* రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి భిన్నంగా ఉండే చిత్రం * థియేటర్స్ లో అందరూ చూసి ఎంజాయ్ చేసే సరదా సినిమా * దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానున్న పండుగ లాంటి చిత్రం ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో చిత్ర ట్రైలర్…
Year: 2022
Ganesh, Varsha Bollamma starrer Swathimuthyam trailer out, makers promise a perfect festive treat for Dasara
Swathimuthyam is a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments in association with Fortune Four Cinemas. Ahead of its release for Dasara, the film’s trailer was launched today. The trailer hints at a perfect entertainment package with loads of humour, refreshing romance, family emotions and good music. The trailer starts like any other boy-meets-girl story but a hilarious twist in the life of the male protagonist invites confusion ahead of his marriage. Initially, Ganesh expresses his liking for Varsha. He has made up his mind that…
28న అనంతపురంలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మెగా పబ్లిక్ ఈవెంట్
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.మేకర్స్ ఇప్పుడు గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు. సెప్టెంబరు 28న అనంతపురం లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్…
‘ది ఘోస్ట్’ లో నా డ్రీమ్ రోల్ చేశా : హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇంటర్వ్యూ…
అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. తెలుగులో ఎక్కువ విరామం తీసుకున్నట్లుగా వున్నారు ? -ఎఫ్3 లో క్యామియో రోల్ చేశాను. ఇక విరామం అంటే.. కోవిడ్ కారణంగా మొత్తం ఇండస్ట్రీనే…
అనిల్ సుంకర సమర్పణలో శ్రీవిష్ణు – రామ్ అబ్బరాజు నూతన చిత్రం ప్రారంభం
హాస్యభరితమైన చిత్రాలతో అలరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు(ఓటీటీ ప్రాజెక్ట్) తో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. కంటెంట్ రిచ్ మూవీస్ చేస్తున్న హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ సినిమా నిర్మాణం కానుంది. అల్లరి నరేష్‌తో రూపొందిస్తున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం విడుదలకు సిద్ధమవుతుండగా, సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాణ దశలో ఉంది. పూర్తి ఫన్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్…
‘లాట్స్ ఆఫ్ లవ్’ ప్రీ రిలీజ్ వేడుక
అనిత, ప్రఖ్యాంత్ సమర్పణలో ఎస్‌ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్, ప్రణ్వీ పిక్చర్స్ బ్యానర్లపై డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన హీరోహీరోయిన్లుగా.. డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’. సెప్టెంబర్ 30న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీరంగం సతీష్, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజుతో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజు మాట్లాడుతూ.. ‘‘నేను, విశ్వానంద్ మంచి స్నేహితులం. ఈ సినిమా కథ నచ్చి నేను కూడా భాగస్వామిని కావడం జరిగింది. సినిమా చాలా…
హోరాహోరీగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు : గెలుపొందిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్యానల్
హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబు మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అలాగే ముళ్ళపూడి మోహన్ సెక్రటరీగా, తుమ్మల రంగారావు వైస్ ప్రెసిడెంట్ గా, రాజశేఖర్ రెడ్డి ట్రెజరర్ గా వీవీఎస్ఎస్ పెద్దిరాజు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇదే కమిటీలో కమిటీ మెంబర్స్ గా ఏడిద రాజా, ఇంద్రపాల్ రెడ్డి, వడ్లపట్ల మోహన్, ఇంద్రపాల్ రెడ్డి, సి.హెచ్. వరప్రసాదరావు, శైలజ జూజాల, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహన్రావు, బాలరాజు, గోపాలరావు వంటి వారు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం హోరాహోరీగా ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రానికి పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి గెలిచిన వారి పేర్లను…
గీతాఆర్ట్స్ సమర్పిస్తున్న సెల్వరాఘవన్, ధనుష్ ల ‘నేనే వస్తున్నా’ నుండి ‘ఒకే ఒక ఊరిలోనా..’ పాట విడుదల
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. “నేనే వస్తున్నా” పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి “ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా” పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు. “పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది” లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న…
The ecstatic second single Oke Oka Oorilona from Dhanush’ Nene Vasthunna is here
Talented actor Dhanush is gearing up for the release of Nene Vasthunna, one of the most talked movies of the year. The film has created a fair deal of buzz among fans as it features him in a new avatar. Recently renowned producer Allu Aravind presenting the film in Telugu under the banner of Geetha Arts. So, now the anticipation and excitement raised on this thriller. Recently released first single and teaser impressed everyone. The first single, Veeraa Sooraa, a dark theme composed by Yuvan Shankar Raja, was released and…
సెన్సార్ కార్య క్రమాలలో ‘ఇన్ సేక్యూర్’
ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాకసమర్పణలో..చేబ్యం కిరణ్ శర్మ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం “ఇన్ సేక్యూర్”. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకొని సెన్సార్ కార్య క్రమాలలో ఉంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ … తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా ఈ చిత్రం నిర్మించాం ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో “సీతారామం” ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు ఈ నెలలో సెన్సార్ పూర్తి చేసి వచ్చే…
