Popular Choreographer Jani Master’s new film “Yatha Raja Tatha Praja” pooja ceremony commenced today. Starring ‘Cinema Bandi’ fame Vikas as other lead and Shrasti Verma as heroine, Srinivas Vittala is directing this film. Srinivas Vittala & Haresh Patel are bankrolling this project under Om Movie Creations & Sri Krishna Movie Creations banners. Hero Sharwanand gave the Clap, Salman Khan’s bro-in-law Aayush Sharma switched on the camera & director Karuna kumar has directed the first shot. Speaking on the occasion, director – producer Srinivas Vittala said ” Besides writing the story,…
Year: 2022
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ‘యథా రాజా తధా ప్రజా’ ప్రారంభం
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా ‘యథా రాజా తధా ప్రజా’ సినిమా పూజా కార్యక్రమాలతో పార్రంభం అయ్యింది. ఇందులో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరో. శ్రష్టి వర్మ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకులు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక – నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ ”హరీష్ పటేల్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాను. కథ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికి అయితే బావుంటుందని…
con star Allu Arjun represented India as the grand marshal of India at Day Parade New York 2022
Icon sir Allu Arjun got a rare honour. On the occasion of India’s Independence Day, the ‘India Day Parade New York 2022’ held in America was represented by icon star Allu Arjun from India as the grand marshal this year. Allu Arjun attended this event along with his wife Sneha. Huge number of people participated in this event, and they expressed their patriotism towards India and their admiration for Allu Arjun. It is described as the highest number of expatriate Indians coming to the parade, which was not done till…
ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022 కి గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ సార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. అమెరికాలో జరిగిన ‘ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022’ కి ఈ ఏడాది గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించారు. సతీమణి స్నేహతో కలిసి ఈ ఈవెంట్ కు హాజరయ్యారు అల్లు అర్జున్. దీనికి అత్యధిక స్థాయిలో ప్రవాసులు హాజరై.. భారతదేశం పట్ల ఉన్న దేశభక్తిని.. అల్లు అర్జున్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఏ సంవత్సరం కూడా ఇంతమంది హాజరు కాలేదని, పెరేడ్ కు ఇంతమంది ప్రవాస భారతీయులు రావడం ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు ప్రతినిధులు. 2022లో ఓ ఈవెంట్ కోసం 5 లక్షల మంది బయటకు రావడం ఇదే మొదటిసారి. మువ్వన్నెల భారత జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ…
Megastar Chiranjeevi –Mohan Raja – Konidela Productions And Super Good Films – Godfather Teaser Unveiled In Telugu & Hindi
Birthday celebrations began one day prior for the fans of megastar Chiranjeevi. The makers of his highly anticipated movie Godfather came up with teaser of the movie in Telugu and Hindi languages. The teaser is meant to introduce Chiranjeevi’s character and other prominent characters, including Salman Khan, Nayanthara and Satya Dev. The Godfather becomes leader of masses in last six years, although he was in exile for 20 years. While many are happy with his return, there are numerous people who didn’t want to see him again. Nayanthara’s character hates…
వాహ్.. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టీజర్ అదిరిపోయింది!!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒకరోజు ముందుగానే పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ టీజర్ ని తెలుగు, హిందీలో విడుదల చేశారు నిర్మాతలు. టీజర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార , సత్య దేవ్‌తో సహా ఇతర ప్రముఖ పాత్రలను పవర్ ఫుల్ గా పరిచయం చేశారు. ”ఇరవై ఏళ్ళు ఎక్కడి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. సడన్ గా తిరిగొచ్చిన ఆరేళ్ళలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు”. ”ఇక్కిడికి ఎవరొచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు” ” డూ యు నో హూ హి ఇస్ ? హిఈజ్ ది బాస్ అఫ్ ది బాసస్. అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్” టీజర్ బ్యాగ్రౌండ్లో వినిపించిన ఈ డైలాగ్స్ తర్వాత గాడ్…
‘సామాన్యుడి ధైర్యం’ చిత్రం ప్రారంభం!
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా సిహెచ్ నరేష్ హీరోగా రామ్ బొత్స దర్శకత్వంలో రమణ కొఠారు ఓ కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `సామాన్యుడి ధైర్యం`. ఈ చిత్ర ప్రారంభత్సోవం ఈ రోజు ఫిలించాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ప్రముఖ పాత్రికేయులు వినాయకరావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ స్క్రిప్ట్ అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు వి.సాగర్, వడ్లపట్ల మోహన్ , లయన్ సాయి వెంకట్, భాస్కర్ సాగర్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…“సామాన్యుడికి మించిన ధైర్యం ఎవరిలో ఉండదు. అలాంటి అద్భుతమైన టైటిల్ తో ఈ…
ఘనంగా ప్రారంభమైన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘N th HOUR’
లేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న “N th HOUR” చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శక,నిర్మాత యస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాతలు ఏ. యం రత్నం, అచ్చిరెడ్డి, దామోదర్ ప్రసాద్ , బెక్కం వేణుగోపాల్ , ప్రసన్న కుమార్, డి యస్. రావు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా . నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు..ప్రముఖ దర్శకుడు యస్. వి. కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ముఖ్య అతిధిగా వచ్చిన…
‘బాపట్ల ఎంపీ’ బయోపిక్ ప్రారంభం
అతి సామాన్య దళిత కుటుంబం లో పుట్టిన వ్యక్తి, తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిజాయితీగా పోరాటం చేస్తూ, ఒక బలమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా కథ. సురేఖ ప్రొడక్షన్స్ పతాకంపై అగస్త్య , నక్షత్ర జంటగా, సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిగం వెంకట్ నిర్మాతగా , నానాజీ మిరియాల దర్శకత్వం లో తెరకెక్కుతున్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్. చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి యం. పి. నందిగం సురేష్, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.పూజా కార్యక్రమాలు అనంతరం అగస్త్య , నక్షత్ర హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి యం.పి.నందిగం సురేష్, క్లాప్ నివ్వగా .ఈ చిత్ర నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్…
దిల్ రాజు చేతుల మీదుగా ‘ఇక్షు’ ట్రైలర్ విడుదల
డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్న చిత్రం “ఇక్షు”:మేము విడుదల చేసిన “ఇక్షు” ప్రోమోకు సినీ పెద్దలనుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 16 న ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు, నిర్మాతలు దిల్ రాజు, బేక్కం వేణుగోపాల్, దామోదర్ ముఖ్య అతిధులుగా వచ్చారు. నిర్మాత దిల్ రాజు చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం చిత్ర…
