డ్రీమ్ టీమ్ బ్యానర్‌పై, దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్ పొలిచెర్ల చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ డ్రిల్. కారుణ్య చౌదరి హీరోయిన్ గా , భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జెమినీ సురేష్, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ, జబ్బర్దస్థ్ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో, నిర్మాత, దర్శకుడు హరనాధ్ పొలిచెర్ల పాత్రికేయులతో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే… నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతి నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ తర్వాత పలు పరిషత్ ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఆమెరికాలో డాక్టర్‌గా బిజీబిజీగా గడుపుతున్నప్పుడు ఒకరోజు అసలు మన లక్ష్యం ఏమిటి? మనం వెళుతున్న రూట్…
Day: February 12, 2024
తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే సినిమా లైఫ్ ‘లవ్ యువర్ ఫాదర్’ మూవీ గ్రాండ్ ఓపెనింగ్
మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం లైఫ్ లవ్ యువర్ ఫాదర్. మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ప్రొడ్యూసర్స్ గా వస్తున్న సినిమా LYF ‘Love Your Father’ మూవీ పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీ కెమెరా స్విచ్ ఆన్ చేసింది నెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని. క్లాప్ కొట్టింది సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు. స్క్రిప్ట్ నీ అందించింది గోపాల్…
The movie LYF ‘Love Your Father’ grand opening ceremony of the movie which shows the bond between father and son
LYF ‘Love Your Father’ is a new age film jointly produced by Manisha Arts and Media Pvt Ltd and Annapareddy Studios. Manisha Arts and Media Pvt Ltd has produced hit films like Shubhalagnam, Yamalila, Mayalodu and Vinodam in the past. Now this company’s movie LYF ‘Love Your Father’ is coming in the direction of Pawan Ketaraju and produced by Kishore Rathi and Mahesh Rathi with Sri Harsha and Kashika Kapoor as the hero and heroines. The movie camera was switched on by the number of Mallareddy Group of Institutions Kamakura…
ప్రకృతికి విరుద్ధంగా ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇప్పటి సమాజానికి “మైరా” లాంటి సినిమా అవసరం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా చేయండి : శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి
పద్మశ్రీ ఫీచర్స్ పతాకంపై కన్నడ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మైల్ శ్రీను దర్శకత్వంలో తెలుగులో డైరెక్ట్ గా వస్తున్న పాన్ ఇండియా చిత్రం ” మైరా” ఈ చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను పరమహంస పరివ్రాజాకాచర్య, ఉభయ వేదాంతప్రవర్తకాచార్య, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారిని కలిసి మైరా చిత్ర స్క్రిప్ట్ పూజా చేయించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ త్రిదండి చిన్న జియర్ స్వామి వారు మాట్లాడుతూ. “మైరా” లాంటి చిత్రాలు ఇప్పటి సమాజానికి చాల అవసరం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి ఈ చిత్రం ఎంతగానో ఉపయోగపడే సినిమా “మైరా” అవుతుంది అని అనిపిస్తుంది, ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో మాత్రమే కాకుండా…
Today’s society is against Nature. It needs a pan-Indian movie like ‘Myra’: Sri Sri Sri Tridandi Devanatha Ramanuja Jeeyar Swamiji
‘Myra’ is a pan-Indian movie made in Telugu originally under the direction of Smile Srinu, who has made a special name for himself in Kannada under the banner of Padma Shri Features. Spiritual master and exponent Sri Sri Sri Tridandi Devanatha Ramanuja Jeeyar Swamiji has described the movie as relevant, suggesting that today’s times need such a message-driven film. “It seems that this film will be very useful for today’s times when our way of living is antagonistic towards sustainable living and environment,” Swamiji said, suggesting that Nature has been…
Rayalaseema was never the first choice for film shootings: Producer, Director Mahi V. Raghav
” If my intention is not to develop and contribute to my region, I would have asked for a place to build a studio in Hyderabad or Vizag. Why would I want to build a studio at Madanapalle, which is considered a backward area.”, asks Filmmaker Mahi V. Raghav. His directorial ‘Yatra 2’ is currently running in cinemas. A section of the media accused him of getting benefitted with two acres of land at Horsley Hills, Madanapalle by Andhra Pradesh Government for making ‘Yatra 2’. Mahi V. Raghav has responded…
సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది?.. నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నా : దర్శక నిర్మాత మహి వి.రాఘవ్
‘‘నిజంగానే నాకు.. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే, నేను హైదరాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగుతాను. కానీ వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను’’ అని అంటున్నారు దర్శక నిర్మాత మహి వి.రాఘవ్. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసిన దానికే మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ ఓ వర్గానికి చెందిన మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహి.వి.రాఘవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ .. ‘‘నేను రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. 2008లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాను. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ…
టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదగా ‘అక్కడ వారు ఇక్కడ ఉన్నారు’ పోస్టర్ లాంచ్
త్రివిక్రమ రావు కుందుర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ పోస్టర్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్ గారు, ఈ సినిమా నిర్మాత దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి గారు మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ : అక్కడ వారు ఇక్కడ ఉన్నారు టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్రివిక్రమ రావు గారు మొదటి సినిమా అయిన ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేయించుకోవడం గొప్ప విషయం. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులను సన్మానించుకోవడం చాలా…
ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 16న థియేటర్స్ లో ప్రవీణ్ ఐపిఎస్ !!!
ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పలువురు వక్తలు అన్నారు. ఐరా ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్పై మామిడాల నీల ప్రొడ్యూసర్గా నిర్మితమైన ప్రవీణ్ IPS ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా… సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందని అన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందని ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని,…
Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory ‘Mr Bachchan’ Key Schedule Shooting Completed
The crazy project ‘Mr Bachchan’, which is being made by the magical combination of mass maharaja Ravi Teja, star director Harish Shankar and top production house People Media Factory, is shooting at full speed. Recently the team has completed an important schedule. Along with Ravi Teja, the most important scenes of the movie have been brilliantly shot in this schedule. Later, ‘Mr. Bachchan’ team, Mass Maharaja along with Ravi Teja celebrated the success of public blockbuster ‘Eagle’. Ravi Teja will be seen in a completely different look and the tagline…