నా జీవితంలో అత్యద్భుతమైన చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి : బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి

GodFather Successmeet

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘గాడ్‌ ఫాదర్‌’ కు ప్రపంచం నలుమూలల నుండి…

అక్టోబర్ 14న వస్తున్న ‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా..’

Naa-Venta-Paduthuna-Chinavadu-evadamma5

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రం నుండి విడుదల చేసిన “నిలదీస్తుందా అంటూ సాగే ఈ విరహ గీతంతో పాటు విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల, యం. ఆర్. సి. వడ్ల పట్ల ,నిర్మాతలు సి. హెచ్ వి.…

బయోపిక్ చేయాలని వుంది : మాళవిక సతీషన్ ఇంటర్వ్యూ

Heroine Malavika sathishan interview

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ మాళవిక సతీషన్ విలేఖరు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ కథలో మీకు నచ్చిన అంశాలు ? – సినిమా టైటిల్ చూసి ఇది బోల్డ్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది చాలా క్లీన్ మూవీ. యూ/ఎ మూవీ. నటనకు చాలా ఆస్కారం వుండే సినిమా ఇది. ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కోణాలు చూపించే అవకాశం దొరికింది. చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ వుంటుంది. ఇందులో మీ పాత్ర…

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ నుండి టైటిల్ సాంగ్ వీడియో విడుదల

Like share & Subcribe movie

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, ట్యాలెంటడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీజర్, ఆసక్తికరమైన పోస్టర్‌లతో ట్రెమండస్ బజ్‌ని క్రియేట్ చేసింది. తాజాగా టైటిల్ ట్రాక్ వీడియోతో మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు నిర్మాతలు. లైక్ షేర్ & సబ్స్క్రయిబ్ టైటిల్ ట్రాక్ లో తన వ్లాగ్ కోసం కంటెంట్‌ను సిద్ధం చేయడంలో ఫరియా అబ్దుల్లా బిజీగా వుండగా..సంతోష్ శోభన్‌ తన ప్రేమను తెలియజేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఫరియా తన ఫాలోవర్స్ ని ఛానెల్‌ని లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చేయమని కోరగా, సంతోష్ తన ప్రేమని అంగీకరించమని కోరడం క్యూరియాసిటీని పెంచింది. ప్రవీణ్ లక్కరాజు ఫ్రెస్ అండ్ ఫ్లజంట్ ట్యూన్ ని కంపోజ్ చేయగా, స్వీకర్ అగస్తీ తన బ్రిలియంట్ వాయిస్…

విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా ‘నిన్నే పెళ్లాడతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Ninnepelladutha pre relese event

ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ పతాకాలపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా.. ‘పైసా’ మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్ గా వైకుంఠ బోను దర్శకత్వంలో వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, మరియు డైలాగ్ కింగ్ సాయి కుమా‌ల ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ..దర్శకుడు వైకుంఠ ఈ…

‘ఆదిపురుష్’ త్రీడీ టీజర్ స్క్రీనింగ్ కు తెలుగు రాష్ట్రాల్లో ట్రెమండస్ రెస్పాన్స్!!

Aadhipurush movie prabhas

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా త్రీడీ వెర్షన్ టీజర్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 60 థియేటర్ లలో విడుదల చేశారు. ఈ టీజర్ ను త్రీడీ ఫార్మేట్ లో చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. టీజర్ గూస్ బంప్స్, త్రీడీలో టీజర్ ను బాగా ఎంజాయ్ చేశాం, టీజర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో అర్థమవుతోంది..అంటూ వాళ్లు తమ ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీజర్ ను అయోధ్య నగరంలో విడుదల చేసిన టీమ్..త్రీడీ వెర్షన్ టీజర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాస్ అండ్ మూవీ టీమ్… ప్రేక్షకులు, అభిమానుల కోసం పలు థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేసింది. ఈ స్క్రీనింగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ‘ఆదిపురుష్’…

‘శరపంజరం’లోని ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

sarapanjaram movie song relesed by super star vijaya shanthi

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది? ఆఊరి దొర, గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి  వ్యతిరేకత కనబరిచారు అనే  పల్లెటూరు నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే ‘శరపంజరం’. దోస్తాన్ ఫిలిమ్స్ పతాకంపై టి.గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలోని “రావయ్యా నందనా రాజా నందన ” రెండవ పాటను ప్రముఖ జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి పాడిన ఈ పాటను లేడి సూపర్ స్టార్ విజయశాంతి విడుదల చేసారు ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ…ఈ చిత్రంలోని పాట చూసాక పల్లెదనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆనాడు దొరలు తమ స్వార్ధం కోసం ఆడవాళ్ళని ఎలా వాడుకున్నారో అందరికి తెలిసిన విషయమే, ఈనాటి…

Happy Birthday Maruthi : 5డి క్యామ్ తో సినిమా నుండి పాన్ ఇండియా స్టార్ తో సినిమా వరకు…

Happy Birthday to Maruthi

”సినిమా అంటే వినోదం, ప్రేక్షకుడు టికెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేయడమే మన లక్ష్యం” అని బలంగా నమ్మిన దర్శకుడు మారుతి. మన ఆలోచన ఆటోవాడికి కూడా అర్ధమవ్వాలి, ఆడియన్స్ కి ఇష్టమైన సినిమాలు మాత్రమే తీయాలి. మనకు ఇష్టమైన సినిమాలను వాళ్ళ మీదకి రుద్దకూడదు అని సక్సెస్ ఫార్ములా పట్టుకున్న దర్శకుడు. తన కెరియర్ లో సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్‌ డిజైనర్‌గా పని చేసిన మారుతి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 5డి క్యామ్ తో చేసిన”దొంగలముఠా” సినిమా నుంచి ఇన్స్పైరై, 5డి క్యామ్ తో ఆ రోజుల్లోనే “ఈరోజుల్లో” అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి యూత్ ను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత బస్‌ స్టాప్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రెండు చిన్న చిత్రాలు…

ఓటిటిలో సైతం ‘కార్తికేయ-2’ ప్రభంజనం : 48 గంటల్లో 100 కోట్ల నిమిషాలకు పైగా స్ట్రీమింగ్!!

Epic Blockbuster Karthikeya 2 clocks 100 Crore Streaming Minutes on ZEE 5

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో ‘కార్తికేయ 2’ కూడా ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. నిఖిల్ సినీ కెరీర్ లో అత్యధికంగా కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. ఆగస్టు 13న థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ ‘కార్తికేయ 2’ బాక్సాఫీస్ వద్ద భీభత్సమైన ప్రాఫిట్స్ రాబట్టడం విశేషం. కృష్ణతత్వం..దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన ‘కార్తికేయ 2’ సినిమాకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన విషయం తెలిసిందే. తాజాగా జీ 5 ఓటిటి లో విడుదలైన ‘కార్తికేయ-2’ చిత్రం కేవలం 48 గంటల్లో 100 కోట్లు పైగా నిమిషాల స్ట్రీమింగ్ అయి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.…

వి.ఆర్.పి క్రియేషన్స్ ‘తార’ షూటింగ్ ప్రారంభం

tara movie opening

ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది. చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “తార”. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ కిషోర్ హీరో గా, సత్యకృష్ణ హీరోయిన్ గా, బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ నటీ నటులుగా యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-4 చిత్రం “తార” సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్…