రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని : హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూ

sreleela heroin interview about dhamaka movie

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ శ్రీలీల మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # ధమాకా ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? – దర్శకుడు త్రినాథరావు నక్కిన గారు తన గత చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో ఓ…

బ్యూటీ శ్రీలీలకు సూపర్ క్రేజ్ : వరుస అవకాశాలు

బ్యూటీ శ్రీలీలకు సూపర్ క్రేజ్ : వరుస అవకాశాలు

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉండడమే! గతంలో కృతిశెట్టి అయితే అలా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు అదే కోవలోకి చెందిన మరో భామ శ్రీలీల! ‘పెళ్లి సందD’ నటించిన శ్రీలీలకు మంచి పేరొచ్చింది. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో అదరగొట్టింది. ”కేవలం గ్లామర్‌‌‌ను నమ్ముకొని వెండితెరకు రాలేదు. నటనతోనూ ఆకట్టుకోవాలని అడుగుపెట్టాను” అంటోంది అందాలభామ శ్రీలీల. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన తాజా సినిమా ‘పెళ్లి సందD’లో తళుక్కున మెరిసిన బ్యూటీ. తొలి చిత్రంతోనే ఆమె అందరి మనసులను ..ముఖ్యంగా యువతరం హృదయాలను దోచేసింది. ఒకే ఒక్క సినిమాతోనే ఇంత పాపులా రిటీయా? అని అందరూ…

’18 పేజిస్’ క్లైమాక్స్ మాత్రం అలా గుర్తుండిపోతుంది : దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి

18 Pages: The ending of the film will stay with you long after you've left the theatre - Palnati Surya Pratap

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా ఈనెల 23న విడుదల కానుంది. ఈ సందర్బంగా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మీడియాతో పంచుకున్న “18 పేజిస్” చిత్ర విశేషాలివి.. # ‘కుమారి 21ఎఫ్’ బ్లాక్ బస్టర్ తరువాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? – ఫస్ట్ మూవీ కరెంట్ అయిపోయాక సుకుమార్ గారి టీం లో రైటింగ్ లో జాయిన్ అయ్యాను. ఆ ప్రాసెస్ లో కుమారి 21ఎఫ్ థాట్ వచ్చింది సుకుమార్ గారికి, నేను ఆ సినిమా చేసేసి బ్లాక్ బస్టర్ అయ్యాక రంగస్థలం…

18 Pages: The ending of the film will stay with you long after you’ve left the theatre – Palnati Surya Pratap

18 Pages: The ending of the film will stay with you long after you've left the theatre - Palnati Surya Pratap

Why is there such a huge gap following the blockbuster Kumar 21F? After finishing the first film Current, I joined the Sukumar Gari writing team. Kumari 21F thought came to Sukumar garu during this process, and I got the chance to direct the film and it went on to become a blockbuster. I thought doing Rangasthalam and Pushpa films would be a huge plus for me. Traveling with Sukumar taught me a lot. What made you choose this story after Kumari 21F? This story is about the characters’ journey; we…

’18పేజెస్’ మీ హార్ట్ కి టచ్ అవుతుంది : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Nikhil's Emotional Speech at 18 Pages Pre Release Event moved everyone

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు.ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ… అందరికి నమస్కారం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నా కుమారి 21ఎఫ్ సినిమాను వచ్చి బ్లెస్ చేసారు. ఇప్పుడు మా 18 పేజెస్ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐకాన్ స్టార్ కి థాంక్యూ సర్. ఇక్కడ లేని…

‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ అంటున్న ‘వాల్తేరు వీరయ్య’

Megastar Chiranjeevi, Shruti Haasan, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Second Single 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' Unveiled

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి టీజర్, రవితేజ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాస్ పార్టీ సాంగ్ 28 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ మేకర్స్ విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీని వర్ణిస్తూ పాటను స్వయంగా రాసి అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. జస్‌ప్రీత్ జాస్ , సమీరా భరద్వాజ్‌ల డైనమిక్ వోకల్స్ తో ఎనర్జీని డబుల్ చేశారు.…

Megastar Chiranjeevi, Shruti Haasan, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Second Single ‘Nuvvu Sridevi Nenu Chiranjeevi’ Unveiled

Megastar Chiranjeevi, Shruti Haasan, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Second Single 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' Unveiled

Movie buffs will have a blast for the Sankranthi in 2023 as they get to see Megastar Chiranjeevi on screen in the much-awaited mass actioner Waltair Veerayya being directed ambitiously by director Bobby Kolli (KS Ravindra). Already the promotional content that is out got a thumping response. The Chiranjeevi’s teaser and Ravi Teja’s Teaser have excited the fans big time. Boss Party song has amassed more than 28 Million views and has become the favorite of Reel makers. And now, the makers have released the second single ‘Nuvvu Sridevi Nenu…

‘ఎర్ర గుడి’ (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) షూటింగ్ ప్రారంభం

'ఎర్ర గుడి' (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) షూటింగ్ ప్రారంభం

1990’s లో సామాజిక స్థాయి బేధాలు, పరువు హత్యలు ప్రేమికుల పాలిట శాపాలుగా నడుస్తున్న కాలంలో, కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి, ప్రేమ అతీతమైనదని అమ్మవారే సాక్షి గా నిలిచి.. గెలిపించిన సరి కొత్త ప్రేమ కథ ఇది. అన్విక ఆర్ట్స్ వారి ఎర్రగుడి (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) చిత్ర ప్రారంభోత్సవం డిసెంబర్ 19వ తేదీ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ లపై చిత్రీకరించిన ముహూర్త దృశ్వానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ జెవిఆర్ కెమెరా స్విచాన్ చేసారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ఎర్రగుడి సినిమా లవ్, సెంటిమెంట్, స్పిరిట్యువల్ అంశాలతో ఉంటుంది. 1975 ప్రాంతంలో కథ…

టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌భ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణస్వీకారం

టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌భ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణస్వీకారం

టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌భ్యునిగా శ్రీ దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ దాసరి కిరణ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలు, చిత్రప‌టాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ శ్రీమతి క‌స్తూరి బాయి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, పారుపత్తేదార్ శ్రీ తులసీప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు బోర్డ్ సభ్యునిగా సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ఆయనకి…

2023 జనవరి 26న ‘బుట్ట బొమ్మ’ విడుదల

2023 జనవరి 26న 'బుట్ట బొమ్మ' విడుదల

వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం “బుట్ట బొమ్మ”. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న “బుట్ట బొమ్మ” విడుదల తేదీ ప్రచార చిత్రం ను ఈ రోజు అధికారికంగా సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే… ఆకట్టుకోవడంతో పాటు, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్…