లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న ‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రోలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రం. మంచి విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు. పాజిటివ్ బజ్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ లాక్ చేశారు. ఇందులోనే టైటిల్ క్రెడిట్‌లు, కమర్శియల్స్ ఉంటాయి. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా హిలేరియస్ వినోదం కూడుకున్నదని ప్రమోషనల్ కంటెంట్ సూచించినప్పటికీ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా సమానంగా మెప్పిస్తుంది. దీనికి తగిన భావోద్వేగాలు కూడా ఉంటాయి. సుమంత్ ప్రభాస్ చాలా సమర్ధవంతంగా హ్యాండిల్ చేసాడు. అతని రైటింగ్ మేజర్ అసెట్. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ , కళ్యాణ్ నాయక్ సంగీతం ఇతర పాజిటివ్ అంశాలు. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ని, బండనర్సంపల్లిలో పాత్రలతో వారు తిరుగుతున్న ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. మే 26న మేమ్ ఫేమస్ థియేటర్లలో విడుదల కానుంది.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...