తమన్ సంగీత సారథ్యంలో యూఎస్‌లో ‘అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ షో
సెన్సేషనల్ కాన్సర్ట్స్ ఏర్పాటుచేయడంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ను 'అలా అమెరికాపురములో' పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజికల్...
