SKY enters the last leg of shooting!!

SKY enters the last leg of shooting!!

Young actors Murali Krishnamraju and Sruthi Shetty starrer “Sky” is written and directed by Prithvi Pericharla. Noted choreographer Rakesh Master and Social Media sensation Mahaboob Shaik (MS) playing important roles in this flick. Senior Hero Anand playing a crucial role. Nagi Reddy Guntaka and Muralikrishnamraju proudly producing this movie under “Valour Entertainment Studios”. The film has noted lensman Rasool Ellore and popular editor Suresh Urs onboard. Speaking about Sky, director Prithvi pericharla said that the film is all about a man who lost everything. The story deals with the events…

చివరి షెడ్యూల్ లో ‘స్కై’

SKY enters the last leg of shooting!!

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో “వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్”పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “స్కై”. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి పని చేస్తుండడం గమనార్హం!! “ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్టే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా “స్కై” చిత్రం కథాంశమని… రసూల్…

చిన్న పత్రికలను విస్మరించడం సరైంది కాదు: టీయూడబ్ల్యూజే నేత విరాహత్

చిన్న పత్రికలను విస్మరించడం సరైంది కాదు: టీయూడబ్ల్యూజే నేత విరాహత్

ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెగించి కొట్లాడిన చిన్న, మధ్యతరగతి పత్రికల ప్రచురణకర్తలను విస్మరించడం సరైంది కాదని, వారికి న్యాయం జరిగేంతవరకు తాము అండగా నిలిచి పోరాడుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. సోమవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో తెలంగాణ చిన్న, మధ్యతరగతి మరియు మేగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజం ఖాన్ తో పాటు పలు పత్రికల సంపాదకులు టీయూడబ్ల్యూజేలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విరాహత్ అలీ పాల్గొని మాట్లాడారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో తమ సంఘం చిన్న పత్రికలకు…

Allu Sirish and Anu Immanuel’s Upcoming film “Urvashivo Rakshashivo” teaser releasing on Sep 29th

Allu Sirish and Anu Immanuel's Upcoming film "Urvashivo Rakshashivo" teaser releasing on Sep 29th

Renowned Producer Allu Aravind’s own production house Geetha Arts is one of the reputed banners of Tollywood of all time. It is a common practice Geetha Arts producing rich content movies with all the heroes. The banner that has given us memorable blockbusters is now bringing us a film starring talented actor Allu Sirish. After a short break, Allu Sirish returns with the romantic drama Urvashivo Rakshashivo, which is produced by GA 2 Pictures. The exciting update on Allu Sirish’s latest project, which is yet to be released. The actor…

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన ‘ఉర్వశివో రాక్షసివో’ టీజర్ సెప్టెంబర్ 29న విడుదల: పోస్టర్ కి అనూహ్య స్పందన

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన "ఉర్వశివో రాక్షసివో" టీజర్ సెప్టెంబర్ 29 న విడుదల, పోస్టర్ కి అనూహ్య స్పందన

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. “ప్రేమకాదంట” అని మొదటి అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్ ను ప్రస్తుతం “ఉర్వశివో రాక్షసివో” అని మార్చి అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. చిత్ర టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్…

“Kalamandir Royale Showroom launch by Amala Akkineni, Srija Konidela, Sushmitha Konidela

"Kalamandir Royale Showroom launch by Amala Akkineni, Srija Konidela, Sushmitha Konidela

Grand Launch Of New Premium Saree Brand “Kalamandir Royale” at Road No.36, Jubilee Hills – 49th Showroom Of Sai Silks (Kalamandir) Limited Group – Actress Amala Akkineni, Socialites Srija Konidela, Sushmitha Konidela, Divya Reddy, Deepika Reddy, Padmaja Lanco, Shubhra Maheswari, Kalpana Graced The Launch In view of “Kalamandir Royale”, Sai Silks (Kalamandir) Limited groups 49th Showroom launch at Road No.36, Jubilee Hills, Hyderabad on 26th September 2022, we request you to kindly provide us with a press write up / coverage in your esteemed publication/channel/ Magazine for which act of…

హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ గొప్ప ప్రారంభం

హైదరాబాద్ లో "కళామందిర్ రాయల్" బ్రాండ్ గొప్ప ప్రారంభం

షోరూం ప్రారంభించిన నటి అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ ఘనంగా ప్రారంభం అయింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ నటి, సామాజిక వేత్త అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల స్టోర్ ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో దివ్య రెడ్డి, దీపికా రెడ్డి, పద్మజ ల్యాంకో, శుభ్ర మహేశ్వరి, కల్పన తదితరులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో చీరల రిటైల్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ కళామందిర్. ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో తన కొత్త ప్రీమియం బ్రాండ్ “కళామందిర్ రాయల్” గ్రూప్ 49వ షోరూమ్‌తో ముందుకు వచ్చింది. కొత్త బ్రాండ్ కళామందిర్ కి అప్‌ గ్రేడ్ వెర్షన్. ఇది ఎంపిక చేసిన ప్రత్యేకమైన…

‘లెహరాయి’ నుండి ‘అప్సరస అప్సరస’ పాట విడుదల

'లెహరాయి' నుండి 'అప్సరస అప్సరస' పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి “అప్సరస…

ఐదు రకాల ప్రేమల మిళితమే ఈ ‘లాట్స్ ఆఫ్ లవ్’ : దర్శక నిర్మాత- విశ్వానంద్ పటార్

director vishvanad patar

ఎస్.ఎమ్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “లాట్స్ ఆఫ్ లవ్” ఈ నెల 30 న తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత డా. విశ్వానంద్ పటార్ ఈ సినిమా అనుభవాలతో పాటు సొంత విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ అనుభవాలు అయన మాటల్లోనే.. ”నా పేరు విశ్వానంద్ పటార్. పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే…. మ్యానేజ్ మెంట్ లో పి హెచ్ డి చేసాను.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనప్పటికీ చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ పై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. ఈనెల 30న విడుదల కాబోతున్న “లాట్స్ ఆఫ్ లవ్ ” చిత్రానికి స్వీయ దర్శకత్వం…

వినోదాన్ని పంచేలా ‘స్వాతి ముత్యం’ ట్రైలర్

వినోదాన్ని పంచేలా 'స్వాతి ముత్యం' ట్రైలర్

“నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు” అంటూ వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో ట్రైలర్ సాగుతుండగా వారికి ఊహించని సమస్య వస్తుంది. కాసేపట్లో పెళ్లి, ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి?, దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సన్నివేశాలకు తగ్గట్లు హృదయాన్ని హత్తుకునేలా ఉన్న నేపథ్య సంగీతంతో పాటు, “మీరు నాకు చూడగానే నచ్చేశారండీ.. అది కూడా ఎంతలా అంటే మిమ్మల్ని చూశాక…