‘మీట్ క్యూట్’ మనసుకు హాయినిచ్చే బ్యూటీఫుల్ ఎంథాలజీ : ‘మీట్ క్యూట్’ ప్రీస్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ లో నేచురల్ స్టార్ నాని

'మీట్ క్యూట్' మనసుకు హాయినిచ్చే బ్యూటీఫుల్ ఎంథాలజీ : "మీట్ క్యూట్" ప్రీస్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ లో నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఎంథాలజీ “మీట్ క్యూట్”. నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోహిస్తున్న ‘మీట్ క్యూట్” ఎంథాలజీ ” నవంబర్ 25న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపధ్యంలో ‘మీట్ క్యూట్” ‘మీట్ క్యూట్” ప్రీస్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ గ్రాండ్ గా జరిగాయి. హీరో నాని మాట్లాడుతూ.. ‘మీట్ క్యూట్” చాలా క్యూట్ ఎంథాలజీ. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. ఇందులో ఐదు కథలు వున్నాయి.…

మెగాస్టార్ చిరంజీవికి ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ అభినందన

megastar chiranjeevi news

సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకుగానూ ప్రఖ్యాత నటుడు మెగాస్టార్ చిరంజీవిగారికి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ -2022 అరుదైన పురస్కారం లభించడం పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఎఫ్.సి.ఏ అధ్యక్ష, కార్యదర్సులు సురేష్ కొండేటి, ఎం. లక్ష్మీ నారాయణ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తెలుగు చలచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకున్న స్వయంకృషీవలుడు మెగాస్టార్ చిరంజీవి అని, సినీ పరిశ్రమకు చేసిన అత్యుత్తమ సేవలకుగానూ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ అవార్డును చిరంజీవిగారికి ప్రకటించడం ముదావాహమని వారు పేర్కొన్నారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.…

విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్

Tollywood hero Srikanth news

“తనూ – ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వటం పట్ల హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ శ్రీ కాంత్ “ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను…!? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మవద్దు …ఆందోళన పడవద్దు … అని తనను ఓదార్చాను . అయితే ఏవో కొన్ని…

The Youthful and Romantic Trailer of Leharaayi Out Now with release date announcement

The Youthful and Romantic Trailer of Leharaayi Out Now with release date announcement

Presented by producer Bekkam Venugopal, who has created a unique craze in the Telugu film industry with consecutive successes, Leharayi movie features young talented hero Ranjith and Soumya Menon as hero heroines. This project is bankrolled by S.L.S movies production. Dharmapuri fame Gagan Vihari, Rao Ramesh, Sr. Naresh, and Ali are also playing crucial roles in the film, while Ramakrishna Paramahamsa is debuting as a director with this project. The film reached everyone hearts with the promotional content. The team is currently busy with promotions. The recent promotional tours given…

‘లెహరాయి’ ట్రైలర్ వచ్చేసింది : డిసెంబర్ 9న విడుదల

The Youthful and Romantic Trailer of Leharaayi Out Now with release date announcement

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి. ఈ ప్రాజెక్ట్ ను S.L.S మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది .ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్ మరియు అలీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండగా, రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా అందరి హృదయాలను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇటీవ‌ల ప్ర‌మోష‌న్ టూర్‌లు సినిమాకు పెద్ద ఊపునిచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజు యూత్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఓ యువ జంట కథ అని…

Sonu Sood wins the prestigious ‘Nation’s Pride’ award at Society Achievers Awards 2022

Sonu Sood wins the prestigious 'Nation's Pride' award at Society Achievers Awards 2022

From being the messiah for migrants during the COVID lockdowns to establishing the Sood Charity Foundation that undertakes various pan-India initiatives for the poor and marginalised in fields of medicine, education and employment, Sonu Sood’s journey from actor and producer to philanthropist has been phenomenal. The actor was recognised for his amazing journey with the ‘Nation’s Pride’ award at the Society Achievers Awards held at Taj Santacruz in in Mumbai tonight. The CM of Maharashtra Eknath Shinde presented the award to the actor, producer and philanthropist at a glittering ceremony…

సోనూసూద్ కు ప్రతిష్టాత్మక ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డు

Sonu Sood wins the prestigious 'Nation's Pride' award at Society Achievers Awards 2022

కోవిడ్ లాక్‌డౌన్‌ల సమయంలో వలస వచ్చిన వారికి మెస్సీయగా ఉండటం నుండి పేదలు, వైద్యం, విద్య, ఉపాధి రంగాలలో అట్టడుగున ఉన్న వారి కోసం వివిధ పాన్-ఇండియా కార్యక్రమాలను చేపట్టే సూద్ ఛారిటీ ఫౌండేషన్‌ను స్థాపించడం వరకు.. నటుడు , నిర్మాత నుండి పరోపకారి వరకు సోనూసూద్ ప్రయాణం అసాధారణమైనది. ముంబైలోని తాజ్ శాంతాక్రూజ్‌లో జరిగిన సొసైటీ అచీవర్స్ అవార్డ్స్‌లో ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డుతో తన అద్భుతమైన ప్రయాణానికి నటుడు గుర్తింపు పొందారు. చిత్ర పరిశ్రమకు చెందిన సహోద్యోగులు ఆయనను ఉత్సాహపరుస్తుండగా, ఒక మెరుపు వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నటుడు, నిర్మాత పరోపకారికి అవార్డును అందజేశారు. సత్కారాన్ని స్వీకరించిన తర్వాత సోనూసూద్ మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన, ఉత్పాదక జీవితాన్ని గడపడానికి అవసరమైన సాధనాలతో వెనుకబడిన వారి జీవితాలను మార్చడం నా లక్ష్యం. ఈ రోజు సూద్…

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వినోదంతో పాటు గ్రేట్ ఎమోషన్ వున్న చిత్రం : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

etlumaredupalli prajaneekam movir pre relese event

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానిర్వహించారు. హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర యూనిట్ నివాళులు అర్పించింది. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన…

Dil Raju congratulates hat-trick producer Rahul Yadav Nakka after Masooda’s success

Dil Raju congratulates hat-trick producer Rahul Yadav Nakka after Masooda's success

‘Masooda’ was released on November 18. For Swadharm Entertainment, this is the third hit in a row. ‘Malli Raava’ and ‘Agent Sai Srinivas Athreya’ were hit movies for producer Rahul Yadav Nakka. On Monday, the film’s core team interacted with the media. Producer Dil Raju, who backed ‘Masooda’ on Sri Venkateswara Creations, shared his insights on the occasion. Dil Raju said, “After I was shown the 160-minute-long movie, I told Rahul to trim the film. But he refused to do. Such was his confidence in ‘Masooda’. Left to me, I…

హ్యాట్రిక్ హిట్ కొట్టిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

Dil Raju congratulates hat-trick producer Rahul Yadav Nakka after Masooda's success

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో…