‘బ్రో’ సినిమా నవ్విస్తుంది, కంటతడి పెట్టిస్తుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్

'Bro' makes you laugh, cry: Pawan Kalyan at the pre-release event

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం…

I respect an actor because he has the potential to provide employment to 1,000 families, Bro happened to me during lockdown: Pawan Kalyan

I respect an actor because he has the potential to provide employment to 1,000 families, Bro happened to me during lockdown: Pawan Kalyan

People Media Factory, one of the leading production houses in Telugu cinema, is joining hands with ZEE Studios for Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues for the film that hits screens on July 28. Ahead of its release this Friday, a grand pre-release event was organised in Hyderabad amidst scores of fans from the Telugu states, cast and crew. With exuberant music and dance performances, the event was a feast for film buffs, hinting at a blockbuster in the making. Expressing…

య‌ష్ హీరోగా శ‌శికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆకాశం దాటి వ‌స్తావా`..టైటిల్ పోస్ట‌ర్ విడుదల

``Akasham Dati Vastava'' directed by Sasikumar starring Yash..title poster released

ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న సినిమాకు `ఆకాశం దాటి వ‌స్తావా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం మేక‌ర్స్ మీడియా ప్ర‌తినిధుల చేతుల మీదుగా విడుద‌ల చేశారు. శ‌శి కుమార్ ముతులూరి ద‌ర్శ‌క్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో.. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు మాట్లాడుతూ “ ఓసంద‌ర్భంలో కొరియోగ్రాఫ‌ర్ య‌ష్‌ను చూడ‌గానే బావున్నాడ‌నిపించింది. నా సినిమాలో కొరియోగ్రాఫ‌ర్‌గా అవ‌కాశం ఇస్తాన‌ని అన్నాను. బ‌ల‌గం సినిమా సెట్స్‌పై ఉన్న స‌మయంలో శ‌శిని పిలిచి బ‌లగం త‌ర్వాత దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో సినిమా…

నారా రోహిత్ #NaraRohit19 టైటిల్ ‘ప్రతినిధి 2’

Nara Rohit's #NaraRohit19 title is 'Representative 2'

మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, జనవరి 25, 2024న థియేట్రికల్ రిలీజ్ హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ కొన్ని రోజుల క్రితం ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రతినిధి 2 అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. దీంతో ఇది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ కానుంది. పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించింది. యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ప్రతినిధి 2 కోసం మరింత బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు. “One man will stand again, against all odds,” అనేది సినిమా…

Nara Rohit, Murthy Devagupthapu, Vanara Entertainments #NaraRohit19 Titled Intriguingly Prathinidhi 2, Mind Blowing First Look Poster is out now, Theatrical Release On January 25, 2024

Nara Rohit, Murthy Devagupthapu, Vanara Entertainments #NaraRohit19 Titled Intriguingly Prathinidhi 2, Mind Blowing First Look Poster is out now, Theatrical Release On January 25, 2024

Hero Nara Rohit’s comeback movie was announced a couple of days ago with an intriguing pre-look poster. The film’s title and first look have been unveiled today. To be directed by Murthy Devagupthapu under the banner of Vanara Entertainments, the film is titled Prathinidhi 2. So, this is going to be the second franchise from the Prathinidhi series. The political thriller Prathinidhi was a sensational hit and the movie won lots of accolades for its unique story and gripping narration. The makers chose a story with a much bigger span…

ఆక‌ట్టుకుంటోన్న వ‌రుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ టీజ‌ర్.. ఆగ‌స్ట్ 25న చిత్రం విడుదల

