‘ఓరి దేవుడా’… మా పివిపి బ్యానర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా : నిర్మాత ప్ర‌సాద్ వి.పొట్లూరి

ori devuda Movie trailer launch event

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. శుక్ర‌వారం సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో.. డైరెక్ట‌ర్ అశ్వ‌త్ మారిముత్తు మాట్లాడుతూ ‘‘నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తున్న పివిపిగారికి ముందుగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలుగులో సినిమా చేయాల‌నేది నా డ్రీమ్ అది ఓరి దేవుడాతో పూర్త‌య్యింది. తెలుగు ఆడియెన్స్ అంద‌రికీ ఈ సినిమాను డేడికేట్ చేస్తున్నాను. అందరికీ ట్రైలర్ నచ్చి ఉంటుంద‌ని…

యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ విడుదల!! నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ “ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో యువ హీరో శ్రీ సింహా, అర్జున్…

New age Hero Sri Simha’s thrilling next titled ‘Bhaag Saale

Emerging production house Vedaansh Creative Works is making it in association with Big Ben Cinema & Cine Valley Movies. Believing that content itself brings audience to theatres, the team have created this exciting crime comedy ‘Bhaag Saale’ which is directed by Praneeth Sai. Revealing the first look today, Producer Arjun Dasyan said ” Our exciting next ‘Bhaag Saale’ is a new age Crime Comedy made to entertain theatrical audience. Story revolves around hero’s struggles to be successful by any means. Simha is playing the lead and it’ll go down as…

టాప్ సింగర్ సిద్ శ్రీరామ్ స్వరంతో “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి అక్టోబర్ 10 న రిలీజ్ కానున్న లవ్లీ మెలోడీ “దీంతననా..”

  ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రతిష్టాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. అల్లు శిరీష్,అను ఇమ్మన్యుల్ నటిస్తున్న “ఊర్వశివో రాక్షసివో” చిత్రంపై ఇదివరకే మంచి అంచనాలు నెలకొన్నాయి.రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత బలపరించింది. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నేడు ఫస్ట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. “అనగా అనగనగా,కనులే కలగనగా, నిజమై మెరుపై వాలేగా, నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలై నాలో అలజడిగా” అనే లైన్స్ తో మొదలైన ఈ పాట మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. తన పాటలతో మిలియన్స్ వ్యూస్ ను దాటించే సిద్ శ్రీరామ్ ఈ…

Adipurush 3D Teaser Screening gets mind blowing response from Telugu Media!!

  Impressing the media, Prabhas’s Adipurush 3D Grand teaser premiere recieved applause from telugu media unanimously. While the teaser is already going out phenomenally on YouTube, the special 3D premiere excited telugu media in AMB special screening today. Speaking on the occasion, Prabhas said, ” I felt excited like a Kid when I watched Adipurush Teaser first time in 3D. We’re planning to screen it in 60+ theatres in AP & TS for fans and audiences. It’s a theatrical experience film. We need all your love, support and blessings to…

“ఆదిపురుష్” టీజర్ 3డి స్క్రీనింగ్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్

రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం.” అన్నారు. దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ, ” 3D లో టీజర్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు. నిర్మాత…

హీరో ఆకాష్ పూరి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో … చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు…

బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ సినిమా షూటింగ్  మొదలైంది 

బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు. ఆయన సినిమాల్లో భారీతనం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ, కథనాలు,  సన్నివేశాలు, పాటలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా కథానాయకుడిని చూపించే విధానం బావుంటుంది. ఆయన దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా సినిమా రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్రతిష్టాత్మకంగా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.  దసరా సందర్భంగా రామ్ సరసన కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే, ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ”మా దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ’ విజయం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆ…

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి అక్టోబర్ 10 న రిలీజ్ కానున్న “దీంతననా” సాంగ్

  భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.ఇందులో భాగంగా అక్టోబర్ 10న “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “దీంతననా” అనే మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం…

Urvashivo Rakshashivo Enchanting First Single “Dheemthanana” releasing on OCT 10

Urvashivo Rakshashivo Enchanting First Single “Dheemthanana” releasing on OCT 1 Talented actor Allu Sirish is all set to impress the audience yet again with his upcoming film, titled Urvashivo Raksashivo. Actress Anu Emmanuel will be seen playing the female lead, opposite Sirish, in this romantic comedy. Filmmaker Rakesh Sashii has helmed this project. The recently released teaser has been received well by netizens. One of the major highlights of the teaser is the magical chemistry between Sirish and Anu. Amping up the promotions today makers announced that the first single…