సంతోష్ శోభన్, నందినీ రెడ్డి, స్వప్న సినిమాస్ ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల
ఏక్ మిని కథ’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరో సంతోష్ శోభన్, అలాగే ‘ఓ..బేబీ’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి మరియు...
