Sai Dharam Tej, Sampath Nandi and Sithara Entertainments’ join hands for Gaanja Shankar’s Mass Assault!

Sai Dharam Tej, Sampath Nandi and Sithara Entertainments' join hands for Gaanja Shankar's Mass Assault!

Sai Dharam Tej is known as Supreme Hero and he has been working hard to entertain his fans and Mega – Power combination fans with all his might. He proved his versatility with various genres and always gave his best to the character as per the demands of the script and vision of the director. Now, he is coming up with a complete mass character and commercial action film, Gaanja Shankar. Successful and creative director Sampath Nandi is writing and directing this film. The director is known for creating unique…

సాయి ధరమ్ తేజ్ చిత్రం ‘గాంజా శంకర్’

Sai Dharam Tej's film 'Ganja Shankar'

విజయవంతమైన మరియు సృజనాత్మక దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు ప్రత్యేకమైన, బలమైన హీరో పాత్రలను సృష్టించడంలో ప్రసిద్ది చెందారు. గాంజా శంకర్ కూడా తనదైన శైలిలో రూపొందనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని, గాంజా శంకర్ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ అనౌన్స్‌మెంట్ టీజర్‌ని సృజనాత్మకంగా రూపొందించారు. గాంజా శంకర్ అపారమైన యాటిట్యూడ్ మరియు ఎటువంటి ముప్పునైనా తొలగించగల శక్తి కలిగిన వ్యక్తిగా అభివర్ణించబడ్డాడు. నాయక పాత్ర తన శత్రువులపై “మాస్ దాడి”ని ప్రారంభించబోతోందని దర్శకుడు తెలిపారు. నిద్రపోయే ముందు సూపర్ హీరోల గురించి వినడానికి ఇష్టపడే చిన్న పిల్లవాడికి చెప్పే కథ లాగా, దర్శకుడు ఈ కథను వెల్లడించారు. తన సృజనాత్మకతో సంపత్ నంది ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి ఏర్పడేలా చేశారు. సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా పూర్తి…

‘హాయ్ నాన్న’ ప్రేక్షకులందరినీ అలరించే సినిమా : టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని

'Hi Nanna' is a movie that entertains all the audience: Nani is a natural star at the teaser launch event

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ టీజర్ లాంచ్- డిసెంబర్ 7న థియేట్రికల్ రిలీజ్ సండే అంటే ఫ్యామిలీ టైం. నేచురల్ స్టార్ నాని తన పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ నుంచి మనసుని హత్తుకునే టీజర్ ను విడుదల చేయడంతో ఈ సండే మరింత ప్రత్యేకంగా నిలిచింది. నాని, బేబీ కియారా ఖన్నా మధ్య అందమైన ప్రయాణంతో తండ్రీ-కూతుళ్ల కథగా టీజర్ ప్రారంభమవుతుంది. తర్వాత నాని, మృణాల్ ఠాకూర్‌ లవ్ జర్నీని ప్రజంట్ చేసింది. బేబీ కియారా అతని కూతురా? నాని, మృణాల్‌ని ఇంతకు ముందు కలిశాడా? మృణాల్ వేరొకరితో తన పెళ్లికి ముందు నానికి ఎందుకు ప్రపోజ్ చేసింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు శౌర్యువ్ తన మొదటి సినిమాతోనే మ్యాజిక్…

Witness Tide Of Emotions- Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments Hi Nanna Teaser Unveiled, Theatrical Release On December 7th

Witness Tide Of Emotions- Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments Hi Nanna Teaser Unveiled, Theatrical Release On December 7th

Sunday means family time and this Sunday is going to be more special for them with Natural Star Nani offering a small treat by releasing a teaser of his Pan India film Hi Nanna where we witness a tide of emotions. Starts as a father-daughter story with a beautiful journey between Nani and Baby Kiara Khanna, it then follows the love journey of Nani and Mrunal Thakur. Is she, his daughter? Did Nani meet Mrunal before? Why did Mrunal propose to Nani just before her wedding with someone else? You…

నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో మాళ‌వికా నాయ‌ర్‌.. లుక్ విడుద‌ల‌

Malvika Nair's look in Nandamuri Kalyan Ram's 'Devil' released

నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆదివారం ఈ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ పాత్ర‌లో న‌టిస్తోన్న హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. మ‌ణిమేక‌ల పాత్ర‌లో మాళ‌వికా నాయ‌ర్ క‌నిపించ‌నున్నారు. ఆమె లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్లో క‌నిపిస్తున్నారు. మైకు ముందు నిలబ‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న‌ట్లు ఉంది. అయితే ఆమె పాత్ర‌కు ఈ సినిమాకు క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే మాత్రం న‌వంబ‌ర్ 24న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు,…

Malvika Nair as a powerful politician in Nandamuri Kalyan Ram’s spy thriller ‘Devil’

Malvika Nair as a powerful politician in Nandamuri Kalyan Ram's spy thriller 'Devil'

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film. The film titled stirringly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent. The film is Directed by Abhishek Nama. The film’s teaser was released recently and it made us all to anticipate more from the film. The film will be released in theatres on November 24, 2023. On Sunday, the makers released the look poster of…

హీరో శ్రీవిష్ణు విడుదల చేసిన ‘కిస్మత్’ టీజర్‌

'Kismat' teaser released by hero Sree Vishnu

‘కిస్మత్’ నాన్ స్టాప్ కామెడీ : టీజర్ విడుదలలో చిత్ర టీమ్ కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌’. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిస్తుండగా, సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఇటీవలే విడుదల చేసి సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా…

Sree Vishnu Launched Teaser Of Comrade Film Factory, Atheera Productions Kismat

Sree Vishnu Launched Teaser Of Comrade Film Factory, Atheera Productions Kismat

Comrade Film Factory and Atheera Productions are jointly producing the upcoming buddy comedy Kismat directed by Srinath Badineni. Naresh Agastya, Abhinav Gomatam, and Vishwa Dev are the lead cast of the movie that will see Avasarala Srinivas in a crucial role. Riya Suman is the female lead in the movie produced by Raju, while CH Bhanuprasad Reddy is the co-producer. The film’s first look was released recently and it introduced the main leads of the movie. Today, hero Sree Vishnu launched the teaser of the movie. Three thick friends who…

‘భగవంత్ కేసరి’ చిరస్థాయిగా నిలిచిపోతుంది: నందమూరి బాలకృష్ణ

'Bhagwant Kesari' will live forever: Nandamuri Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిసున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. దుర్గమ్మ వారి నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దుర్గ అంటే…

‘లియో’లో రామ్‌ చరణ్‌ ఉన్నాడా?

Ram Charan in 'Leo'?

‘లియో’ సినిమాలో రామ్‌ చరణ్‌ ఉన్నాడు అంటూ రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే దీని మీద మాత్రం ‘లియో’ యూనిట్‌ రియాక్ట్‌ అవడం లేదు. సినిమా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది అడిషనల్‌ ప్రమోషన్‌ కింద వాళ్ళు లెక్క కడుతున్నారు. సినిమాలో రామ్‌ చరణ్‌ ఉన్నాడా? లేదా? అనే విషయంపై వాళ్లు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. లోకేష్‌ కనకరాజ్‌ కూడా దీని మీద సైలెన్స్‌ మైంటైన్‌ చేస్తున్నాడు. సినిమాకు ఎలాగూ ప్రమోషన్‌ వస్తుంది కాబట్టి.. అనవసరంగా మాట్లాడి దాని గురించి ఓపెన్‌ అవ్వడం ఎందుకు అనేది యూనిట్‌ ఆలోచన. వచ్చే అడిషనల్‌ పబ్లిసిటీ రాని అంటూ వాళ్ళు కూడా ఊరుకున్నారు. ముందు దీని గురించి చరణ్‌ ఫాన్స్‌ పెద్దగా పట్టించుకోకపోయినా కూడా రిలీజ్‌ డేట్‌ దగ్గర…