యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం గా ‘డిటెక్టివ్ తీక్షణ’ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎస్ డి సి సినీ క్రియేషన్స్ బ్యానర్ ల పై ఖర్చుకి వెనుకాడకుండా నిర్మించారు. భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ గా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో డిటెక్టివ్ తీక్షణ తెరకెక్కింది. యాక్షన్ సన్నివేశాలలో కూడా ప్రియాంక ఉపేంద్ర తన స్టంట్స్ తో మెప్పించారు. ట్రైలర్ చిత్రం మీద అంచనాలను మరింతగా పెంచింది. నేడు టీమ్ చిత్రం నుండి…
Month: October 2023
బ్రీ లార్సన్, శామ్యూల్ ఎల్. జాక్సన్ మార్వెల్స్ దీపావళికి థియేటర్ లో సిద్ధమైంది
బ్రీ లార్సన్, ఇమాన్ వెల్లని, టెయోనా ప్యారిస్, సియో-జున్ పార్క్, శామ్యూల్ ఎల్. జాకన్ మరియు జావే ఆష్టన్ కీలక పాత్రల్లో నటించిన `ది మార్వెల్స్` ఈ దీపావళికి భారతదేశం అంతటా థియేటర్‌లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 10 న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో మాత్రమే థియేటర్లలోచూసేందుకు సిద్ధంగా ఉంది ది మార్వెల్స్ కోసం తాజా ఫీచర్‌లో, బ్రీ లార్సన్, శామ్యూల్ ఎల్. జాక్సన్ తమ జీవితాలపై కెప్టెన్ మార్వెల్ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుండి అపారమైన స్పందన తో మాట్లాడారు. క్రీ రెనెగేడ్ నుండి శక్తివంతమైన అవెంజర్‌గా రూపాంతరం చెందడం వరకు, ఇప్పుడు 3 మెరుపు సూపర్ హీరోల బృందం యొక్క శక్తివంతమైన నాయకత్వంలో కెప్టెన్ మార్వెల్ యొక్క ప్రయాణం గురించి ఈ ఫీచర్ మొత్తం…
Sonu Sood And Zee Studios’ Action- Packed Fateh’s Wrapped! Actor Shares Unseen Moments with Jacqueline Fernandez With A Heartwarming Note
Sonu Sood has concluded filming for his debut production, ‘Fateh,’ and has delighted his fans by offering them an exclusive look behind the scenes of his upcoming project. The actor recently expressed his gratitude to his co-star, Jacqueline Fernandez, through shared behind-the-scenes photos, which vividly showcase the undeniable chemistry between the two actors. This has left the audience eagerly anticipating the on-screen magic they will bring to the project. The actor captioned his post: “Fateh is just the beginning of a magical journey, and as I wrap up the shoot,…
సూర్య 43వ సినిమా కోసం మళ్ళీ కలిసిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా) టీమ్!
విమర్శకుల ప్రశంసలు పొందిన, నేషనల్ అవార్డు-విన్నింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా)కి దర్శకత్వం వహించిన సుధా కొంగర, హీరో సూర్య 43వ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందించనున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ చిత్రం సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్‌కి ఇది100వ చిత్రం కావడం విశేషం. ‘సూరారై పోట్రు’ సూర్య నటనా జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగిన విశేషమైన చిత్రం. సూరరై పొట్రును రూపొందించిన అసాధారణమైన కోర్ టీమ్ — ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఆ సంవత్సరం జాతీయ అవార్డులను గెలుచుకుంది. సూర్య43వ చిత్రం చేయడానికి ఆ టీం మళ్లీ కలిసి రావడం అతని అభిమానులను…
National Award winning Soorarai Pottru team comes together again for Suriya’s 43rd film!
Sudha Kongara, who directed the critically acclaimed, National Award-winning blockbuster film ‘Soorarai Pottru’, will again be joining hands with actor Suriya for his 43rd film, the music of which is to be scored by music director G V Prakash. Interestingly, this film will hold the distinction of being G V Prakash’s 100th film as music director. It is an undeniable fact that Soorarai Pottru holds a significant position in actor Suriya’s illustrious acting career and the news that the exceptional core team that made Soorarai Pottru — which swept that…
సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘ప్లాట్’ : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు వేణు ఊడుగుల
వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో బి.బి.టి.ఫిల్మ్స్ బ్యానర్‌పై భాను భవ తారక దర్శకత్వంలో కార్తీక్ సేపురు, భాను భవ తారక, తరుణ్ విఘ్నేశ్వర్ సేరుపు నిర్మిస్తోన్న చిత్రం ‘ప్లాట్’. గురువారం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో… డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘ప్లాట్ టీం ఏడాది క్రితం నా వద్దకు వచ్చింది. పోస్టర్‌ను రిలీజ్ చేశాను. ఆ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఎంతో కొత్తగా, వైవిధ్యంగా ప్రయత్నించారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కారెక్టర్స్, క్యాస్టూమ్స్, మాటలు, శబ్దాలు ఎంతో సహజంగా అనిపించాయి. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. భాను గురించి భవిష్యత్తులో అందరూ…
‘Plot’ Is A Unique Experimental Film: Director Venu Udugula At the Trailer Launch Event
‘Plot’ headlined by Vikas Muppala, Gayathri Gupta, Sajiv Pasala, Santhosh Nandivada, and Kishore, is Produced on BBT Films banner in Bhanu Bhava Tharaka’s direction and bankrolled by Karthik Sepuru, Bhanu Bhava Tharaka, Tharun Vighneswar Sepuru. The film’s trailer was launched at an event in Hyderabad. Director Venu Udugula graced the event as a special guest and released the trailer. On this occasion… Director Venu Udugula says, “The ‘Plot’ team met me a year ago. I released a poster of the film back then. I liked that poster a lot. They…
ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేసిన ‘దీపావళి’ ట్రైలర్
నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ అనగనగా ఓ మేక. దాని పేరు అబ్బులు! దేవుడికి మొక్కుకున్న మేక అది. ఆ మేక అంటే ఇంట్లో చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే… దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే ‘దీపావళి’ సినిమా చూడాలి. ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ…
Ustaad Ram Pothineni Unveils ‘Deepavali’ Trailer, Film Set for Release on 11 November In Telugu and Tamil
Ustaad Ram Pothineni has unveiled the trailer for ‘Deepavali’, the Telugu dubbed version of award-winning Tamil rural drama ‘Kida’ which has Poo Ramu and Kali Venkat in the lead roles. The trailer establishes the core plot of ‘Deepavali’ where a goat plays one of the leading characters along with a grandfather and his grandson. The goat is intended to be the source of happiness of the grandfather and his grandson and all hell breaks loose when it gets stolen by miscreants. Star comedian, Sapthagiri has given his voiceover for the…
తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ ‘మహర్ యోధ్ 1818’ ప్రారంభం
తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం. కోరుకుంటారు .సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం వారి సొంతం. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం వారి నైజం. ఇది భారతీయ సినిమా ఎరిగిన సత్యం. తెలుగులో ఎందరో ఔత్సాహికులు సాధిస్తున్న సినిమా విజయాలే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదునుపెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు.. ఔత్సాహికులైన దర్శక, నిర్మాతలు. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని ఓ కొత్త జోనర్లో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ ఛార్మింగ్ హీరో రజత్ రాఘవ్, ముంబయ్ అందాల భామ ఐశ్వర్య…