‘భగవంత్ కేసరి’ చిరస్థాయిగా నిలిచిపోతుంది : ‘బాక్సాఫీస్ కాషేర్’ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ

'Bhagwant Kesari' will live forever: Nandamuri Balakrishna at 'Box Office Kasher' celebrations

బాలయ్య బాబుకి సీజన్ తో సంబంధం లేదు. ‘భగవంత్ కేసరి’ వెలుగుతూనే వుంటుంది: దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ‘భగవంత్ కేసరి’ నా కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచింది: దర్శకుడు అనిల్ రావిపూడి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్…

ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’ : దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్

Hansika 'My Name is Shruti' in Organ Mafia Background: Director Omkar Srinivas

హన్సిక లీడ్ రోల్‌లో ఓంకార్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫిమేల్ ఓరియెంటెండ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్ ‘మై నేమ్ ఈజ్ శృతి’ గురించి చెప్పిన విశేషాలు.. “పలు చిత్రాలకు రైటర్‌‌గా వర్క్ చేసిన నేను.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సోషల్ ఇష్యూ ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ‘మై నేమ్ ఇస్ శృతి’ చిత్రం ఉద్దేశం. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా ఇది. ప్రతి ఒక్కరి జీవితం ఆడవాళ్ళతో ముడిపడి ఉంటుంది. అలాంటి ఆడవారికి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఆర్గాన్ మాఫియా బ్యాక్…

Team Varun Tej trashes OTT bagging ‘Varun-Lav’ wedding streaming rights

Mega Prince Varun Tej and the charming Lavanya Tripathi recently celebrated their union in a lavish wedding held in the picturesque locales of Tuscany, Italy. The newlyweds are currently busy with receptions in both Italy and Hyderabad, with plans underway for another grand reception in Dehradun, where they intend to share the joy of their nuptials with friends and family. However, even before they could fully immerse themselves in the joys of married life, unsettling rumors started circulating that the renowned OTT platform, Netflix, had exclusively acquired the rights to…

‘గుంటూరు కారం’ మొదటి పాట ‘దమ్ మసాలా’ దీపావళికి మరింత ఘాటు తీసుకొచ్చింది!

The first song of 'Guntur Karam' 'Dum Masala' brings more spice to Diwali!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 13 ఏళ్ళ విరామం తర్వాత ‘గుంటూరు కారం’తో కలిసి వస్తున్నారు. గతంలో వారు ‘అతడు’, ,ఖలేజా, వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించారు. వీరి కలయికలో మరో చిరస్మరణీయ చిత్రం వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత విజయవంతమైన నిర్మాత ఎస్.రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ ని మూడోసారి చేతుల కలిపేలా చేసిన ఘనత నిర్మాత రాధాకృష్ణ దే. ఈ కలయికలో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి, అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు కావాలంటూ పదే పదే కోరుతున్నారు. షూటింగ్ ఎప్పుడు జరుగుతోంది, సినిమా ఎలా రూపొందుతోంది మరియు ఎలాంటి పాటలు కంపోజ్ చేస్తున్నారు,…

Will Materialize A Project With Ram Pothineni and Trivikram: ‘Sravanthi’ Ravikishore

Will Materialize A Project With Ram Pothineni and Trivikram: 'Sravanthi' Ravikishore

Ace producer ‘Sravanthi’ Ravikishore is known for making a wide array of films. He is coming up with ‘Deepavali’, a rustic rural drama. The film is made in Tamil as ‘Kida’ and it marks his debut in the Tamil market. The film is set for its theatrical debut on the 11th of November in Telugu and Tamil. Here’s what the veteran producer has to say about the same. You’ve completed 38 years as producer, what’s your comment on your journey thus far? I am satisfied with almost all the films…

రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నా కోరిక : నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఇంటర్వ్యూ 

My desire is to make a film under the direction of Trivikram with Ram as the hero: Producer 'Sravanti' Ravikishore interview

ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ‘స్రవంతి’ రవికిశోర్ ముచ్చటించారు. ఆ విశేషాలు…  నిర్మాతగా 38 ఏళ్ళ ప్రయాణం మీది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? దాదాపుగా నేను చేసిన సినిమాలు అన్నీ సంతృప్తి ఇచ్చాయి. ఆర్ధికంగా కాకపోయినా నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఉన్నాను. ఎందుకు చేశాననే ఫీలింగ్ అయితే లేదు. నాకు కథ బాగా నచ్చితే ముందడుగు వేస్తా.…

థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ వెంటాడుతుంది.. ‘అలా నిన్ను చేరి’ దర్శకుడు మారేష్ శివన్

The Emotions In 'Ala Ninnu Cheri' Will Haunt, Even After Leaving Theatre: Director Maresh Shivan

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మంచి ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించారు. సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్, రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు మారేష్ శివన్ మీడియాతో ముచ్చటించారు. అలా నిన్ను చేరి ప్రయాణం ఎప్పుడు మొదలైంది? కథ ఎప్పుడు రాసుకున్నారు? ఈ కథను…

The Emotions In ‘Ala Ninnu Cheri’ Will Haunt, Even After Leaving Theatre: Director Maresh Shivan

The Emotions In 'Ala Ninnu Cheri' Will Haunt, Even After Leaving Theatre: Director Maresh Shivan

Dinesh Tej, Hebba Patel and Payal Radhakrishna starrer feel-good wholesome entertainer ‘Ala Ninnu Cheri’ is presented by Kommalapati Sridhar under the banner of Viision Movie Makers. Director Maresh Shivan included all the elements, to attract all sections of audiences. Kommalapati Sai Sudhakar produced the film with Subhash Anand as the music director. The film is going to release on November 10th. In the meantime, director Maresh Shivan interacted with the media. About the journey of Ala Ninnu Cheri, the director reveals, “I wrote this story in 2012. The story takes…

‘నరకాసుర’ని సూపర్ హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్: : మూవీ టీమ్

Thanks to the audience who made 'Narakasura' a super hit: : Movie Team

రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్ గా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది “నరకాసుర” సినిమా. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. “నరకాసుర” మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు “నరకాసుర” మూవీ టీమ్. సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్ లో ఒక టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో… హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – “నరకాసుర” సినిమాకు థియేటర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు, ఈ సినిమాతో…

‘హాయ్ నాన్న’లో గొప్ప మ్యాజిక్ వుంది : అమ్మాడి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని

There is great magic in 'Hi Nanna': Nani is a natural star at Ammadi's song launch event

నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సాధారణంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఉంటాయి. అదేవిధంగా, శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్‌ తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బిట్స్ ఫిలాని క్యాంపస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాటని లాంచ్ చేశారు. మృణాల్ ఠాకూర్ తన థర్డ్ యానివర్సరీని రివీల్ చేస్తూ తన పెర్ ఫార్మెన్స్ తో పాట ప్రారంభమవుతుంది. “ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’’ అంటూ మృణాల్ వాయిస్ తో పాట మొదలౌతుంది. ఈ పాట నాని,…