ఈనెల 26న వస్తున్న సునీల్-హెబ్బా పటేల్ నటించిన ‘గీత’
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు "విశ్వ"ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... వి.వి.వినాయక్ ఆశీస్సులతో "గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". "మ్యూట్ విట్నెస్"...
