్ ప్రదర్శన
రానున్న వివాహ శుభముహూర్తం ల సీజన్ సందర్బంగా విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ జూబ్లీహిల్స్ వారు నవ వధువులకు ప్రత్యేక బ్రైడల్ సింఫోనీ పేరిట బంగారు, వజ్రాభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్ స్టోర్ నందు ఫిబ్రవరి 3 నుండి 10 వరకు ప్రదర్శన ప్రారంభించారు. విశిష్ట వారి బ్రైడల్ సింఫోనీ సీజన్లో అత్యున్నతమైన పనితనం తో తయ్యారు చేయబడిన బంగారు ఆభరణాలు, జాతి రాళ్లతో పొదగబడిన నకిషి, విక్టోరియాన్ హెరిటేజ్ ఆభరణాలు, కుందన్ ఆభరణాలు, పోల్కి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.ప్రపంచపు ఉత్తమమైన వజ్రాభరణాలు, అంతర్జాతీయ గుర్తింపు పత్రంతో వివాహమునకు అవసరమైన వడ్డాణలు, హారాలు, వజ్రాల గాజులు, పెళ్లి కూతురుకు కావలసిన అన్ని ఈవెంట్ లకి తగ్గట్లు ప్రదర్శిస్తున్నారు.ఈ ప్రత్యేక ఆభరణాలే కాక, విశిష్ట మేనేజ్మెంట్ ప్రత్యేకమైన డిస్కౌంట్, ఆఫర్ లు కూడా మార్కెట్ లో ఎవ్వరూ ఇవ్వని విధమైన…
యూనిక్ కంటెంట్ తో రవితేజ ‘ఈగల్’ ప్రేక్షకులని అలరిస్తుంది: హీరోయిన్ కావ్య థాపర్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ ‘ఈగల్’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ‘ఈగల్’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు? ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వున్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా…
I was lucky to do a film with Ravi Teja. ‘Eagle’ entertains audience with unique content: Heroine Kavya Thapar
Mass Maharaja Ravi Teja’s most awaited stylish mass action entertainer ‘Eagle’. Under the direction of Karthik Ghattamaneni, the film is produced by producer TG Vishwa Prasad under the banner of Tollywood’s leading production company People Media Factory, while Vivek Kuchibhotla is acting as a co-producer. Kavya Thapar and Anupama Parameswaran are playing the heroines. The already released teaser, trailer and songs have received tremendous response. Eagle will have a grand release worldwide on February 9. In this context, heroine Kavya Thapar shared the special features of ‘Eagle’ in the press…
‘ట్రూ లవర్’ సినిమా లవర్స్ అందరికీ నచ్చేలా ఉంటుంది : నిర్మాత ఎస్ కేఎన్
ప్రతి రోజు పండగే, ట్యాక్సీ వాలా, బేబి వంటి బ్లాక్ బస్టర్, కల్ట్ సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు ఎస్ కేఎన్. ఆయన తన స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ మారుతితో కలిసి మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన తమిళ మూవీ లవర్ ను “ట్రూ లవర్” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. “ట్రూ లవర్” సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా…
“True Lover” will appeal to all movie lovers – Producer SKN
SKN has established himself as a successful producer in Tollywood with blockbuster and cult movies like “Prathi Roju Pandage,” “Taxiwala,” and “Baby.” Together with his friend and star director Maruthi, he is presenting the Tamil movie “Lover,” starring Manikandan, Sri Gouri Priya, and Kanna Ravi in the lead roles, to the Telugu audience under the title “True Lover.” The film is produced by Nazerath Pasilian, Magesh Raj Pasilian, and Yuvraj Ganesan under the banners of Million Dollar Studios and MRP Entertainment. Directed by Prabhuram Vyas, the film, which tells a…
‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం చూసి ప్రేక్షకులు గర్వంగా ఫీలవుతారు: ‘గగనాల’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. మ్యూజికల్ జర్నీని ప్రారంభించడానికి ఇది సరైన పాటగా నిలిచింది. జాతీయ అంశాలు, ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు, సినిమాలో మెస్మరైజింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సినిమా రొమాంటిక్ లేయర్‌ని చూపించడానికి, మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీని అందించాడు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్ గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్…
“అయోధ్య శ్రీరామ్”కు స్వర సారధ్యం వహించడం సంగీత దర్శకుడిగా నా జన్మకు లభించిన సార్ధకత!! : – యువ సంగీత సారధి సత్య కశ్యప్
తెలుగు సినిమాలతో పాటు… హిందీ సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తూ… ప్రతి చిత్రంతో సంగీత దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ తాజాగా “అయోధ్య శ్రీరామ్” ఆల్బమ్ కు సారధ్యం వహించారు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా… హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ గీతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అతి త్వరలో సినీ రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ప్రవాస భారతీయులు సమీర్ పెనకలపాటి ఈ రామ గీతాన్ని ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి ప్రపత్తులతో రూపొందించారు. ఈ గీతానికి లభిస్తున్న అపూర్వ స్పందనపై సంగీత సారధి సత్య కశ్యప్ సంతోషంతో తబ్బిబ్బు అవుతున్నారు. సంగీత దర్శకుడిగా తన జన్మకు లభించిన సార్ధకతగా భావిస్తున్నానని ఎంతో ఉద్వేగానికి…
తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథే ‘యాత్ర 2’ : దర్శకుడు మహి వీ రాఘవ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ…
The output of ‘Eagle’ was amazing. This is the first time to be seen in such a makeover. Awaiting Audience Reaction: Mass Maharaja Ravi Teja at Eagle Grand Pre Release Event
Mass Maharaja Ravi Teja most awaited stylish mass action entertainer ‘Eagle’. Under the direction of Karthik Ghattamaneni, the film is produced by producer TG Vishwa Prasad under the banner of Tollywood’s leading production company People Media Factory, while Vivek Kuchibhotla is acting as a co-producer. Kavya Thapar and Anupama Parameswaran are playing the heroines. The already released teaser, trailer and songs have received tremendous response. Eagle will have a grand release worldwide on February 9. In this context, the Eagle pre-release event was a grand success. In the pre-release release…
