యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక ఎస్ వి హోటల్ లో 18న జరగనున్న షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను రాష్ట్ర చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు పరిశీలించారు. చిన్న పత్రిక ల సంఘం ఛలో హుజరబాద్ కార్యక్రమానికి వెళుతూ మధ్యలో భువనగిరిల ఆగి ఏర్పాట్ల ను పరిశీలించారు. వారి వెంట చిన్న పత్రికల సంఘం రాష్ట్ర నాయకులు భూపతి రాజు ( భూపతి టైమ్స్) గంజి శ్రీనివాస్ (మెగా జ్యోతి) వి. రామకృష్ణ (ఆజ్ కా తెలంగాణ) యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ జర్నలిస్టుల సంఘము అధ్యక్షుడు హమీద్ పాషా, సుజావొద్దీన్, సలావోద్దీన్, మహ్మద్ ఇసాక్ మరియు స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.
షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను పరిశీలించిన చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు
