పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్ బ్రీడ్) ఆగస్టు 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో గుంటూరులో ‘లైగర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. భారీ సంఖ్యలో జనాలు…
Year: 2022
Idupulapaya IIIT students welcome the team “Nenu Meeku Baga Kavalsina Vaadini”.
Kiran Abbavaram needs no special introduction. Many say one should have the background to grow in the industry. But very few prove that talent is enough. Starting with Megastar Chiranjeevi, we have many star heroes like Ravi Teja, Nani, and Vijay Devarakonda. And now young hero Kiran Abbavaram has also joined this list. Kiran, who started his career with short films and made his debut as a hero with the movie “Rajavaru Ranigaru”, achieved a good name in a very short time. With his second film S.R. Kalynamandapam, he also…
హీరో కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావల్సినవాడిని’ చిత్ర బృందానికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘన స్వాగతం
కిరణ్ అబ్బవరం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన పేరు కాబట్టి. ఇండస్ట్రీ లో ఎదగడానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది అంటారు. కానీ అతి తక్కువమంది మాత్రమే టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరనుంచి మొదలుపెడితే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి ఎంతోమంది గురించి చెప్పొచ్చు ప్రస్తుతం ఇదే లిస్ట్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరాడని చెప్పొచ్చు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి “రాజావారు రాణిగారు” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్, అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సాధించుకున్నాడు. తన రెండవ సినిమా ఎస్.ఆర్. కళ్యాణ్ మండపం సినిమాతో ఒక రచయిత గా కూడా మంచి మార్కులు…
భగీరధకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన
సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు . మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు, ఆయనతో వున్న అనుభవాలతో భగీరథ “మహానటుడు , ప్రజా నాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని శుక్రవారం (19 ఆగస్టు-2022) రోజు వెంకయ్య నాయుడుని హైదరాబాద్ లో కలసి బహూకరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఎన్ .టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు . సినిమా రంగంలోనూ , రాజకీయ రంగంలోనూ ఎన్ .టి .ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని , ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహా నటుడు ,…
‘Arrtham’ is the most special film in my career: Beautiful Heroine Shraddha Das at Teaser launch event
‘Arrtham’ is a psychological thriller starring child artist-turned-actor Mahendra of ‘Devi’ and ‘Peda Rayudu’ fame in a lead role. Featuring Shraddha Das as the other lead actor, the film also features Ajay, Amani, and Sahithi Avancha. Presented by Rithvik Vetsha and produced by Radhika Srinivas, its teaser was released today. Beautiful Heroine Shraddha Das is playing a psychiatrist in the gripping psychological thriller. The film has been made in Tamil and Telugu and dubbed into Malayalam and Kannada. Its musical teaser, released recently, got a very good response. Tips Films…
నేను చేసిన సినిమాలన్నిటికంటే సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ‘అర్థం’ నాకు వెరీ స్పెషల్..”అర్థం” టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ మాయ అనే సైకియాట్రిస్ట్ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమే “అర్థం”. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటీ నటులుగా ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిన ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయ బోతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ మ్యూజికల్ టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కింది.…
commitment movie review : పక్కా పైసా వసూల్ సినిమా ‘కమిట్మెంట్’!
— క్రష్ మూవీ హీరో అభయ సింహ ‘కమిట్మెంట్’ మూవీ రివ్యూ– రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై వచ్చిన మూవీ కమిట్ మెంట్” ఈ మూవీ లో రవి బాబు లాంటి క్రియేటివ్ స్కూల్ నుంచి వచ్చిన అభయ్ సింహా రెడ్డి,అలాగే తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “కమిట్మెంట్” సినిమాను ఆగష్టు 19 న గ్రాండ్…
‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను తీయడం ఎంతో గర్వంగా ఉంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు.. ‘చోళ చోళ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మణిరత్నం
ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానుంది పొన్నియిన్ సెల్వన్. పీయస్-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక సమయంలో విడుదల చేయనున్నారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ చిత్రంలోంచి చోళ చోళ అనే పాటను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో.. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి. ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్క నటీనటులు…
చంద్ర సిద్దార్థ సోదరులు…దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు
ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక – నిర్మాత రాజేంద్ర ప్రసాద్ నేడు తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘ఆ నలుగురు’ సహా తెలుగు చిత్రాలు తీసిన దర్శకులు చంద్ర సిద్ధార్థకు ఈయన సోదరులు. తెలుగు సినిమా ‘నిరంతరం’ (1995)కు రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాత రచయిత. ‘నిరంతరం’ సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో ‘మన్ విమన్ అండ్ ది మౌస్’, ‘రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్’ ‘ఆల్ లైట్స్, నో స్టార్స్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా సేవలు అందించారు. హిందీ సినిమాలు కూడా…
‘భళా చోర భళా’కు హాస్య బ్రహ్మ ఆశీస్సులు!
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ (స్వర్గీయ ఏవీఎస్‌గారి తనయుడు) దర్శకత్వం వహించగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు. ‘‘స్వర్గీయ ఏవీఎస్‌గారి కుమారుడు ప్రదీప్ దర్శకత్వం వహించిన ‘భళా చోర భళా’. అహా.. ఏం దొంగగాడురా వీడు అనేలా ఉంది టైటిల్. ఈ సినిమా ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదలవుతోంది. మీరందరూ చూసి.. ఏవీఎస్‌ని ఎలా అయితే ఆదరించారో.. అంత…
