ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆర్జీవీ, సత్యా రెడ్డి, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు RGV చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్, దర్శక,నిర్మాత సత్యా రెడ్డి, మాజీ ఎం. ఎల్. ఏ నగేష్ పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.…
Year: 2022
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఐ లవ్ యు ఇడియట్’: డిసెంబర్ 17న విడుదల
అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఎపి అర్జున్ దర్శకత్వంలో విరాట్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘‘ఐ లవ్ యు ఇడియట్’’.సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి అర్జున్ నిర్మాతలు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ‘‘ఐ లవ్ యు ఇడియట్’’.చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సాయికిరణ్‌బత్తుల మాట్లాడుతూ…‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఒక మంచి…
Leharaayi Movie Review : ‘లెహరాయి’ ఎలా ఉందంటే..?
చిత్రం: లెహరాయి విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022 నటీనటులు: రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, అలీ, నరేష్, సత్యం రాజేష్ దర్శకుడు : రామకృష్ణ పరమహంస నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్ సంగీత దర్శకులు: ఘంటాడి కృష్ణ సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి ఎడిటర్: ప్రవీణ్ పూడి రివ్యూ రేటింగ్ : 3/5 తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లెహరాయి. టీజర్, ట్రైలర్ , సాంగ్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎంతమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథ: డాక్టర్ వృత్తిలో ఉన్న…
Leharaayi Movie Review : Good Family Entertainer
Release Date : December 09, 2022 Cast: Ranjith Sommi, Sowmyaa Menon, Rao Ramesh, Ali, Naresh, Satyam Rajesh and others Director : Ramakrishna Paramahamsa Producer: Maddireddy Srinivas Music Directors: Ghantadi Krishna Cinematography: MN Balareddy Editor: Praveen Pudi Rating : 3/5 The film Leharaayi stars young talented hero Ranjith and Sowmyaa Menon as the leads and is presented by producer Bekkem Venugopal, who has gained a special craze for himself with consecutive successes in the Telugu film industry. This film, which sparked excitement with its teaser, trailer, and songs, has finally arrived…
ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ సెంటర్ కల్చరల్ కమిటీ వైస్ ఛైర్మన్ గా సురేశ్ కొండేటి
హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ప్రముఖ పాత్రికేయుడు, నటుడు, నిర్మాత ‘సంతోషం’ సురేశ్ కీలక బాధ్యతను చేపట్టారు. ఎఫ్.ఎన్.సి.సి. లోని కల్చరల్ సబ్ కమిటీ ఛైర్మన్ గా ప్రస్తుతం ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరిస్తున్నారు. ఆయనకు దన్నుగా, కో ఛైర్మన్ గా ప్రముఖ నటుడు శివాజీ రాజా, వైస్ ఛైర్మన్ గా సురేశ్ కొండేటి లను నియమిస్తూ ఎఫ్.ఎన్.సి.సి. అధ్యక్షుడు జి. ఆదిశేషగిరిరావు, గౌరవ కార్యదర్శి ముళ్ళపూడి మోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్చర్ కమిటీ కన్వీనర్ గా ఏడిద రాజా వ్యవహరిస్తున్నారు. ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు విలువలైన సలహాలను ఇవ్వాల్సిందిగా ఎఫ్.ఎన్.సి.సి. కార్యవర్గం సురేశ్ కొండేటిని ఈ సందర్భంగా కోరింది. చిత్రసీమలో అందరికీ తలలో నాలుకగా మెలిగే సురేశ్ కొండేటి గతంలోనూ…
ఆకాశ్ పూరీ చేతుల మీదుగా విడుదలైన ‘GTA’ సినిమా ట్రైలర్
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా అశ్వద్ధామ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డాక్టర్ సుశీల నిర్మిస్తున్న సినిమా GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్). విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు దీపక్ సిద్ధాంత్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ఆకాశ్ పూరీ, నందు హాజరయ్యారు. వీళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదలైంది. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. గ్యారీ బిహెచ్ ఎడిటర్. ప్రసాద్ బాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా.. త్వరలోనే విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. దర్శకుడు దీపక్ సిద్ధాంత్ మాట్లాడుతూ.. ‘GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్) సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ…
నిజాయితీతో, క్రమశిక్షణతో ఏ పని చేసినా.. విజయం తధ్యం: నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా.. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించారు. నిజాయితీతో, క్రమశిక్షణతో ఏ పని చేసినా.. విజయం ఖచ్చితంగా వస్తుందనే దానికి ఉదాహరణే స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలని ఆయన చెబుతున్నారు. ఈ ఐదు సంవత్సరాలలో తను అనుకున్నదానికంటే కూడా ఎక్కువే సాధించానని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మీడియాతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే… – ‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – హ్యాట్రిక్…
మంచి ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘ఆక్రోశం’ను డిసెంబర్ 16న విడుదల చేస్తున్నాం: నిర్మాత సి.హెచ్. సతీష్ కుమార్
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజయ్ హీరోగా సి.హెచ్. సతీష్ కుమార్ అసోసియేషన్‌తో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్,మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై జి.యన్.కుమార వేలన్ డైరెక్షన్‌లో ఆర్.విజయ్ కుమార్ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ఆక్రోశం’. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 16న భారీ లెవల్లో విడుదల చేయటానికి నిర్మాత ఆర్.విజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘ఆక్రోశం’ మూవీ ..తల్లి, తండ్రి, భర్త, భార్య, కొడుకు.. ఇలా కుటుంబంలోని అన్ని ఎమోషన్స్‌ను బ్యాలెన్స్‌ను చూపిస్తూ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది. దీంతో పాటు సినిమాలో మంచి…
I believe Leharaayi will be a blockbuster for sure: Karthikeya
Leharaayi starring Ranjith Sommi and Soumya Menon coming on December 9th and the content promises a youthful love drama. The team of Leharaayi have reached the end of promotional activities and yesterday makers organised a pre release event in Hyderabad. Young Hero Karthikeya was the event’s chief guest. The entire team attended the event and shared their best memories and fun moments. Karthikeya kicked off the event with an energising speech. “I’m really happy to be here, and I’m grateful for the opportunity to support this film,” he said. He…
వినూత్న చిత్రం ‘@లవ్’ కు సెన్సార్ సభ్యుల ప్రశంసలు !
టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్‌ఎన్ క్రియేషన్స్ బేనర్స్ పై శ్రీ నారాయణ దర్శకత్వంలో విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న చిత్రం ‘@లవ్’. ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవుతోంది. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు .తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారు. చక్కని ఏమోషనల్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సందర్బంగా దర్శకుడు శ్రీ…
