Prime Video’s first Telugu Original Movie, Ammu, a gripping, emotional thriller, is all set to enthral the audience on October 1 With Karthik Subbaraj as the Creative Producer, written & directed by Charukesh Sekar and produced by Stone Bench Films, the drama thriller stars Aishwarya Lekshmi, Naveen Chandra and Simha Prime members in India and across 240 countries and territories can stream Ammu in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi from October 19, 2022, exclusively on Prime Video Ammu is a part of Prime Video’s festive line-up for the Great…
Year: 2022
అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 19 న రిలీజ్ కానున్న గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ అమ్ము
ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ (PS-1)లో తన పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన రాబోయే చిత్రం “అమ్ము” లో కనిపించనుంది.‘అమ్ము’, గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ గా అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సంధర్బంగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. “నా పేరు అమ్ము, మా ఇంట్లో అడిగితే అమ్ము అంటేనే అల్లరి పిల్ల అని చెప్తారు, అమ్మ ఏమో ఒసేయ్ నీకు వెంటనే పెళ్లి చేసేయాలే అనేది, నాన్నమో అప్పుడే నా ముద్దుల తల్లికి పెళ్లా అని మురిసిపోయేవారు, మరి నేనేమో అందరి అమ్మాయిలలానే ఎప్పుడెప్పుడు నా రాకుమారుడు చేయి పట్టుకుని రంగుల ప్రపంచంలో విహరిద్దామా అని కలలు కనేదాన్ని .. అని కూల్…
నా తెలుగు ప్రజలకి హృదయ పూర్వక నమస్కారం: Raccha Ravi
తెలుగు రాష్టాల్లో నాకు మొట్టమొదటి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆల్ఫా E-CVT వేరియంట్ ని వర్థమాన హాస్యనటుడు, టీవీ & సినిమా ఆర్టిస్ట్ రచ్చరవి గారి సొంతం అయ్యింది. హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర గల RKS-NEXA LUMBINI షోరూం నందు బుధవారం ఈ కారు ను నేను నెక్సా షోరూమ్ ఎండీ మిస్టర్ వినయ్ సబూ మరియు షో రూమ్ మేనేజర్ సునీల్ కుమార్ చింతా గారు సెలబ్రిటీ స్టేటస్ కింద మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ టాప్ వేరియంట్‌ను అందించడంలో నాకు అందించడం జరిగింది. రచ్చ రవి గారికి మొదటి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మా యొక్క బ్రాండ్ న్యూ వేరియంట్ ఫస్ట్ వెహికల్ అందుకున్నారని, ఇందుకు రచ్చ రవి గారిని షోరూం ఎమ్ డీ, మేనేజర్ అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కారు మొట్ట…
Kannada Powerstar Puneeth Rajkumar’s action entertainer Civil Engineer Teaser Out Now
Kannada Powerstar Late. Puneeth Rajkumar’s powerful performances and electrifying dance moves have made an impact not only in Kannada but also in the Indian film industry. “Yuva Ratna,” his previous film, was released in both Kannada and Telugu. The Telugu audience also well liked the film. One of his career’s biggest blockbusters is now getting ready to release in Telugu. Chakravyuha, a Kannada film, is one of the year’s biggest releases in Sandalwood. With massive collections, Puneeth Rajkumar’s film has created a sensation. On Dussehra eve, the makers released a…
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సివిల్ ఇంజనీర్’ టీజర్ విడుదల
కన్నడ పవర్ స్టార్ లేట్. పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతని మునుపటి చిత్రం “యువరత్న” కన్నడ మరియు తెలుగు రెండింటిలోనూ విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన చక్రవ్యూహ ఇప్పుడు “సివిల్ ఇంజినీర్” గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.చక్రవ్యూహ చిత్రం, శాండల్‌వుడ్‌లో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. దసరా సందర్భంగా, మేకర్స్ సివిల్ ఇంజనీర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయితే సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్నడ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరింత సంచలనం సృష్టిస్తుందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో…
విజయదశమి శుభాకాంక్షలతో కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఘోస్ట్ పోస్టర్ విడుదల
*విజయదశమి శుభాకాంక్షలతో కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఘోస్ట్ పోస్టర్ విడుదల* కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘ఘోస్ట్’ పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. దసరా పండుగను తెలుపుతూ విల్లు, బాణాల ఎంబ్లెమ్ తో ఉన్న ఒక పొడవాటి కార్ తో ఉన్న పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.…
Karunada Chakravarthy Shivarajkumar’s Pan India Film GHOST Wishing Everyone A Happy Vijayadashami With A Brand New Poster !
Karunada Chakravarthy Shivarajkumar’s Pan India Film GHOST Wishing Everyone A Happy Vijayadashami With A Brand New Poster !! Karunada Chakravarthy Shiva Rajkumar’s upcoming Pan India Film ‘Ghost’ which is touted to be an Action Heist Thriller will be the next big thing. Blockbuster Film ‘Birbal’ fame Srini is Directing this film while Prominent Production House Sandesh Productions helmed by politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie. On the occasion of Vijayadashami, Team ‘Ghost’ released a brand new poster wishing A Happy Vijayadashami to all. The poster with a…
అక్టోబర్14 న రిలీజ్ అవుతున్న కె జి ఎఫ్ రాక్ స్టార్ యాష్ నటించిన రారాజు
పాన్ ఇండియా స్టార్ హీరో యాష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు. కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో బారీ ఎత్తున అక్టోబర్ 14న రిలీజ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమంలో పద్మావతి ఫిలింస్ సుబ్బారావు, డైరెక్టర్ మల్లిడి గాంధీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ , లిరిక్ రైటర్ గురు చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత వి ఎస్. సుబ్బారావు మాట్లాడుతూ..రాక్ స్టార్ యశ్ అయన సతీమణి రాధిక పండిట్ హిరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కన్నడ లో పెద్ద సక్సెస్ అయ్యింది.ఈ చిత్రాన్ని తెలుగులో రారాజు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 14న రిలీజ్ చేస్తున్నాము.ఇటీవల…
లెహరాయి చిత్రం నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల*
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని దర్శకుడి గా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమస్ కావటం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గుప్పెడంత సాంగ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ సక్సస్ ని పురస్కరించుకుని లెహరాయి చిత్రం నుండి “బేబీ…
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటించిన “నీతో” చిత్రం నుండి “లలనా మధుర కలనా” లిరికల్ సాంగ్ విడుదల
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ “నీతో”. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది. “మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు”లాంటి యూత్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి ఈ చిత్రంలో. “నీతో” చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి “లలనా మధుర కలనా” అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వరుణ్ వంశి బి రచించిన ఈ పాటను హరిహరణ్ ఆలపించారు. “అలుపై, మలుపై, ఎదురై ఆదమరించింది గమననా గెలుపై…
