Aug 1, 2026

Year: 2021

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో కొత్త చిత్రం

డైనమిక్‌ స్టార్‌, నందమూరి కథానాయకుడు కళ్యాణ్‌ రామ్‌తో టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మాతలుగా ఓ కొత్త చిత్రం...

‘రాజుకు నచ్చిందే రంభ’ ప్రారంభం

వి. చిన్న శ్రీశైలం యాదవ్‌ సమర్పణలో దేవరపల్లి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపుదిద్దుకోనున్న చిత్రం 'రాజుకు నచ్చిందే రంభ'. రావంత్‌, సలోనీ హీరోయిన్లుగా నటించనున్న ఈ...

చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ప్రెస్ మీట్

ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని కామెంట్స్.. ఈ సొసైటీకి మేము మా కమిటీ ఎంతో నిబద్ధతతో చిత్త శుద్ధితో పని చేస్తుంది…1991 లో గవర్నమెంట్ ఇచ్చిన ఈ...

టాలీవుడ్ కి మరోసారి బాపుబొమ్మ

దర్శకులు బాపు గారు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లోని హీరోయిన్లకు హీరోలతో పాటు సమానమైన అవకాశాలు ఇచ్చేవారు. బాపుగారి సినిమాల్లోని ‘పెళ్లిపుస్తకం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దివ్వవాణి...

కరోనా పై పద్యాలు

ఆమంచి జగదీశ్వర్,విశ్రాంత ప్రధానోపాధ్యాయులుసూర్యాపేట. cell: 9177858436 కనిపెంచిన చైనానేకనిపించని శత్రువోలే కబలించేగదాకనుగొను ప్రక్రియ చేయన్వినిపించెను మరణగంట విశ్వంబెల్లన్ మరణాల మహమ్మారిగాకరుణయే లేని పగతో కరిచెడి రీతిన్వీరులు నెందరినైననుబోరున...

యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభమైన “త్రైతం” షూటింగ్

భగవద్గీత లోని "త్రైతం" సిద్ధాంతాన్ని తీసుకొని మనిషి వున్నాడు, దేవుడు వున్నాడు, అలాగే ఆత్మ కూడా ఉందనే కాన్సెప్ట్ తో హీరోయిన్ మౌర్యాని ప్రధాన పాత్రలో శుభలేఖ...

జాతీయ స్థాయిలో ఇతర డిజిటల్ మాధ్యమాలకు గట్టిపోటీనిస్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని,నాణ్య‌మైన హండ్రెడ్ ప‌ర్సెంట్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కులు అంచ‌నాల‌కు...