‘మా’ ఎన్నికల్లో రంగంలోకి తెలంగాణ కళాకారుల ప్యానెల్ Jun 27, 2021Jun 27, 2021 M.D ABDUL - Tollywoodtimes Spread the love ‘మా’ ఎన్నికల్లో తెలంగాణ కళాకారులు ప్యానెల్ రంగంలోకి వచ్చింది. ప్రముఖ నటుడు శ్రీ CVL నరసింహారావు గారి ప్యానెల్ ఇది. ఆయనే అధ్యక్ష అభ్యర్థి. త్వరలో మిగిలిన సభ్యులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.