Rashmika Mandanna’s hijab-clad character from Sita Ramam was introduced on her birthday. A glimpse released on Shri Ram Navami suggested that Rashmika’s character Afreen has to make sure that Ram and Sita win the war. Now, on the propitious occasion of Eid ul-Adha, a special poster is dropped. The hijab-clad Rashmika Mandanna extends Eid ul-Adha greetings and this is an ideal poster for the auspicious occasion. Rashmika’s is very crucial role and she will be seen as a Kashmiri Muslim girl. Dulquer Salmaan and Mrunal Thakur appear as Ram and…
Day: July 10, 2022
సీతారామం’ నుండి ఈద్ ఉల్-అధా స్పెషల్ పోస్టర్: ఆఫ్రీన్ గా రష్మిక మందన్న శుభాకాంక్షలు
”సీతా రామం’ లో రష్మిక మందన్న పాత్రని హిజాబ్ ధరించిన లుక్ తో ఆమె పుట్టినరోజు కానుకగా గతంలో పరిచయం చేశారు. శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన గింప్స్ లో యుద్ధంలో రామ్, సీత విజయం సాధించేలా అఫ్రీన్ గా రష్మిక కోరుకునేలా ఆసక్తికరంగా చూపించారు. నేడు ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ఈద్ ఉల్-అధా పర్వదినం సందర్భంగా.. రష్మిక పాత్రకు సంబధించిన ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. హిజాబ్ ధరించిన రష్మిక మందన్న ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలను తెలియజేస్తున్న ఈ పోస్టర్ ఈద్ పర్వదినానికి ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రంలో రష్మిక చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, కాశ్మీరీ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ గా కనిపించనుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రామ్, సీతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్…
Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent To Have Pan India Release, Teaser On July 15th
Promising young hero Akhil Akkineni is making his Pan India debut with Agent. Yes, the film being helmed by stylish maker Surender Reddy will have simultaneous release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages. The makers have also announced the teaser date of the movie. Agent’s teaser will be dropped on July 15th and the same has been announced through the video. In fact, spy movies have universal appeal and the patriotic elements will appeal to audience across all the languages and different age groups. “After This Date… Every…
అక్కినేని అఖిల్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ పాన్ ఇండియా రిలీజ్ – జూలై 15న టీజర్ విడుదల
ప్రామిసింగ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏజెంట్ టీజర్ జులై 15న విడుదల కానుంది. “ఈ తేదీ తర్వాత పాన్ ఇండియా అంతాట ఎ.. జెంట్ కోసం ఎదురుచూస్తారు. జూలై 15న ఒక వైల్డ్ స్టైల్ వ్యాపించబోతుంది” అని మేకర్స్ ప్రత్యేక వీడియో ద్వారా టీజర్ డేట్ ని ప్రకటించారు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. స్టయిలిష్‌గా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు ‘ఏజెంట్’కి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో…
Prabhudeva, N Ragavan’s My Dear Bootham Theatrical Trailer Unveiled
Hero Prabhudeva’s wholesome family entertainer My Dear Bootham directed by critically acclaimed director N Ragavan is all set for theatrical release in all south Indian languages on July 15th. Meanwhile, as part of promotions, the makers released theatrical trailer of the movie. The trailer begins with Prabhudeva introduced as the Bootham aka Genie who develops good rapport with the kid played by Aswanth. He actually arrives to help the kid. Both the kid and the Genie have fun time together. The video has some hilarious moments and kids will have…
మంచి సినిమా చేశాం.. మీ అందరి ఆశీర్వాదం కావాలి.. ‘మై డియర్ భూతం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభుదేవా
టాప్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకులపై ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రభుదేవా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. ‘ మై డియర్ భూతం ‘ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు ప్రభుదేవా రెడీ అయ్యారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ట్రైలర్…
చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది..‘వాంటెడ్ పండుగాడ్’ టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు
శతాధిక చిత్ర దర్శకుడు.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు ఆడటం కష్టమని అనుకుంటున్న తరుణంలో.. చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది. పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ అక్కర్లేదు.. మీరంతా కూడా సిన్సియర్‌గా ప్రమోట్ చేస్తేనే ఓపెనింగ్స్ వస్తాయి. ఇందులో మీడియా సహకారం…
తొలి ఏకాదశి సందర్బంగా వైజాగ్ ఆర్.కె బీచ్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ ప్రొడక్షన్ నెంబర్-1 చిత్రం
బెక్కం మాధవి, బెక్కం ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ బ్యానర్ పై కార్తిక్ రత్నం ,హ్రితిక శ్రీనివాస్, పృద్వి (పెళ్లి),కాలకేయ ప్రభాకర్,మహేంద్రనాద్ , సి.ఎం.ఆర్. శర్మ , కాళిచరణ్ సంజయ్ నటీ నటులుగా అరుణ్ కొత్తపల్లి దర్శకుడుగా పరిచయం చేస్తూ బెక్కం రవీందర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం విశాఖపట్నం ఆర్. కె. బీచ్ లో ప్రారంభమైంది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టార్ మేకర్ సత్యానంద్ గారు చిత్ర హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, మహేందర్ చక్రవర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు అరుణ్ కొత్తపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం.. చిత్ర నిర్మాత బెక్కం రవీందర్ మాట్లాడుతూ..స్టార్ మేకర్ సత్యానంద్ గారు ఎంతో బిజీగా ఉన్నా…
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి చేతులమీదుగా ‘డెడ్ లైన్’ టీజర్ విడుదల
శ్రీవిఘ్నతేజ ఫిలిమ్స్ పతాకంపై తాండ్ర గోపాల్ నిర్మాతగా,బొమ్మారెడ్డి వి ఆర్ ఆర్ దర్శకుడిగా నిర్మించిన చిత్రం “డెడ్ లైన్”. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదల కాబోతున్న సందర్భంంగా ,చిత్రం యొక్క టీజర్ ని ,లేడీ సూపర్ స్టార్..డైనమిక్ హీరోయిన్ విజయశాంతి గారి చేతులమీదుగా విడుదల చేయడమైనది…టీజర్ విడుదలానంతరం విజయశాంతి గారు మాట్లాడుతూ..”దర్శకుడు రమణారెడ్డి నటుడిగా ఉన్నప్పటినుంచి తెలుసు..కొన్ని చిత్రాలలో కలిసి నటించాం…ఇప్పు తన దర్శకత్వంలో వస్తున్న డెడ్ లైన్ చిత్రం యొక్క టీజర్ ని నా ద్వారా విడుదలచేయడం సంతోషంగా ఉంది..ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక అకృత్యాల నేపద్యంలో చక్కటి సందేశాన్ని ఇస్తూ..మోడరన్ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ భరితంగా ఉండేలా..అందరినీ ఆకట్టుకునేలా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిచారు…ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..చిత్ర బృందానికి…
‘On Air’ Starring MG Srinivas Offers An Enriching Experience To The Audience
Actor & Director Of Kannada BlockBuster’s, “Birbal Trilogy & Old Monk” Fame MG Srinivas (Srini) is coming with a genre bending thriller titled ‘On Air’. Directed by Prashanth Sagar, an associate of Star Writer V Vijayendraprasad Produced by Raghuveer GoriParthi under his Vayuputra Entertainment’s banner. The first look poster and theme of the film is highly innovative which promises a unique experience for the audience. MG Srinivas Plays The Role Of An RJ in ‘On Air’. The film deals with a very engaging plot about how a call Srini recieves…
