Pragya Jaiswal : ‘అఖండ’ బ్యూటీ పరువాల ప్రయోగం!

Pragya Jaiswal : 'అఖండ' బ్యూటీ పరువాల ప్రయోగం!

నందమూరి బాలయ్య ‘అఖండ’తో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ అందాల సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టడమేకాదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోస్టులు పెడుతూ నెటిజనుల ప్రశ్నలకు, అభిమానుల చిలిపి పోస్టులకు అంతే చిలిపిగా సమాధానాలిస్తూ తనకంటూ ఓ క్రేజ్ ని ఏర్పరచుకుంటోంది! తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో రెడ్ బ్లౌజ్‌లో పరువాలు చూపిస్తూ ప్రగ్యాజైస్వాల్ పెట్టిన హాట్ పిక్స్ యువతరానికి కేక పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రెడ్ కలర్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాను ధరించిన గాగ్రా, చోళీలో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది! ఆఫర్ల కోసం పరువాల్ని వలగా విసురుతోంది ఈ ‘అఖండ’ బ్యూటీ!! ‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ప్రగ్యా జైస్వాల్ తన నటనతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత…

విశాల్ పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ట్రైలర్ విడుదల

Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Laatti Trailer Launched

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌ తో కూడిన ‘లాఠీ’ టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు. తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్‌ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రైలర్‌ ప్రారంభమైయింది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యారు. ”మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే.. అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్” అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే…

నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియో టైం లాక్

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video Time Locked

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారు. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ అంచనాలను పెంచుతోంది. ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు పాటను లాంచ్ చేయడానికి టైం ని లాక్ చేసారు. సుగుణ సుందరి ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఓ లవ్లీ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ ప్రకటన చేశారు. పోస్టర్‌లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించబోతుతున్నారు.…

మాస్ మహారాజా రవితేజ “ధమాకా” థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 15న విడుదల

Mass Maharaja Ravi Teja, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s "DHAMAKA" Theatrical Trailer On December 15th

మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. దాదాపు ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జింతాక్, దండకడియాల్ ట్రాక్‌లు మాస్ ని అలరిస్తున్నాయి. సక్సెస్ఫుల్ మ్యూజికల్ ప్రమోషన్ల తర్వాత మేకర్స్ ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 15న ధమాకా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో రవితేజ క్లాస్ అవతార్‌లో సూట్‌లో కళ్లజోడుతో కనిపించారు. ఇందులో క్లాస్ , మాస్ అవతార్‌లలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. రెండు పాత్రలు వినోదాత్మకంగా ఉండబోతున్నాయి. సినిమాలో యాక్షన్, ఇతర అంశాలతో పాటు హై ఎంటర్ టైన్మెంట్ వుండబోతుంది. శ్రీలీల కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న’ ధమాకా’ భారీ బడ్జెట్‌తో…

‘దోచేవారేవారురా! (కల్లాసు అన్నీ వర్రీసు…నువ్వేలే ..నీ బాసు.) పాటకు అనూహ్య స్పందన..

'దోచేవారేవారురా! (కల్లాసు అన్నీ వర్రీసు...నువ్వేలే ..నీ బాసు.) పాటకు అనూహ్య స్పందన..

ఐ క్యూ క్రియేషన్స్ బ్యానర్ లో బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత గా ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోచేవారేవారురా!” ఈచిత్రం లోని ” కల్లాసు అన్ని వర్రీసూ..నువ్వేలే..నీ బాసూ.. పాట ను గుంటూరు “మలినేని లక్ష్మయ్య” మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారి చేతులు మీదుగా విడుదల చేసారు. కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ.. ముందుగా చిత్ర యూనిట్ కి మన కాలేజ్ తరుపున స్వాగతం!! శివనాగేశ్వరరావు గారి “మని” చిత్రం నా స్కూల్ డేస్ లో చూసాను. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్. తర్వాత చాలా మంచి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి..ఈ రోజు మన కాలేజ్ కి వచ్చి.. సాంగ్ లాంచ్ చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను..ఈ చిత్ర యూనిట్ మన కాలేజ్ రావటానికి నా…

