‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి రచయిత గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది” అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన ‘ది రియల్ యోగి’ బుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, పుస్తక రచయిత గణ, శ్రీకాంత్ రిష, సాహి సురేష్ శైలా తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని చదివాను.…
Year: 2022
Actress Anjalali : హీరోయిన్ అంజలి పెళ్లి వార్తల్లో నిజమెంత?!
నెటిజనులు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు తెగ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాని బాగా వేడెక్కిస్తున్నారు. ఆ పోస్టుల ద్వారా అందర్నీ ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్, యూ ట్యూబ్.. ఇలా ఒకటా..రెండా ఎన్నో చోట్లా నచ్చిన పోస్టులను బాగా వైరల్ చేసేందుకు సోషల్ మీడియాని వాడేస్తున్నారు. ఇక అసలు విషయానికొద్దాం.. ‘సీతమ్మ’కు సినిమా కష్టాలు మళ్లీ మొదలయ్యాయట. ‘సీతమ్మ’ అంటే మీరు ఎవరో అనుకునేరు! అదేనండీ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హీరోయిన్ అంజలి. ఇప్పుడు మనం మాట్లాడుకునున్నది కూడా ఆమె గురించే మరి! కథానాయిక అంజలికి పెళ్లైపోయిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా కబురు బాగా వైరల్ కూడా అవుతోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా హీరోయిన్…
‘బలగం’ అందరూ మెచ్చే సినిమా అవుతుంది : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రెస్ మీట్‌లో … స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నేను నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన్పపుడు కొత్తలో కొత్త దర్శకులను, ఆర్టిస్టులును, టెక్నీషియన్స్‌ని ఇంట్రడ్యూస్ చేశాం. తర్వాత ఏమైందంటే ఎదుగుతున్న క్రమంలో రాజుగారి దగ్గరికి వెళితే పెద్ద సినిమాలే చేస్తారు, ఇలాగే ఉంటారంటూ వార్తలు వచ్చి కొత్త కాన్సెప్ట్ సినిమాలకు బ్రేక్ వస్తుంది. మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా నెక్ట్స్ జనరేషన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. అందులో భాగంగానే దిల్‌రాజు ప్రొడక్షన్ స్టార్ట్…
హీరో విజయ్ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్!!
తమిళ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్నహీరో ఎవరంటే.. విజయ్ అని ఇట్టే చెప్పేస్తారు. అంతటి క్రేజ్ అతడిది. అత్యధిక పారితోషికంతో తమిళ ఇండస్ట్రీలోతనకంటూ ఓ చెక్కుచెదరని మార్కెట్ ని సృష్టించుకున్నాడు. తమిళ హీరో విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే అతడి దృష్టి ఇప్పుడు తెలుగు మార్కెట్ పై పడింది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి విజయ్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన తాజా చిత్రం ‘వారసుడు’ తన గత సినిమాలకు మించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడని సమాచారం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ టాక్ బాగా వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను…
Kadam Badaye Ja – A Sonu Sood Initiative
Sonu Sood has been putting in huge efforts over last couple of years in helping the needy through his humanitarian efforts. His charity organisation Sood Charity Foundation has launched *’Kadam Badaye Ja’* campaign to help patients suffering from knee ailments, especially senior citizens. At the launch Sonu Sood said, ‘Osteoarthritis of knee joint is common after the age of 50 yrs. In severe cases patient requires total knee replacement surgery to relieve pain and to correct deformity in the knee joint. Not all can afford the treatment in time as…
డిసెంబర్ 21న సంతోషం OTT అవార్డ్స్ : అబ్బుర పరుస్తున్న ప్రోమో
కళని గుర్తించటం మన సహజగుణం.. కళని గౌరవించటం మన బలం.. కానీ కళని ప్రోత్సహించటం మన భాద్యత! ఆ భాద్యతని 20 ఏళ్ళుగా అలుపు లేకుండా నిర్వహిస్తూ ఇప్పుడు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది మన సంతోషం అవార్డ్స్, అవును నిజమే, మీరు సరికొత్త ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు. ఒకప్పుడు వీధినాటకాలు తరువాత రాయల్ టాకీస్ లో సినిమాలు ఆ తరువాత DTS థియేటర్ లు మారుతున్నా కాలంతో పటు మోడ్ ఆఫ్ ఎంటర్ టైన్మెంట్ కూడా మారుతూ వస్తుంది. ఇక్కడ మనము గుర్తించాల్సింది ఒక్క కాలాన్నే కాదు కళను కూడా చిన్న బడ్జెట్ సినిమా కి పెద్ద ప్లాట్ ఫామ్ గా మారిన ott ని మన తెలుగు ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో మనకు తెలిసిందే. ఆ OTT లో వచ్చిన సినిమాలకి వెబ్…
Avatar 2 Movie Telugu Review: అవతార్ – 2 రివ్యూ .. : విజువల్ వండర్!
ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ (అవతార్ 2) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పదమూడేళ్ల తర్వాత ‘అవతార్’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేశాయి. ఒక సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఏళ్ల తరబడి ఎదురుచూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ చిత్రమే ‘అవతార్ 2’. ఈ చిత్రానికి సంబంధించిన మొదటిభాగం 2009లో వచ్చి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడిని ఊపిరాడకుండా చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి రికార్డుల్ని చించేసింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ విజన్ కు ఉన్న శక్తి ఏపాటిదో ప్రేక్షకుల కళ్ళకు కట్టింది. ఒకటా..రెండా.. ఎన్నని చెప్పుకుందాం.. ఈ…
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియో విడుదల
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ చూడని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య స్మాషింగ్ హిట్ గా నిలిచింది. ఈ రోజు సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియోను విడుదల చేశారు. థమన్ ట్యూన్ లవ్లీగా కన్సిస్టెంట్ పేస్ తో ఆకట్టుకుంది. రామ్ మిరియాల, స్నిగ్ధ హై-పిచ్ వోకల్స్ తో ఈ పెప్పీ నెంబర్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మాస్ ని మెస్మరైజ్ చేయగా కొన్ని లైన్లు మరింత కిక్ ఇచ్చేలా వున్నాయి. బాలకృష్ణ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క్లాస్…
ఆది పినిశెట్టి ద్విభాషా చిత్రం ‘శబ్దం’ ప్రారంభం
డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్‌హిట్ ‘వైశాలి’ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో మరోసారి చేతులు కలిపారు. విజయవంతమైన కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఆది పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘శబ్దం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘శబ్దం’ టైటిల్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘శబ్దం’ ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. అరుణ్…
75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’!
మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ప్రేక్షకుడు అభిరుచి మారిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచం విస్తృతి పెరిగిపోవటంతో రొటీన్ కంటెంట్‌ను కోరుకోవటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌కు అలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ మాధ్యమం జీ 5. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌గా జీ 5 టాప్‌లో దూసుకెళుతోంది. డిఫరెంట్ ఒరిజినల్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లో, షోస్, సినిమాలతో ప్రేక్షకులను నిరంతంర అలరిస్తోన్న జీ 5 తాజాగా మరో చిత్రాన్ని తన లిస్టులో చేర్చుకుంది. ఆ సినిమాయే ‘మాచర్ల నియోజక వర్గం’. నితిన్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సముద్ర ఖని, క్యాథరిన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, జయప్రకాష్, వెన్నెల కిషోర్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్…
