‘చిరంజీవి 156’ పాటతో సెలబ్రేషన్స్‌ షురూ…

Celebrations begin with the song 'Chiranjeevi 156'...

మెగాస్టార్‌ చిరంజీవి (156) హీరోగా నటిస్తున్న 156వ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మంగళవారం పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ వీడియో విడుదల చేసి తెలిపింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ ఇచ్చారు. సురేఖ, వి.వి.వినాయక్‌ ఛోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కీరవాణి మాట్లాడుతూ ‘’ఏ సినిమా అయినా రికార్డింగ్‌తో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ విధానాన్ని పునరుద్దిస్తూ సెలబ్రేషన్‌ సాంగ్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా పనులు మొదలుపెట్టాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ఓ బలమైన కథను తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు దర్శకుడు’’ అని తెలిపారు. గేయ రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘అరుదైన కథతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది.…

శుభశ్రీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Golden chance for Subhasree!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌7 నుంచి ఈమధ్యనే ఇంటి నుండి బయటకి పంపించేసిన నటి శుభశ్రీ రాయగురు . ఈమె ఇంటి నుంచి బయ టకి వచ్చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ అనూహ్యంగా వచ్చేసింది. అయితే ఏమి, అంతా ఆమె మంచికే జరిగినట్టుగా వుంది. బయటకి వచ్చిన ఆమె మంచి గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది అనే చెప్పాలి. నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వున్నారు. శుభశ్రీ సినిమా ఛాన్స్‌ వచ్చింది, ఇంతకీ అది ఎవరి పక్కన అంటే, సాక్షాత్తూ పవన్‌ కళ్యాణ్‌ పక్కన అదీ ‘ఓజి’ సినిమాలో చేస్తోంది. ఇది ఆమె సాంఫీుక మాధ్యమం ద్వారా ప్రకటించింది. ‘ఓజి’ దర్శకుడు సుజీత్‌తో ఒక ఫోటో పెట్టి, ‘ఓజి’ పోస్టర్‌ కూడా షేర్‌ చేసి, తాను పవన్‌ కళ్యాణ్‌ పక్కన చేస్తున్నా అని చెప్పింది. ఆమె పవన్‌…

బాలయ్య సినిమా కాబట్టే..మనసులో మాట చెప్పా : హాట్ బ్యూటీ అనసూయ

Because of Balayya's movie..Speak your mind : Hot beauty Anasuya

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్‌ కేసరి’ దసరా సీజన్లో హిట్‌ సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కూల్‌ వేదికపై బాలకృష్ణ చెప్పిన ‘గుడ్‌ టచ్‌ .. బ్యాడ్‌ టచ్‌’ సన్నివేశం ప్రేక్షకుల్ని, తల్లిబిడ్డల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట కూడా ఈ టాపిక్‌ మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘సినిమాలో గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌’ డైలాగు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఆ సన్నివేశం గురించి చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ డైలాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. దానికి హాట్‌ బ్యూటీ అనసూయ కూడా రిప్లై ఇచ్చి దర్శకుడు అనిల్‌ రావిపూడిని ట్యాగ్‌ చేసింది. ‘భగవంత్‌ కేసరి’లో అద్భుతమైన డైలాగ్‌లతో ప్రజల్లో…

‘లియో’ కలెక్షన్‌ ల సునామీ.. మూడు రోజుల్లో రూ. 30 కోట్లు!

Tsunami of 'Leo' collections.. in three days Rs. 30 crores!

దసరా విడుదలలో బీభత్సమైన హైప్‌తో వచ్చిన సినిమా ‘లియో’. విడుదలకు ముందు నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా ఎలా తెరకెక్కిందా? అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్‌లకు వెళ్లారు. ఇక నిన్న భారీ అంచనాల మధ్య రిలీజైన ‘లియో’ సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో తడబడింది. ఖైదీ, విక్రమ్‌ సినిమాల రేంజ్‌లో ఉంటుందన్న ఆశతో థియేటర్‌లకు వెళ్లిన ప్రేక్షకులను లియో ఫుల్‌గా సాటీస్‌ఫై చేయలేకపోయింది. అయితే యాక్షన్‌ సీన్లు మాత్రం హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని, లోకేష్‌ మార్క్‌ కొన్ని చోట్ల మాత్రం మిస్సయిందని పలువురు చెబుతున్నారు. అయితే టాక్‌ ఎలా ఉన్నా కలెక్షన్‌ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తొలిరోజుతో పోల్చితే కాస్త తగ్గాయి కానీ.. ఫర్వాలేదనిపించే కలెక్షన్‌లే వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ఈ సినిమా జోరు…

డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతేనంటోంది దీపికా పదుకోనే..!

Deepika Padukone says someone is next to me in discipline..!

