ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని రియా షిబు నిర్మాతగా హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్, విక్రమ్, డాన్, వీటికే వంటి పలు బ్లాక్బస్టర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు, హిందీ చిత్రం ముంబైకర్ తో పాటూ పులి, ఇంకొక్కడు, ఏబీసీడి, సామి స్క్వేర్ వంటి భారీ చిత్రాలు నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు. థగ్స్ చిత్రంలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ప్రామిసింగ్ యంగ్ హీరో హ్రిదు హరూన్ లీడ్ రోల్ లో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. అమెజాన్ లో…
Month: October 2022
Raw Action Film ‘THUGS’ is associated With Top music label- Sony Music as its Music Partner In All Languages
Renowned Dance Master Brinda Gopal’s latest Directorial film kumari mavattathin “Thugs” is attempting for a multilingual release including Hindi. This real raw action is Produced by Riya Shibu under the banner HR Pictures, Who has recently distributed films like RRR, Vikram , DON, VTK etc and produced Hindi film “Mumbaikar” Riya Shibu is daughter of Shibu Thameens who is also known for Producing big canvas films like Puli, Inkokkodu, ABCD, Saamy square etc and also distributed around 100 plus films in different languages . The lead cast are Bobby Simha,…
జర్నలిస్ట్ ప్రభు రాసిన “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్
24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్ ప్రభు రాసిన శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్టు ప్రభు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కుటుంబసభ్యులు, చిరంజీవితో కలిసి జర్నలిస్టు ప్రభు కేక్ కట్ చేసి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత మెగాస్టార్ చేతులు మీదుగా “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాసరి నారాయణరావు, కృష్ణ, కృష్ణంరాజు, విజయనిర్మల, వడ్డే రమేశ్, కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారి జీవిత చరిత్రలను జర్నలిస్ట్ ప్రభు ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. మెగాస్టార్ చేతుల మీదుగా ఆవిష్కరించిన తొలికాపీకి వేలంపాట నిర్వహించగా.. రవి పనస రూ.4 లక్షలకు ఆ పుస్తకాన్ని…
‘కాంతార’కు ఎదురుదెబ్బ!
విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కాంతార’కు ఎదురుదెబ్బ తగిలింది. భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే ‘వరాహ రూపం’ పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌కు కాపీగా ‘వరాహ రూపం’ తీర్చిదిద్దారని పేర్కొంటూ కేరళకు చెందిన ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ అనంతరం తాజాగా ఈ తీర్పు వెలువడింది. దీంతో, వారి అనుమతి లేకుండా థియేటర్లలోనే కాకుండా యూట్యూబ్, ఇతర మ్యూజిక్స్ యాప్స్‌లోనూ దీన్ని ప్రదర్శించకూడదని కోర్టు పేర్కొంది. దీన్ని తెలియజేస్తూ థాయికుడమ్ బ్రిడ్జ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పింది.
కర్ణాటక అసెంబ్లీకి ఎన్టీఆర్!
జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. దివంగత స్టార్ పునీత్ కు ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే! నవంబర్ 1న జరిగే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమం లో పునీత్ భార్య కు ఈ పురస్కారం అందించనున్నారు. ఈ వేడుక లో సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ రావడానికి సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.
‘యశోద’ కథ వినగానే దర్శకులు ఇటువంటి కథ ఎలా ఆలోచించారా అని ఆశ్చర్యపోయా : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ /
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం… # ‘యశోద’ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? – ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోతూ అడిగాను. మీరు ట్రైలర్ చూస్తే… నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత రివీల్ అవుతుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్… మా…
All India Brahma Samaj 131 Conference
The 131st All India Brahmo Conference was inaugurated today at Kutchi Bhavan, Eden Gardens, Hyderabad. More than 350 delegates from across the country Kolkata, Indore, Mumbai, Delhi, Gujarat, Bangalore, Orissa, Jharkhand and Bangladesh attended the Conference. Before the Brahmos took their Pledge to rededicate themselves to One and only God, and to conduct themselves most diligently with their own conscience as witness. Dr Arup Kumar Das, President, All India Brahma Samaj from Delhi unfurled the Brahmo flag. The Upasana was conducted jointly by Dr. S. Joag and Dr. Sushama Joag,…
సమ సమాజమే బ్రహ్మ సమాజం లక్ష్యం
– మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య – భాగ్యనగరం లో అఖిల భారత బ్రహ్మ సమావేశాలు ప్రారంభం ఆర్ధిక, హార్దిక, రాజకియంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యత తెలుసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. దేశ సౌభాగ్యత సమసమాజ అభివృద్ధి కోసం రాజారామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం ప్రస్తుతం విస్తృతంగా ప్రాచుర్యం లోకి రావలసిన అవసరం ఉందని, యువత ను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. శనివారం ఈడెన్ గార్డెన్స్ లో వున్న కచ్చి భవన్ లో దక్కన్, ఆంధ్ర బ్రహ్మ సమాజాల సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత బ్రహ్మ సమాజం 131వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ జి. చంద్రయ్య…
ఇదికదా ‘మెగా’ క్రేజ్ అంటే!
తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మీద ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా మారారు. తనకు ఆ “పెద్ద” అనే బాధ్యతలు వద్దు అంటూనే సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తానున్నాను తన భుజం కాస్తాను అంటూ ఆయన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. మెగాస్టార్ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ తన చరిష్మాతో తెలుగు శని పరిశ్రమని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఎంతోమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఎంతోమంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు మెగాస్టార్ చిరంజీవిని…
ఇధీ.. ‘మెగా’స్టార్ క్రేజ్ అంటే!
తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మీద ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా మారారు. తనకు ఆ “పెద్ద” అనే బాధ్యతలు వద్దు అంటూనే సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తానున్నాను తన భుజం కాస్తాను అంటూ ఆయన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. మెగాస్టార్ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ తన చరిష్మాతో తెలుగు శని పరిశ్రమని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఎంతోమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఎంతోమంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు మెగాస్టార్ చిరంజీవిని…