ప్రేమ ట్విస్టులతో ‘అమ్మాయిలు అర్థంకారు’

ammayilu artham kaaru movie

“1940లో ఒక గ్రామం”,”‘కమలతో నా ప్రయాణం”, “జాతీయ రహదారి” వంటి అవార్డు సినిమాల దర్శకుడు నరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా “అమ్మాయిలు అర్థంకారు”. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య. ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాతలు నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. .అతిధులగా పాల్గొన్న సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ…

40 మిలియన్‌ ప్లస్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ : నటుడు, నిర్మాత అలీ

40 మిలియన్‌ ప్లస్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో 'అందరూ బావుండాలి అందులో నేనుండాలి' : నటుడు, నిర్మాత అలీ

అలీ, నరేశ్‌లు ముఖ్యపాత్రల్లో నటించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించి మెప్పించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మౌర్యాని, పవిత్రా లోకేశ్‌ కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుత సమాజంలో సోషల్‌ మీడియా వల్ల రోజుకో రకంగా ఎవరో ఒకరు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియానే తమ కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. 40రోజుల క్రితం ఆహా ఓటీటీ చానల్‌లో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ విడుదలైంది ఈ సినిమా. విడుదలైన రోజు నుండి ఈ రోజు వరకు రకరకాల కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. సినిమాలో నటించిన నటీ నటులందరికి మెసేజ్‌ల రూపంలో ఇప్పటికి రోజు మెసేజ్‌లు అందుతున్నాయి అన్నారు అలీ అండ్‌ టీమ్‌. ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అలీ సమర్పణలో మోహన్‌ కొణతాల, అలీబాబా, శ్రీచరణ్‌ నిర్మించిన ఈ చిత్రానికి…

విశాల్ పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ట్రైలర్ విడుదల

Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Laatti Trailer Launched

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌ తో కూడిన ‘లాఠీ’ టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు. తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్‌ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రైలర్‌ ప్రారంభమైయింది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యారు. ”మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే.. అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్” అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే…

నేను ప్రపంచస్థాయి గుర్తింపు సాధిస్తానని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాస్ : దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి

S S Rajamouli-Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డెైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి సినీ ప్రపంచానికి తెలుసు. ఛత్రపతి సినిమాతో వారి స్నేహం మొదలైంది. బాహుబలి రెండు భాగాల చిత్రాలతో ఈ ఇద్దరు మిత్రులు ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్నారు. ప్రతి సందర్భంలో ఒకరి కోసం మరొకరు అనేంత స్నేహ భావాన్ని చూపిస్తారు ప్రభాస్, రాజమౌళి. ఈ దిగ్ధర్శకుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విదేశాల్లో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల రివార్డులతో పాటు అవార్డులూ అందుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రీసెంట్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ పురస్కారాలు దక్కాయి. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్. గ్రేటెస్ట్ రాజమౌళి గారు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్…

అమెరికా అబ్బాయితో హీరోయిన్ అంజలి పెళ్లయిందా?

america abbai tho heroine anjalaiki pellaindha?

నెటిజనులు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు తెగ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాని బాగా వేడెక్కిస్తున్నారు. ఆ పోస్టుల ద్వారా అందర్నీ ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్, యూ ట్యూబ్.. ఇలా ఒకటా..రెండా ఎన్నో చోట్లా నచ్చిన పోస్టులను బాగా వైరల్ చేసేందుకు సోషల్ మీడియాని వాడేస్తున్నారు. ఇక అసలు విషయానికొద్దాం.. ‘సీతమ్మ’కు సినిమా కష్టాలు మళ్లీ మొదలయ్యాయట. ‘సీతమ్మ’ అంటే మీరు ఎవరో అనుకునేరు! అదేనండీ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హీరోయిన్ అంజలి. ఇప్పుడు మనం మాట్లాడుకునున్నది కూడా ఆమె గురించే మరి! కథానాయిక అంజలికి పెళ్లైపోయిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా కబురు బాగా వైరల్ కూడా అవుతోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా హీరోయిన్…