విజయవంతంగా ముగిసిన సినీ జ‌ర్న‌లిస్టుల (TFJA) హెల్త్ క్యాంప్‌

Telugu Film Journalists Association, Ethika Insurance successfully conduct free health camp

ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు వార్త‌ల‌ను అందిస్తూ వారిని ఎంట‌ర్‌టైన్ చేసే సినీ జ‌ర్నలిస్టుల సంక్షేమం కోసం ఎర్ప‌డిన సంస్థ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (TFJA). ఈ అసోసియేష‌న్ తెలుగు ఇండ‌స్ట్రీతో మ‌మేక‌మై ఎన్నో కార్య‌క్ర‌మాల్ల‌తో త‌న వంతు పాత్ర‌ను పోషిస్తుంది. తెలుగు సినీ లెజెండ్రీలు, సెల‌బ్రిటీలు సైతం ఈ అసోషియేష‌న్‌కు తమ మ‌ద్ధ‌తుని తెలియ‌జేస్తూ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతున్నారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం రూపొందిన TFJA తాజాగా సినీ జ‌ర్న‌లిస్టుల కోసం ఎథికా ఇన్సురెన్స్ బ్రోకింగ్ ప్రై.లి వారి వారి స‌హ‌కారంతో హెల్త్‌ క్యాంప్‌ను నిర్వ‌హించింది. హైద‌రాబాద్ ఫిల్మ్ చాంబ‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి, నిర్మాత- ద‌ర్శ‌కురాలు, జీవితా రాజ‌శేఖ‌ర్, హీరో నిఖిల్ సిద్ధార్థ్, బిగ్ బాస్ 6 విన్నర్ – సింగ‌ర్ రేవంత్‌, జ‌బ‌ర్ద‌స్త్ హైప‌ర్ ఆది త‌దిత‌రులు ప్రారంభించారు.…

First Look Of Ankith As Pranay In ‘Jaan Say..’ Unveiled

క్రైమ్ థ్రిల్లర్ 'జాన్ సే...' నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్ విడుదల

‘Jaan Say…’, A new age crime thriller Directed by S Kiran Kumar under Krithi Entertainment Productions is as Production No 1. S Kiran Kumar is directing the film along with providing Story and Screenplay. YAS. Vishnavi is presenting this film. The recently released title poster garnered a good response from all corners. ‘Jaan Say’ is touted to be a crime thriller drama with an under current love story. Young pair Ankith who is familiar with Johaar and Thimmarusu films and Tanvi known for Airavatham film are playing lead roles in…

క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే…’ నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్ విడుదల

క్రైమ్ థ్రిల్లర్ 'జాన్ సే...' నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్ విడుదల

క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా ఎస్. కిరణ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ‘జాన్ సే’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణ్ కుమార్ అందిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. YAS వైష్ణవి సమర్పిస్తున్న ఈ చిత్రం లో థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ‘జాన్ సే…’ టైటిల్ లో ఉన్న మూడు డాట్స్ సినిమాలో కీలకమైన ముగ్గురి పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్, పాత్రను క్రిస్మస్ పర్వదినాన…

మహేష్-భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభం

మహేష్ భూమిక హీరో హీరోయిన్ గా సి.హెచ్ సుజాత నిర్మాతగా సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రాన్నిగోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. మా బ్యానర్ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని తియ్యాలి అని ఈ సినిమా చేస్తున్నాము. మా చిత్రాన్ని మీడియా అందరూ సపోర్ట్ చెయ్యలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు విలయిల్ పిలిప్స్ థామస్ చాల్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళు…

Golden Cine Creations announces its Production No. 1 ” Mahesh and Bhumika cast as the entertainer’s lead pair

Golden Cine Creations announces its Production No. 1 " Mahesh and Bhumika cast as the entertainer's lead pair

Mahesh and Bhumika cast as the entertainer’s lead pair A new project was today announced by Golden Cine Creations. Its maiden venture was launched at Hyderabad’s Golden Temple with Mahesh and Bhumika as the heroines. Producer Sujatha and debutant director Sajja Kumar expressed their joy over the commencement of the promising film. “As a producer, I believe in content films. Director Kumar’s story made me want to produce this film. I urge the media to support our project,” producer Sujatha said. Director Kumar said, “I thank producer Sunitha garu, Executive…

