Story Is The Main Hero Of ‘Jaan Say’.. I Am Confident That Audience Will Enjoy The Film – Director S. Kiran Kumar

Story Is The Main Hero Of 'Jaan Say'.. I Am Confident That Audience Will Enjoy The Film - Director S. Kiran Kumar

‘Jaan Say’ is a crime thriller drama with a love story in it. S Kiran Kumar is the Writer and Director for this film. Though Kiran doesn’t have any prior experience, out of sheer passion he has stepped up to make this film. ‘Jaan Say’ is made as Production No 1 under Krithi Entertainment Productions banner bankrolled by Kiran Kumar himself. Ankith, Thanvi are playing as lead roles. Director Kiran is saying that along with thrilling story the film is also has a breezy love story. The film has completed…

డిసెంబర్ 15న బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ విడుదల

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video On December 15th

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’లో పవర్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్, డ్రామా, వినోదం.. ఫ్యామిలీస్ ని అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా…ఈ నెల 15న విడుదల కానున్న ‘సుగుణ సుందరి’ రెండో సింగిల్‌ లో లీడ్ పెయిర్ కనిపించనుంది. బాలకృష్ణ బ్లాక్ కాస్ట్యూమ్‌ లో స్టైలిష్ లుక్‌ లో అదరగొట్టగా, శృతి హాసన్ స్టన్నర్‌ గా ఉంది. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి…

వరలక్ష్మీ శరత్ కుమార్‌ ‘శబరి’ చిత్రీకరణ పూర్తి

Sabari produced by Maha Movies under the direction of Anil Katz with Varalaxmi Sarath Kumar wrapped up its shoot

నటిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ… విలక్షణ పాత్రలు, వరుస విజయాలతో దూసుకు వెళుతున్న టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్బంగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ”మా ‘శబరి’ చిత్రీకరణ పూర్తయింది. మహేంద్ర గారి లాంటి నిర్మాత లభించడం మా అదృష్టం. సినిమా కోసం ఆయన చాలా ఖర్చు చేశారు. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని దర్శకుడు అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. మేము చాలా లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది. ‘శబరి’లో ప్రధాన పాత్ర పోషించినందుకు సంతోషంగా…

నిఖిల్ ’18 పేజెస్’ నుండి ‘ఏడురంగుల వాన’ పాట విడుదల

Soothing and Magical Third Single "Yedurangula Vaana" sung by Sid Sriram from 18 Pages out now

ఇటీవలే ‘కార్తికేయ-2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్- సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజెస్”. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి, శ్రీమణి సాహిత్యం అందించిన “నన్నయ్య రాసిన”, “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగు సినిమాలలో సిద్ శ్రీరామ్ అంటే ఒక సంగీత సంచలనం. తను ఏ పాట పాడినా అది…

రెండు పడవల ప్రయాణం!

poorna Actress

పూర్ణ నటనకు గుడ్ బై చెప్పేస్తోందా!? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.. ఓ పరి ‘పూర్ణ’మైన అందం గురించి! ఆ అందమే కథానాయిక పూర్ణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు టీవీ షోలు.. మరో వైపు వెండితెర. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టీవీషోల్లో జడ్జీగా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ తన అందంతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ మంచి క్రేజ్ ని సైతం తెచ్చుకుంటోంది! పూర్ణ అసలు పేరేంటో తెలుసా? షమ్నా ఖాసిం. సినిమాల్లోకి వచ్చాక పూర్ణగా వెలుగుతోంది! అవకాశం ఉన్నప్పుడల్లా తనకు నచ్చి.. అందరూ మెచ్చుకునే పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇదిలా ఉంటె.. ఈ ముద్దుగుమ్మ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి…

‘ధమాకా’ ‘రౌడీ అల్లుడు’కి మరో వెర్షన్ లా వుంటుంది: రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఇంటర్వ్యూ..

dhamaka movie writer prasannkumar bejavada interview about dhamaka movie

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # ‘ధమాకా’ జర్నీ ఎలా మొదలైయింది ? – వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని…

‘నారప్ప’ రెవెన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం: నిర్మాత సురేష్ బాబు

producer d sureshbabu pressmeet

వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజు మాత్రమే ‘నారప్ప’ షోలు విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… -డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్…

‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ ఫస్ట్‌ లిరికల్‌ విడుదల : ఘనంగా నిర్మాత సి. కల్యాణ్‌ పుట్టిన రోజు వేడుక

ఘనంగా నిర్మాత సి. కల్యాణ్‌ పుట్టిన రోజు వేడుక

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`- మృణాళిని హీరో – హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ`హరిణి ఆలపించిన…

‘లవ్ యూ రామ్’ టీజర్ విడుదల

Love u raa treser relese

క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ , థీమ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు. లీడ్ పెయిర్, వారి భిన్నమైన పాత్రలను పరిచయం చేయడం ద్వారా సినిమా బేసిక్ ప్లాట్ లైన్ ని ఆసక్తికంరగా రివిల్ చేశారు. లీడ్ పెయిర్ చిన్నప్పటి నుండి…

డిసెంబర్ 11న నిఖిల్ ’18 పేజిస్’ నుండి ‘ఏడురంగుల వాన’ పాట విడుదల

nikhil 18 pages song

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో “18పేజిస్” చిత్రం కోసం సిద్ శ్రీరామ్…