యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘మా తిరుపతి’ పాట

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'మా తిరుపతి' పాట

”జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం ఎవరూ మరిచిపోని అనుభవం ఇచ్చేటి గొప్ప పట్టణం.. మా తిరుపతి” ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన మా తిరుపతి పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తిరుపతి వైభవాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అందరి ఫేవరేట్ రింగ్ టోన్ గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. వెటరన్ సింగర్ శంకర్…

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు శేఖర్ కమ్ముల

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు శేఖర్ కమ్ముల

75 ఏళ్ల భారత స్వతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ షో ను హైదారాబాద్ దేవి థియేటర్ లో విద్యార్థులతో కలిసి చూశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. వందల మంది విద్యార్థులతో గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందంటూ ఆయన స్పందించారు. భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ దేవి థియేటర్ లో గాంధీ మూవీని వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదొక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ…

‘Maataraanimounamidhi’ Telugu Movie Review… మనసుదోచిన ‘మాటరాని మౌనమిది’

'Maataraanimounamidhi' Telugu Movie Review...

మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి ప్రధాన పాత్రలు పోషించిన ‘మాటరాని మౌనమిది’ నేడు (శుక్రవారం ఆగస్ట్ 19) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన ట్రైలర్, పాటలు టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. సినిమా కోసం ఎదురుచూసేలా చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే… కథలోకి వెళదాం… చాలా రోజులు తర్వాత రామ్ (మహేష్ దత్తా) తన బావ (ఈశ్వర్) ఇంటికి వస్తాడు. తను మిస్సవుతున్నది తన చెల్లెలిని మాత్రమే. ఈశ్వర్‌కి రామ్‌ని చూసినందుకు సంతోషం కలిగింది, వారు కలిసి జీవిత గడపాలని నిర్ణయించుకుంటారు. ఓ మంచి రోజు, ఈశ్వర్ ఏదో పని మీద బయటకు వెళ్లి, రామ్‌ని తలుపు లాక్ చేసి సురక్షితంగా ఉండమని చెబుతాడు. రామ్ ఒంటరిగా ఇంట్లో ఏదో పని…

‘సీతారామం’ చిత్రం నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది : ఇంటరాగేషన్ ఆఫీసర్ పాత్రధారి మధు నంబియార్

artist madhu nambiyar interview

ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందననూ , విమర్శకుల ప్రశంసలనూ పొందుతోన్న “సీతారామం” చిత్రం అందులోని నటీ నటులకు విశిష్టమైన గుర్తింపును తెచ్చిపెడుతోంది. ఆ అంశం పైనే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “సీతారామం” వంటి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంలో ఓ మంచి పాత్రను పోషించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు నంబియార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి వచ్చి నటుడిగా మారిన తనకు “సీతారామం”లో ఇంటరాగేషన్ ఆఫీసర్ వంటి పాత్ర లభించడం, చిన్న పాత్రే అయినా రష్మిక – సుమంత్ ల కాంబినేషన్ లో చేసిన కీలక సన్నివేశం కావడంతో – ఆ క్యారెక్టర్ గురించి బంధువులు, స్నేహితులు, సన్నిహితులే కాక చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉండడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని అంటున్నారు మధు…

న్యాయం గెలిచింది : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో గెలిచిన బృందానికే కోర్టులో విజయం

press club hyderabad

హైదరాబాద్ : ప్రెస్ క్లబ్ కార్య నిర్వాహక వర్గానికి మార్చ్ 2022 లో జరిగిన ఎన్నికలు చెల్లవని ప్రకటించాలనీ, ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మా బృందం గెలిచిందని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ప్రకటనను కొట్టి వేయాలనీ, మాజీ కార్యదర్శి రాజమౌళి చారి తనను కార్యదర్శిగా కొనసాగించాలని విచ్ఛిన్నకారులు వేసిన మూడు పిటిషన్ లను టెన్త్ అడిషనల్ సివిల్ కోర్టు ఇవాళ కొట్టివేసిందనే వార్తను పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది. అంటే మార్చ్ 13న జరిగిన ఎన్నికలు సక్రమమేననీ, ఆ ఎన్నికల్లో మా బృందం గెలిచిందని రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుతుందనీ ఇప్పుడు చట్టబద్ధంగా నిర్ధారణ అయింది. ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు పోటీ జరగగా, పదహారు స్థానాల ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రకటన, గెలుపు సర్టిఫికెట్ల మీద సంతకాలు సజావుగా జరిగిపోయాయి. తర్వాత, అధ్యక్ష స్థానానికి…

జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది : టీయుడబ్ల్యుజె ప్రతినిధి బృందంతో మంత్రి హరీష్ రావు

Journalitsjournalists

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్య భవన్ లో మంత్రితో సమావేశమై హెల్త్ కార్డుల సమస్యపై వినతి పత్రాన్ని అందించింది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు తిరస్కరణకు గురవుతుండడంతో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్ఎస్ అమలుకు బడ్జెట్ లో…

VishnuManchu’s ‘Ginna’ teaser to release on August 25

VishnuManchu’s 'Ginna' teaser to release on August 25

The teaser of actor Vishnu’s upcoming Telugu film titled ‘Ginna’ to be released on August 25. The teaser will be out in Telugu, Hindi and Malayalam languages. Bollywood star Sunny Leone is donning a full-length role in the film. Her first look poster from the film that was released a week ago has already created quite a buzz on the social media. Directed by Suryaah, the film’s story and screenplay were rendered by producer-writer Kona Venkat. Sunny Leone has been associated with actor and MAA president Vishnu Manchu, who is…

ఆగస్ట్ 25న ‘జిన్నా’ టీజర్!!!

VishnuManchu’s 'Ginna' teaser to release on August 25

డైనమిక్ స్టార్ విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’ టీజర్ ను ఆగస్ట్ 25న విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో హీరో విష్ణు మంచు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న’జిన్నా’ పై…

చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్

చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, అనతి కాలంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆగస్ట్ 22 వచ్చిందంటే కేవలం చిరంజీవి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు.. మెగాభిమానులకు పండగ రోజే. అభిమానులు ప్రతి ఏటా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ను అట్టహాసంగా జరుపుతారు. ఆ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పుట్టిన రోజు వేడుకలను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రెస్ మీట్ ను నిర్వహించి మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్ డే శిల్పకళా వేదికలో చేసేవాళ్ళం ఈ సంవత్సరం కొంచెం కొత్త గా…

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : దర్శకులు వంశీధర్, లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ..

'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : దర్శకులు వంశీధర్, లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ..

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్‌ టైనర్ గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ సినిమా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? – లక్ష్మీనారాయణ: మాది తిరుపతి దగ్గర చంద్రగిరి. పదేళ్ళ నుండి హైదరాబాద్…