యువ పారిశ్రామికవేత్తలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం…
దేశంలో తొలిసారిగా రూ. 1 లక్ష నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడితో విస్తృత వ్యాపార అవకాశాలను ఎలా పొందవచ్చో ఈ సదస్సులో తెలుసు కోవచ్చు
నైమిషా బిజినెస్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నెల 16న హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వ్యాపార సదస్సు 2023 నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంకుర సంస్థల నిర్వాహకులకు అవసరమైన నిధుల సేకరణ, పెట్టుబడులతోపాటు, ప్రముఖులైన మార్గదర్శకుల నేతృత్వంలోని అన్ని విధాలుగా ఉపయోగపడే రీతిలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు.
సదస్సులో అక్కడికక్కడే ఒప్పందాలు సైతం జరిగే అవకాశాలను కల్పిస్తున్నారు. సదస్సులో అంకుర సంస్థల వ్యవస్థాపకులకు, పెట్టుబడిదారులతో ఒకరితో ఒకరు సమావేశాలు నిర్వహించుకోవడానికి మరియు విజయవంతమైన స్టార్టప్‌ల వ్యవస్థాపకుల కృషిని, వారు పడిన కష్టాలను వినడానికి అవకాశం కల్పిస్తుంది, ప్రమోటర్లు, వ్యాపార నాయకులు, యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, NRI కోసం అవసరమైన ముందస్తు పెట్టుబడి సమాచారం మరియు వ్యాపార ప్రణాళికలను ఇక్కడ రూపొందిస్తారు.
ఈ సందర్భంగా నైమిషా బిజినెస్ క్లబ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. మార్కెట్ డిమాండ్, వ్యాపారస్టుల కోసం 30% పైన లాభాల ఉన్న వాటిపై అవగాహన కలిపిస్తాం. భారత ప్రభుత్వం కూడా భారీ రాయితీని అందిస్తోందన్నారు.
ఈకార్యక్రమంలో శ్రీనిత్, సుధాకర్ మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్‌ల కోసం బిజినెస్ క్లబ్ వెబ్‌సైట్ www.nimishabusinessclub.comని సందర్శించండి. మరియు సంప్రదించండి:8121218888, 7036466161, 9666985599, 08836661333
1.75 లక్షల ప్లగ్ & ప్లే పరిశ్రమలు
2.50 లక్షలు ఆరోగ్య స్థాపన
3.10 లక్షల క్లస్టర్‌లు
4.10 లక్షల ఆన్‌లైన్ రేడియో స్టేషన్‌లు
5.5 లక్షల అడ్వర్టైజింగ్ ఏజెన్సీ
6.1 లక్షల ఆహార ఫ్రాంచైజ్
7.10 లక్షల ఇ-వాహనాల ఫ్రాంచైజ్
8.15 లక్షల గేమింగ్ జోన్‌లు
Investors Summit 2023 on 16th April at Hitex Exhibition Center