Varun Tej 'Gandhiwadhari Arjuna' Teaser

దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి పెద్ద స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఈ ఎమర్జెన్సీ నుంచి కాపాడే వ్యక్తి ఎవ‌రా? అని అంద‌రూ ఆలోచిస్తుంటే.. అంత హై రిస్క్ నుంచి కాపాడే ఏకైక వ్య‌క్తిగా అర్జున్ వారికి క‌నిపిస్తాడు. ఇంత‌కీ ఆ ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు ఏంటి? అర్జున్ ఎవ‌రు? త‌నేం చేశాడు? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం ఆగ‌స్ట్ 25న రిలీజ్ అవుతున్న‌ ‘గాంఢీవధారి అర్జున’ సినిమా చూడాల్సిందేనంటున్నారు స్టార్ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ మూవీస్‌తో మెప్పించే వ‌రుణ్ తేజ్ ఈసారి ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మెప్పించ‌టానికి రెడీ అయ్యారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. వ‌రుణ్ తేజ్ లుక్…

జూలై 28న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ విడుదల

Dhanush's 'Captain Miller' teaser released on July 28

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న’కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కెప్టెన్ మిల్లర్’ టీజర్ జూలై 28న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధనుష్ గొడ్డలి పట్టుకొని ఫెరోషియస్ గా నడుస్తున్న లుక్ ఇంట్రస్టింగా…

హాలీవుడ్ యాక్ష‌న్ మాస్ట్రో `స్పీరో ర‌జ‌టోస్‌`తో చేతులు క‌లిపిన షారూఖ్ ఖాన్‌ `జ‌వాన్‌`

Shah Rukh Khan joins hands with Hollywood action maestro 'Spiro Rajatos' for 'Jawaan'

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `జ‌వాన్‌`. ఈసినిమాలో ఆయ‌న చేసిన ఫైట్స్ ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేయ‌టం ఖాయం. ఆయ‌న త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌నున్నారు. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను భారీ స్క్రీన్‌పై చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కులకు ఓ విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్ రావ‌టం ప‌క్కా. హాలీవుడ్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, కెప్టెన్ అమెరికా వంటి టాప్ మోస్ట్ యాక్ష‌న్ మూవీస్‌కి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన ప్ర‌ముఖ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ స్పిరో ర‌జ‌టోస్.. `జ‌వాన్‌` సినిమాకు యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను కంపోజ్ చేశారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, కెప్టెన్ అమెరికా, వెనోమ్‌, స్టార్ ట్రెక్‌, టీనేజ్ ముటంట్ నింజా ట‌ర్ట‌ల్స్ వంటి సినిమాల‌కు ప‌నిచేసిన అపార‌మైన అనుభ‌వంతో స్పిరో ర‌జ‌టోస్ జ‌వాన్ సినిమాకు క‌ళ్లు చెదిరే, వావ్ అని ఆశ్చ‌ర్య‌పోయేలా…

Get ready for the biggest action sequences from the biggest action director, Spiro Razatos of ‘Fast and Furious’ & ‘Captain America’ fame designs actions sequences in Jawan

Get ready for the biggest action sequences from the biggest action director, Spiro Razatos of ‘Fast and Furious’ & ‘Captain America’ fame designs actions sequences in Jawan

Shah Rukh Khan Teams Up with Hollywood’s Action Maestro Spiro Razatos for ‘Jawan’ – Get Ready for Unforgettable Action Sequences! Shah Rukh Khan is all set to captivate audiences with the most thrilling and jaw-dropping action sequences in his upcoming film, ‘Jawan.’ In a bid to create an unforgettable visual experience, the renowned Hollywood action director Spiro Razatos, known for his work on blockbusters like ‘Fast and Furious’ and ‘Captain America,’ has been roped in to design the film’s action sequences and to elevate the film’s action-packed moments. Spiro Razatos…

‘బ్రో’ చిత్రానికి స్ఫూర్తి ఆయనే : దర్శకుడు సముద్రఖని

He is the inspiration for the film 'Bro' : Director Samudrakhani

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు సముద్రఖని, బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక చిన్న ఆర్టిస్ట్ గా మొదలై, ఇప్పుడు పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మీ ప్రయాణం గురించి చెప్పండి? -నేను ఏదీ ప్లాన్…