యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా, యంగ్ అండ్ స్కిల్‌ఫుల్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మించనున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు ‘మాన్‌స్టర్’ అనే డైనమిక్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ టైటిల్ కథానాయకుడి పవర్ ఫుల్ పాత్రని ఎస్టాబ్లెస్ చేసింది. పవన్ సాదినేని ఈ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న మాన్‌స్టర్ కథ ఇది. ఈరోజు ముహూర్తం కార్యక్రమంతో లాంచైన ఈ సినిమాలో రాజశేఖర్ ఓ మాన్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. హీరో రాజశేఖర్, బెక్కెం వేణు గోపాల్, శివకుమార్‌లతో కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దామోధర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, ప్రవీణ్ సత్తారు…
Year: 2022
బి. గోపాల్, సాగర్ చేతుల మీదుగా విడుదలైన ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ ట్రైలర్ : సెప్టెంబర్ 2 న విడుదల
జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా”.ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు బి. గోపాల్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్ ప్రసన్న కుమార్ , యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్…
‘కార్తికేయ 2’కు కాసుల వర్షం!
హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్- బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకువెళుతోంది. రోజురోజుకు బాక్సాఫీస్ వసూళ్లు ఊహించనంతగా పెరుగుతున్నాయి. ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరేట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి..మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ కుర్రాడు.. తర్వాత సోలో హీరోగా మరి…
అందరి ఆశీస్సులు ఉన్నాయి.. సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా? : బాయ్ కాట్ ‘లైగర్’ కు గట్టి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లైగర్ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో గాయంతో బ్యాక్ పెయిన్ ఉన్నా…సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సినిమా కోసం ఇంత కష్ట పడ్డాం..ఇప్పుడు రిలాక్స్ అయితే ఎలా అని ఇటీవల హైదరాబాద్ ప్రెస్ మీట్ లో విజయ్ చెప్పడం సినిమా మీద ప్యాషన్, ప్రమోషన్స్ మీద ఆయనకున్న కమిట్ మెంట్ చూపిస్తోంది. ఇక ఎక్కడికి వెళ్లినా ఆయన క్రేజ్ కనిపిస్తోంది. చాలా చోట్ల క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లో మిగతా అందరు స్టార్స్ సినిమాల్లాగే బాయ్ కాట్ లైగర్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్…
నాగ శౌర్య హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
మంచి అభిరుచి గల నిర్మాతగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లని తెరకెక్కించిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్సకత్వంలో నూతన చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుంది. నూతన దర్శకుడు యూనిక్ స్క్రిప్ట్, ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ…
అల్లరి నరేష్ హీరోగా ‘ఉగ్రం’ ప్రారంభం.. ఫస్ట్ లుక్ విడుదల
హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రాన్ని తన సరికొత్త ఇన్నింగ్స్ నాందిగా భావించారు. వీరిద్దరూ కలిసి తమ రెండో సినిమా కోసం చేతులు కలిపారు. ఇటివలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత దిల్ రాజు క్లాప్‌బోర్డ్ ఇవ్వగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు కనకమేడల, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను అందజేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. న్యూ ఏజ్…
దర్శకుడు బి.గోపాల్ క్లాప్ తో ప్రారంభమైన సాయి విలా సినిమాస్ ప్రొడక్షన్ నెం 2
ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ కథ. రావుల గౌరమ్మ సమర్పణలో సాయి విలా సినిమాస్ పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత జంటగా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 2. కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ గారు, రేలంగి నరసింహారావు గారు.గౌతం రాజు, ప్రసన్న కుమార్ గారు, రామ సత్య నారాయణ .డి ఎస్ రావు,ఆర్టిస్ట్ మాదవి గారు. తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం కృష్ణ, సుమీత హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి దర్శకుడు బి. గోపాల్…
Hero Arya’s Hollywood range movie ‘Captain’ to be released by Shresht Movies in Telugu.
Kollywood star hero Arya’s next ‘Captain’ directed by Shakti Soundar Rajan is produced by Arya himself under Think Studios & The Snow People banners. Starring Aishwarya Lakshmi, Simran, Harish Uttaman, Kavya Shetty, Gokul Nath and others in pivotal roles, movie is ready to release worldwide on September 8th. Interestingly, distributor, producer, hero Nithiin’s father Sudhakar Reddy is onboard to release this movie in Telugu under Shresht Movies. Earlier, Arya & director Shakti worked for an interesting project ‘Teddy’ and this time they came up with a whole new concept to…
Popular Choreographer Jani Master’s film “Yatha Raja Tatha Praja” begins!!
Popular Choreographer Jani Master’s new film “Yatha Raja Tatha Praja” pooja ceremony commenced today. Starring ‘Cinema Bandi’ fame Vikas as other lead and Shrasti Verma as heroine, Srinivas Vittala is directing this film. Srinivas Vittala & Haresh Patel are bankrolling this project under Om Movie Creations & Sri Krishna Movie Creations banners. Hero Sharwanand gave the Clap, Salman Khan’s bro-in-law Aayush Sharma switched on the camera & director Karuna kumar has directed the first shot. Speaking on the occasion, director – producer Srinivas Vittala said ” Besides writing the story,…
హాలీవుడ్ స్థాయిలో రూపొందించిన ఆర్య ‘కెప్టెన్’… శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా తెలుగులో విడుదల
కోలీవుడ్ స్టార్ ఆర్య కథానాయకుడిగా నటించిన సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కలయికలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ ‘టెడ్డీ’ సినిమా చేశారు. ‘కెప్టెన్’ విషయానికి వస్తే… వినూత్న కథాంశంతో సినిమా రూపొందింది. ఈ రోజు ఉదయం యూత్ స్టార్ నితిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ‘కెప్టెన్’లో ఇండియన్ ఆర్మీ…