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలి : కేంద్రానికి ఆర్థికవేత్తల డిమాండ్

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలి : కేంద్రానికి ఆర్థికవేత్తల డిమాండ్

హైదరాబాద్: అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు 2023-24 కేంద్ర బడ్జెట్‌లో అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సిగరెట్లు, బీడీలు మరియు పొగలేని పొగాకుపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని వారు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేసిన విజ్ఞప్తిలో కోరారు.ఈ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, అప్పుడు పెరిగిన పొగాకు పన్ను ప్రధాన దోహదపడుతుంది. ‘పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను విధించడం వలన అధిక రిటైల్ ధరలకు దారి తీస్తుంది, ఇది టబాకో వినియోగం మరియు దీక్షను తగ్గించడానికి మరియు నిరుత్సాహపరిచేందుకు అత్యంత ఆర్థిక, సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మేము ఆదాయం మరియు ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, జిఎస్‌టి అనంతర కాలంలో టబాకో ఉత్పత్తులపై పన్ను…

మోహన్ లాల్ నూతన చిత్రం ‘మలైకొట్టై వలిబన్’

Mohan Lal's Next In Lijo Jose Pellissery's Direction Announced Its Title As "Malaikottai Valiban"

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నూతన చిత్రం న్యూ ఏజ్ డైరెక్టర్ లీజో జోస్ పెల్లిసరీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలున్నాయి. గత కొన్ని రోజులుగా చిత్ర టైటిల్ కి సంబంధించి రకరకాల వార్తలతో మేకర్స్ ఆసక్తి రేకెత్తించారు. ఎట్టకేలకు చిత్ర టైటిల్ ను మలైకొట్టై వలిబన్ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) గా ప్రకటించారు. మోహన్ లాల్ – లిజో జోస్ పెల్లిసెరి కాంబినేషన్ మీద సినీ ప్రియులకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోహన్ లాల్ ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగల టాలెంట్ ఆయన సొంతం. లిజో కూడా విభిన్న కథాంశాలతో కూడా చిత్రాలతో, మనిషి మనస్తత్వాలను భిన్నకోణంలో ఆవిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన…

Mohan Lal’s Next In Lijo Jose Pellissery’s Direction Announced Its Title As “Malaikottai Valiban”

Mohan Lal's Next In Lijo Jose Pellissery's Direction Announced Its Title As "Malaikottai Valiban"

The much awaited announcement is her. The Complete Actor Mohan Lal is gearing up for his next with acclaimed filmmaker Lijo Jose Pellissery is officially announced. There was a lot of hype during the past few days regarding the film’s title with the makers sharing parts and pieces of the film poster through social media every few hours. Now, the makers have revealed that the film starring Mohanlal will be titled as ”Malaikottai Valiban” which roughly translates to ‘young man of Malaikottai’. There is a lot of anticipation around hit…

Dhamaka Movie Review : రెగ్యులర్, రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్!

Dhamaka Telugu Movie Review :

చిత్రం : ధమాకా రేటింగ్ : 3/5 విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022 నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, తులసి, అలీ, హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు దర్శకత్వం : త్రినాధరావు నక్కిన నిర్మాత: టి.జీ. విశ్వ ప్రసాద్ సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్: ప్రవీణ్ పూడి మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల…

నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ!

kaikala sathyanarayana no more

(కైకాల సత్యనారాయణ 1935-2022) తెలుగు చిత్రసీమ వరుసగా మహామహులైన నటదిగ్గజాలను కోల్పోతూ తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకం వీడిన క్షణాలను మరచిపోకముందే నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ‘నేను సైతం వెళ్ళిపోతున్నాను’ అంటూ శాశ్వతంగా పరిశ్రమకు వీడ్కోలు చెబుతూ ఇక సెలవంటూ మనల్ని విడిచి వెళ్లిపోయారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలకు జీవం పోసిన నవరస నట సార్వభౌముడు సత్యనారాయణ ఇక లేరంటేనే చిత్రసీమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో నేడు (23 డిసెంబర్-2022) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్రసీమ మరో…