యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ‘నేనెవరు’ చిత్రం ఈ శుక్రవారం (డిసెంబర్ 2, 2022)న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చుద్దాం!! కథ: క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే చిన్న విషయం దగ్గర ఇద్దరూ గొడవపడి విడిపోతారు. చిత్రాని…
Year: 2022
పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం-1 షూటింగ్ ప్రారంభం!
పీవీఆర్ ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా రామ్ తేజ్, గరిమ జంటగా రూపొందుతోన్న నూతన చిత్రం ఈ రోజు ఫిలించాంబర్ లో షూటింగ్ ప్రారంభమైంది. అక్షయ్ కృష్ణ నల్ల దర్శకత్వంలో పీవీఆర్ నిర్మిస్తున్నారు. ఆనంద్ రాజ్ ఓంకారం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను, అక్రమాలను ఓ సామాన్య యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చిత్ర కథాంశం. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ముహర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..“పీవీఆర్ ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాడు. దర్శకుడు అక్షయ్ కృష్ణకు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో…
శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్-2 జనవరిలో ప్రారంభం !!
“మా ఊరి ప్రేమకథ” చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజునాథ్.. అదే ఉత్సాహం, ఎనర్జీతో మరో డిఫరెంట్ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో నయామి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై వర్ష-వర్షిణి సమర్పణలో మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీదేవి-యస్వీ మహేంద్ర నాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు. హీరో, దర్శకుడు- మంజునాథ్ మాట్లాడుతూ-” ఒక లేబర్ కుర్రాడు జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విలేజ్ నుండి సిటీకి వచ్చిన ఒక లేబర్ యువకుడు అనుకోని పరిణామాల వల్ల అతని జీవితం…
aha to stream world digital premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December
The film features Allu Sirish, Anu Emmanuel in the lead roles – Hyderabad, 2nd December: Emotions strengthen at the moment and can change at any time. While we live in the era of ease of access and convenience, relationships today are more complicated than ever. Highlight such complexities of modern-day relationships in rom-com format; aha, the 100% local OTT platform is all set to strengthen its robust catalogue of films with the World Digital Premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December 2022. The movie produced by GA2 Pictures and Shri…
‘ఆహా’లో డిసెంబర్ 9న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ‘ఊర్వశివో రాక్షసివో’
‘ఆహా’ 100% తెలుగు లోకల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. ఇప్పటికే ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను, ఒరిజినల్స్‌ను, టాక్ షోస్, వెబ్ సిరీస్‌లను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మరో సూపర్ హిట్ మూవీ చేసింది. అదే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా. ఈ చిత్రం డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. జీఏ 2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ బ్యానర్స్ రూపొందించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. భావోద్వేగాలనేవి ప్రస్తుతానికి బలంగానే ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ఏ సమయంలోనైనా అవి మారే అవకాశాలున్నాయి. మనం మనకు అన్ని అదుబాటులో ఉంటున్నాయి. అయితే మనుషుల మధ్య ఉండే బంధాలనేవి చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. ప్రస్తుత కాలంలోని అలాంటి…
‘నేనెవరు’ ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్!
– లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ మెచ్చేవారందరికీ నచ్చే చిత్రం – యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిర్ణయ్ పల్నాటి రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపొందిన “నేనెవరు” ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్ అంటున్నాడు యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి. లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళందరూ “నేనెవరు” చిత్రంతో కచ్చితంగా కనెక్ట్ అవుతారని, ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దామని తెలిపాడు. హీరో కోలా బాలకృష్ణ కెరీర్ కి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. కోలా భాస్కర్ ఎడిటింగ్, ఆర్.జి.సారథి సంగీతం ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలని యువ ప్రతిభాశాలి పల్నాటి తెలిపాడు. నిర్ణయ్…
నటుడిగా రాణించాలనుకుంటున్న మరో ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి!
– గుడ్ బిగినింగ్ విత్ ‘గాలోడు’ – పేరు తప్ప పారితోషికం అవసరం లేదంటున్న నెల్లూరీయుడు కోట్లకు పడగలెత్తినా రాని “కిక్” సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి. “గాలోడు” చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ ఆప్యాయంగా అందిస్తున్న అభినందనలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చిన్నపిల్లాడిలా సంబరపడిపోతున్నారు ఈ నెల్లూరీయుడు. ఘన విజయం సాధిస్తున్న “గాలోడు” చిత్రంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సుడిగాలి సుధీర్, స్టార్ కమెడియన్ సప్తగిరి కాంబినేషన్ లో నటించి మెప్పించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నదని అంటున్న వెంకట్ దుగ్గిరెడ్డి స్వస్థలం నెల్లూరు. చిన్నప్పటి నుంచి ఈయనకు నటనంటే తగని మక్కువ. పాతికేళ్ల క్రితం నెల్లూరు నుంచి అమెరికా వెళ్లి……
Issue with “EVA IVF” Hospital has been resolved- YASHODA Film Producer Sivalenka Krishna Prasad
Yashoda movie has been directed by Hari & Harish with Samantha playing the title role produced under the banner of Sridevi Movies by Sivalenka Krishna Prasad. We all are aware of the fact that the film Yashoda has been released across the globe in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi languages and received tremendous response. With the name EVA being used in this film, the hospital authorities of “EVA IVF” have stepped the court premises. Producer Sivalenka Krishna Prasad had a healthy talk with the authorities and resolved the issue…
ఒకరిని బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు… ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రితో సమస్య సమసిపోయింది : ‘యశోద’ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘యశోద’. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘ఈవా’ పేరు ఉపయోగించడంతో హైదరాబాద్‌లో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించారు. సినిమాలో ‘ఈవా’ పేరును తొలగించినట్టు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడంతో ‘ఈవా ఐవీఎఫ్’ ఎండీ మోహన్ రావుతో కలిసి మంగళవారం శివలెంక కృష్ణప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మించిన ‘యశోద’ విజయవంతమైన సంగతి తెలిసిందే. సినిమాలో మేం సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం. దానికి…
Pushpa The Rise Russian Trailer Out Now & the film releases in Russia on December 8
After having set the box office on fire in India, the Allu Arjun starrer Pushpa: The Rise is now all set to test the international waters! The film is now is all set to release in the Russian market. The Allu Arjun-starrer will also have its Russian language premiere on December 1 and December 3 in Moscow and St Petersburg, respectively, as part of the Indian Film Festival. The Russian trailer was released today by Mythri Movie Makers. The trailer is similar to the Telugu version, but the Russian dubbing…
