ప్రముఖ హీరోయిన్ పూర్ణ ముఖ్య అతిధిగా ఆగస్టు 27న ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ప్రై వేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవం
సినిమా పరిశ్రమకు, సినిమా ప్రియులకు మదనపల్లి సుపరిచితమే. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య దర్శనీయ ప్రాంతాల్లో మదనపల్లి ఒకటనే విషయం తెలిసిందే. మదనపల్లిలో హార్సిలీ హిల్స్ లో వివిధ...
