వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ # 156 చిత్రం

Venkey-kudumula-Chiranjivi
Spread the love

మెగాస్టార్ జోరు మామూలుగా లేదు.. ఆచార్య, భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ సినిమాలతో యమబిజీగా ఉన్నారు. అదే ఊపులో ఇప్పుడు మళ్లీ మరో కొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. 156వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ డి.వి. వి దానయ్య నిర్మించ బోయే ఈ తాజా చిత్రానికి సంబంధించి ఈ రోజు అంటే డిసెంబర్ 14న సాయంత్రం 4 గంటలకు అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.

Related posts

Leave a Comment