Aug 1, 2026

Year: 2021

‘క్రేజీ అంకుల్స్’ టైటిల్ సాంగ్‌ విడుదల

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్,...

న‌ట‌సార్వ‌భౌమ కైకాల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన చిరంజీవి- సురేఖ దంప‌తులు

మెగాస్టార్ చిరంజీవి - న‌వ‌ర‌స‌ న‌ట‌నా సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్య అనుబంధం గురించి తెలిసిన‌దే. ఆ ఇద్ద‌రూ ఎన్నో క్లాసిక్ హిట్స్ లో క‌లిసి న‌టించారు....

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రభు ఏకగ్రీవ ఎన్నిక

ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబుకోశాధికారిగా హేమసుందర్ ఘన విజయంసభ్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామిగత యాబై సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఫిల్మ్...

‘ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా…నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే ..’

టీజ‌ర్‌తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న యాక్ష‌న్ హీరో విశాల్‌, మ్యాన్లీ స్టార్ ఆర్య‌ల ఎనిమి యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌...

25న ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ జనరల్ బాడీ సమావేశం

స‌మావేశం: జూలై 25, ఆదివారం, ఉద‌యం 10గంట‌ల‌కు వేదిక: ప్రెస్‌క్ల‌బ్‌, సోమాజిగూడ‌ ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు న‌మ‌స్కారం…జూన్ 30న జ‌రిగిన కార్య‌వ‌ర్గ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం...

ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ‘ఇష్క్’ : హీరో తేజ స‌జ్జ‌

చెల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ఇటీవ‌ల జాంబీరెడ్డి సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించారు. ప్ర‌స్తుతం హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్...

స‌త్య‌దేవ్ ‘తిమ్మరుసు’ సెన్సార్ పూర్తి.. జూలై 30న విడుదల

డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవ‌డ‌మే కాదు.. ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయే న‌ట‌న ఉంటే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవ‌చ్చు అన‌డానికి వ‌న్ ఆఫ్ ది బెస్ట్...

వైభవం గురు పూర్ణిమ వందనం

గురు పరంపర కు చాలా విశిష్టత వున్నదని, గురువులను శిష్యులు సత్కరించు కోవడం గొప్ప సంప్రదాయం అని సమాచార హక్కు పూర్వ కమీషనర్, సీనియర్ పాత్రికేయులు శ్రీ...