డిసెంబర్ 17న థియేటర్‌లోకి వస్తున్న ‘సుందరాంగుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబయ్యాడు. లవ్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా MSK ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సుందరాంగుడు’ సినిమాలోని ‘సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ‘ టైటిల్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో కృష్ణసాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎంతో ఇష్టంతో సుందరాంగుడు సినిమాలో నటించారు. సినిమా రష్ చూశాను చాలా క్వాలిటిగా తీశారు.…
Year: 2022
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రారంభం
‘గబ్బర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి సంచలనం సృష్టించడానికి చేతులు కలిపారు. ‘గబ్బర్ సింగ్’తో నమోదైన రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త రికార్డులు సృష్టిస్తామని నమ్మకంగా ఉన్నారు. వీరి కలయికలో రానున్న రెండో చిత్రానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ బ్లాక్ బస్టర్ కలయికలో రెండో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్రారంభించబడింది. పవన్-హరీష్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం కారణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్…
మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ నుండి రవితేజ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ప్రీ లుక్ పోస్టర్.. ఫస్ట్ లుక్, టీజర్పై క్యూరియాసిటీని పెంచింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. మాస్ని ఎలా మెప్పించాలో బాబీకి తెలుసు. రవితేజ కారులో ఎంట్రీ ఇస్తూ.. చేతిలో మేక పిల్లతో దిగి, విలన్స్ ని ఇరగదీశారు.…
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘14 డేస్ లవ్’లోని ‘ఏమ్ మాయో చేసేసి’ లిరికల్ సాంగ్ విడుదల
అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మనోజ్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బొడెమ్ దర్శకత్వంలో డి. హరిబాబు నిర్మించిన ఈ చిత్ర ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమ్ మాయో చేసేసి’ని సుప్రసిద్ధ రచయిత, పార్లమెంట్ మెంబర్ వి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేతుల మీద ఈ పాట విడుదలైనందుకు చిత్రయూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ చాందిని భగవానిని మాట్లాడుతూ.. ‘14 డేస్ లవ్’ చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విజయేంద్రప్రసాద్‌గారు విడుదల చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ పాట విడుదలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా వేచి చూస్తున్నానని తెలిపారు. హీరో మనోజ్ మాట్లాడుతూ..…
‘రుద్రంగి’ నుంచి గానవి లక్ష్మణ్ నటిస్తున్న బుజ్జమ్మ క్యారెక్టర్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది ‘రుద్రంగి’. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘రుద్రంగి’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన కీలక పాత్రల పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘రుద్రంగి’ సినిమా నుంచి గానవి లక్ష్మణ్ నటిస్తున్న బుజ్జమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇంట్లో ముద్దుగా పెరిగిన బుజ్జమ్మ మేకపిల్లను పట్టుకుని అందంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ…
‘బిగ్ బాస్’ ఫెమ్ లహరిశ్రీ , బాలీవుడ్ నటి ఐడిన్ రోజ్ చేతుల మీదుగా కొండాపూర్ లో ‘డికాజో ఫ్రాంచైజ్ స్టోర్’ ప్రారంభం
కొండాపూర్ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరకీ సరసమైన ధరలోనే ఉమెన్స్ వేర్, జెంట్స్ వేరు, వెస్ట్రన్ వేర్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఇలా అన్ని రకాల వస్తువులు ఒకే షాప్ లో దొరికే విధంగా షాప్ పెట్టాలనే ఆలోచనకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా కొండాపూర్ లోని హోండా షో రూమ్ ఎదురుగా “డికాజో ఫ్రాంచైజ్ స్టోర్” ను బిగ్ బాస్ ఫెమ్ లహరి శ్రీ , బాలీవుడ్ యాక్ట్రెస్ ఐడిన్ రోజ్ లు ముఖ్య అతిధులుగా వచ్చి ఈ షాప్ ను ఘనంగా ప్రారంభించడం విశేషం. ఇంకా ఈ కార్యక్రమానికి సూపర్ మోడల్ ప్రియాంక పింకీ, మోడల్ యాక్ట్రెస్ ఫరీదా యూసఫ్, యాక్టర్ యూట్యూబర్ స్వాతి మండల్, మోడల్ యాక్ట్రెస్ ఇభాఖాన్, యాక్టర్, మోడల్ మోనా గుజరాతి, ఫ్యాషన్ మోడల్ ముస్ఖాన్ జివాని, గోల్డెన్ హైదరాబాదిజ్ అబ్దుల్ రజాక్, కామెడీ…
నేనే సరోజ : ఈ తరం ఆడపిల్ల కథ!
యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకత్వంలో ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై రచయిత డా. సదానంద్ శారద నిర్మిస్తున్న చిత్రం ”నేనే సరోజ” ! ఉరఫ్ కారం చాయ్ అనేది ఉప శీర్షిక. ప్రముఖ నటీనటులు సుమన్, చంద్రమోహన్, ఆనంద్, చక్రపాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత సదానంద్ శారద మాట్లాడుతూ .. నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లల పట్ల ఇంకా చూపుతున్న వివక్షతను ఎదురిస్తూ ఎదిగిన ఈ తరం ఆడపిల్ల కథ ఇది.…
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఘనంగా ప్రారంభం
‘గబ్బర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి సంచలనం సృష్టించడానికి చేతులు కలిపారు. ‘గబ్బర్ సింగ్’తో నమోదైన రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త రికార్డులు సృష్టిస్తామని నమ్మకంగా ఉన్నారు. వీరి కలయికలో రానున్న రెండో చిత్రానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ బ్లాక్ బస్టర్ కలయికలో రెండో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభించబడింది. పవన్-హరీష్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం కారణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కళ్యాణ్,…
Happy Birthday Rajanikanth : రజనీకాంత్.. ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్!
రజనీకాంత్… ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్ కలుగుతుంది. అయన అభిమానుల్లోనే కాదు.. ప్రతీ ఒక్కరిలో ఎంతో కొంత వాహ్.. రజనీ! అనిపిస్తుంది. అది ఆయన స్టయిల్ కు ఉన్న ఆదరణ. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు రజనీకాంత్. 1950 డిసెంబరు 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయనను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. సినిమాల్లో ఆయన పలికే సంభాషణలు, ప్రత్యేకమైన స్టయిల్ ని క్రియేట్ చేశాయి. దాంతో దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు…
క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే…’ చిత్రానికి కథే హీరో : దర్శకుడు ఎస్. కిరణ్ కుమార్ ఇంటర్వ్యూ..
క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా రూపొందుతున్న చిత్రం జాన్ సే. చిత్ర పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేకపోయినా కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్. క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా ‘జాన్ సే’ టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో జాన్ సే తెరకెక్కుతోంది. అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న జాన్ సే లో థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేస్తుందని దర్శకుడు కిరణ్ కుమార్ చెప్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు చిత్ర…
