మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో...
