100 % తెలుగులో ఓటీటీలో ఆగ‌స్ట్ 19న వస్తున్న ఆనంద్ దేవ‌ర‌కొండ చిత్రం ‘హైవే’.. ట్రైలర్ విడుదల చేసిన హీరో నాగశౌర్య

100 % తెలుగులో ఓటీటీలో ఆగ‌స్ట్ 19న వస్తున్న ఆనంద్ దేవ‌ర‌కొండ చిత్రం ‘హైవే’.. ట్రైలర్ విడుదల చేసిన హీరో నాగశౌర్య

100 % లోక‌ల్ కంటెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు ఓటీటీ ఆహా. నిరంత‌రం అన్‌లిమిటెడ్ కంటెంట్‌ను అందిస్తోన్న ఆహా ఇప్పుడు మ‌రో సరికొత్త చిత్రం ‘హైవే’తో ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘హైవే’. ఆగ‌స్ట్ 19న ఆహాలో డైరెక్ట్ రిలీజ్ అవుతోన్న ఈ మూవీని కె.వి.గుహ‌న్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం హీరో నాగ‌శౌర్య విడుద‌ల చేశారు. అనంతరం.. నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఆవారా, ఒక రాక్షసన్ చిత్రం చూసినట్టుంది. హైవే సినిమా పేరు వినగానే పాజిటివ్ అనిపించింది. థియేటర్‌కు వెళ్లి సినిమాను చూసినా కూడా ఓటీటీలోనూ చూడాలని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు…

ఘనంగా ప్రారంభమైన “TEKA” ఈ కామర్స్ యాప్ ఆవిష్కరణ

ఘనంగా ప్రారంభమైన "TEKA" ఈ కామర్స్ యాప్ ఆవిష్కరణ

వేదాన్ష్ అప్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే praప్రథమంగా మొదలుపెట్టిన హైబ్రిడ్ మోడలే టేకా అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఈ కామర్స్ మరియు మార్కెట్ ప్లేస్ ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈరోజు భారతదేశంలో ఇంటర్నేషనల్ కంపెనీల తాకిడి తట్టుకోలేక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రేంజ్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్s ట్రేడర్s, మర్చంట్s మరియు ఫార్మర్స్ వీళ్లకు సంబంధించిన ఉత్పత్తులు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం టెకా సూపర్ యాప్, ఒకటే ఒక యాప్ లో కొనుగోలుదారుడు అన్ని కేటగరీస్ ని కొనుగోలు చేయవచ్చును ఈ యాప్ ద్వారా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజ్ ఏవైతే ఉన్నాయో ప్రతి క్యాటగిరీకి సంబంధించి వారు వారి ఉత్పత్తులను టెకా సూపర్ యాప్ లో పబ్లిష్ చేసి…

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న విడుదల

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న విడుదల

‘ఓ బేబీ’ సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శాకిని డాకిని. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. శాకిని డాకిని సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా వుంది. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్ లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం…

Regina Cassandra, Nivetha Thomas, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Releasing On September 16th

Regina Cassandra, Nivetha Thomas, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Releasing On September 16th

After delivering a smashing hit ‘Oh Baby!’, Suresh Productions, Guru Films and Kross Pictures have joined forces for the official remake of South Korean action-comedy film Midnight Runners. D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are producing the movie. Regina Cassandra and Nivetha Thomas have played the lead roles in the movie helmed by the very talented director Sudheer Varma. The makers came up with release date of the movie. Saakini Daakini will be releasing in theatres on September 16th. The release date poster sees the daredevil ladies…

సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న ‘భారత్ కీ నారీ’ చిత్రం డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది : ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్

సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న 'భారత్ కీ నారీ' చిత్రం డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది : ప్రముక నిర్మాత బెక్కం వేణుగోపాల్ !!

దేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతతో పోరాడతారు.. అలాగే వారి సతీమణులు కూడా అంతే బాధ్యతతో కుటుంబాలను చూసుకొని రక్షణగా నిలుస్తారు.. మరి అలాంటి తరుణంలో భార్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు.. అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రం “భారత్ కీ నారీ”. ఎం.డి. నజీర్ ఉద్దీన్ హీరోగా సీతా మహాలక్ష్మీ హీరోయిన్ గా అఖిల్ గంధం సమర్పణలో డి యస్ ఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు డి యస్ రాథోడ్ దర్శకత్వంలో యం డి. నమీర్ ఉద్దీన్ అహ్మద్ తెలుగు హిందీ భాషల్లో “భారత్ కీ నారీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఆగస్ట్ 15 ఆజాధికా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్రం దినోత్సవం సందర్బంగా భారత్ కీ నారీ చిత్రం మోషన్ పోస్టర్ ని…

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి : ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం!

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి : ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం!

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో పాటు 75 పతాకాలను విద్యార్థులు చేతబూని పట్టణ వీథుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బండిరాజుల శంకర్ మాట్లాడుతూ ఎందరో వీరులు ప్రాణాలర్పించి సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యాన్ని తిరిగి కోల్పోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో జయమ్మ, భిక్షపతి, పరమేశ్వరి, వాణిశ్రీ,, అన్నపూర్ణ, శ్రీధర్, భీమేశ్, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.

ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`. అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు. లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొద‌టి రోజే ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ…“మ‌ల‌యాళంలో వ‌చ్చిన మొద‌టి లెస్బియ‌న్ చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చ‌ర్య‌పోయాం. వేరే ఓటీటీల్లో ల‌క్ష‌ల్లో వీక్ష‌కులు అవ‌కాశం త‌క్కువ‌. ఎస్ ఎస్ ఫ్రేమ్స్ లో కేవ‌లం 18 గంట‌ల్లో మూడు ల‌క్ష‌ల మంది సినిమా చూశారు. ఈ చిత్రం చూడ‌టానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవ‌స‌రం లేదు. పైన ఉన్న…

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ‘సలార్’ సరికొత్త పోస్టర్ వచ్చేసింది.. సెప్టెంబర్ 28, 2023లో చిత్రం విడుదల

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ‘సలార్’ సరికొత్త పోస్టర్ వచ్చేసింది.. సెప్టెంబర్ 28, 2023లో చిత్రం విడుదల

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘సలార్’. ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు, యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న చిత్ర‌మిది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28, 2023న రిలీజ్ అవుతోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తూ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అందులో ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్ ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎప్పుడెప్పుడు ప్ర‌భాస్‌ను వెండితెర‌పై చూస్తామా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించిన సరి కొత్త లుక్‌ను విడుద‌ల చేయ‌టంతో పాటు రిలీజ్ డేట్…

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను ‘లైగర్’ తిరిగిస్తుంది : విజయ్ దేవరకొండ

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను 'లైగర్' తిరిగిస్తుంది : విజయ్ దేవరకొండ

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలవుతోంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ లో ‘లైగర్‌’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ, కథానాయిక…

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల ‘ధమాకా’ ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో ఆగస్టు 18న విడుదల

http://tollywoodtimes.in/?p=10835

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా” విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా చివరి దశలో ఉంది. చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో ఆగస్టు 18, మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేయనున్నారు. మాస్ నెంబర్ గా రాబోతున్న ఈ పాట పోస్టర్‌ లో రవితేజ సాంప్రదాయ దుస్తులలో శ్రీలీలా ను ఎత్తుకున్నట్లు కనిపించడం అలరిస్తోంది. పోస్టర్ లో వారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే జింతాక్ మాస్ డ్యాన్స్…