పొదుపు, మదుపు.. విషయంలో నాకంటూ కచ్చితమైన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని నా బ్యాంకు ఖాతాలోని ప్రతి రూపాయీ నా కష్టార్జితం. నా చెమట ఫలం. దాన్ని పాపాయిలా పెంచాలని ఆరాటపడతానని ప్రముఖ బాలీవుడ్‌ నటీ దీపికా పదుకోనే పేర్కొన్నారు. సరిగ్గా నాలానే ఆలోచించే ఆంత్రప్రెన్యూర్స్‌ తారసపడితే.. ఆ స్టార్టప్‌లో సంతోషంగా పెట్టుబడి పెడతాను. ఇప్పటి వరకూ నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ అన్నీ దేశీ కంపెనీల మీదే పెట్టాను. నేను నటిని కావచ్చు. కానీ జన్మత క్రీడాకారిణిని. జీవితాన్ని ఆటలానే భావిస్తాను. ప్రపంచాన్ని మైదానంలా చూస్తాను. సినిమా బాగా ఆడిన ప్రతిసారీ కప్పు గెలుచుకున్న ఆనందం. ఓటమిని కూడా ఓ క్రీడాకారిణిగా హుందాగానే స్వీకరిస్తాను. ఆటమైదానం జీవితానికి సరిపడా పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ.. నా కంటే బాగా నటించేవాళ్లు చాలామందే ఉండవచ్చు. కానీ, డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతే.…

Joju George and Aishwarya Rajesh much anticipated thriller ‘Pulimada’ official trailer is out…

Joju George and Aishwarya Rajesh much anticipated thriller 'Pulimada' official trailer is out...

The official trailer of the AK Sajan-Joju George film Pulimada has been released with the intriguing title of a man who turns into a tiger and a butterfly at the same time. There is something left to say in the trailer of the film, and because of that, the trailer arouses the curiosity of the audience.Perhaps Joju’s acting prowess will be proven once more in Pulimada.This film has already become the talk of the audience even before it hits the theatres. The first look poster & the teaser of the…

జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ పులిమేద ట్రైలర్ విడుదల !!!

Joju George, Aishwarya Rajesh Pulimeda Trailer Released !!!

ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై ఏ. కె.సజన్ దర్శకత్వంలో జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటుస్తున్న సినిమా పులిమేద. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇటీవల ఇరట్ట సినిమాతో మంచి విజయం సాధించిన జోజు జార్జి పులిమేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమైన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మరో మంచి రోల్ ప్లే చేస్తోంది. ఐన్ స్టీన్ మీడియా గతంలో జోజు జార్జి తో డైరెక్టర్ జోషి దర్శకత్వంలో అంథోని సినిమా చేశారు, పులిమేద వారి కాంబినేషన్ లో రెండో సినిమా. ఈ సినిమాకు ఇషాన్ దేవ్ సంగీతం అందించారు అలాగే రఫీక్…

నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతుల మీదుగా ప్రవీణ్ ఐపీఎస్ మోషన్ పోస్టర్ విడుదల !!!

Praveen IPS motion poster released by producer Vivek Kuchibotla !!!

బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా “ప్రవీణ్ ఐపిఎస్” !!! ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “ప్రవీణ్ ఐపిఎస్”, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ గా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల గారు విడుదల చేశారు. ఈ నెల 27న ప్రవీణ్ ఐపిఎస్ సినిమా టీజర్ ను విడుదల చెయ్యబోతోంది చిత్ర యూనిట్. నవంబర్…

‘భగవంత్ కేసరి’ని భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలలో చేర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ

Audience grateful for making 'Bhagwant Kesari' one of Indian film industry's enduring films: Nandamuri Balakrishna at Blockbuster Celebrations

బాలకృష్ణ గారి డెడికేషన్‌ కి హ్యాట్సప్. ‘భగవంత్ కేసరి’ ప్రతి తెలుగు కుటుంబం చూసే లాంగ్ రన్ మూవీ: నిర్మాత దిల్ రాజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బాలకృష్ణ గారి ద్వారా చెప్పించడం గొప్ప దేశసేవ: డైరెక్టర్ నందిని రెడ్డి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’…

‘బాగుంది’ టీజ‌ర్ విడుదల చేసిన వేణు ఉడుగుల

Venu Udugula released the teaser of 'Bagundi'

కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ తేజ – భవ్యశ్రీ హీరోహీరోయిన్లుగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “బాగుంది”. శ్రీరామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ ,దేవిశ్రీ పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజనేని వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్ లాంచ్ చేయ‌గా.. ఫస్ట్ లుక్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. అనంతరం చీఫ్ గెస్ట్ దర్శకులు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా టీజర్ నిజంగా బాగుంది. హీరో కిషోర్ తేజ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ చాలా…