దుల్కర్ సల్మాన్ బర్త్‌డే సందర్భంగా హను రాఘవపూడి, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ లెఫ్ట్‌నెంట్ రామ్ గ్లిమ్స్ విడుదల
వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆయన నటించిన మొదటి సినిమా మహానటి ఘన విజయం సాధించింది....
