వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ కార్టూన్ కు ప్రత్యేక బహుమతి

Spread the love
  • కార్టూనిస్టుగా పొందే ఏ చిన్న బహుమతి అయినా నాకు గొప్ప ఆనందాన్ని కల్గిస్తుంది. తలిశెట్టి రామారావు స్మారక కార్టూన్ల పోటీలో ఈ యేడాది బహుమతి పొందలేకపోయాననే కించిత్తు బాధ నాకు ఉండేది. అయితే అదే సమయంలో ‘సినీకార్మికులు’ అంశంపై నేను గీసిన కార్టూన్ కు ప్రత్యేక బహుమతి లభించడం, దానిని పెద్దలు శ్రీ తనికెళ్ళ భరణి, జనార్దన మహర్షి గారి చేతుల మీదుగా ఆదివారం అందుకోవడం సంతోషాన్ని కలిగించింది. ‘హాస్యానందం’ రాముగారికి, కీ.శే. చావలి వెంకట సీతారామశాస్త్రి (గీతా శాస్త్రి ఆఫ్‌ గీతా ఫిలిమ్స్) స్మారక కార్టూన్ పోటీ నిర్వాహకులకు నా ధన్యవాదాలు.
  • మీ వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ

Related posts

Leave a Comment